కాలుష్య రహిత, భవిష్యత్ హైదరాబాద్ కోసం తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
నగరంలోని కాలుష్యకర పరిశ్రమలను దశలవారీగా తరలించడం, మూసీ నది ప్రక్షాళన, మెట్రో విస్తరణ, 3,000 RTC బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం, 2 లక్షల ఆటోలను EVలుగా మార్చడం వంటి చర్యలు చేపడుతోంది.
EV వాహనాలకు జీరో ట్యాక్స్ అమలు చేసి ప్రతి ఏడాది సుమారు ₹1,500 కోట్ల ఆదాయాన్ని త్యాగం చేస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది.
ఢిల్లీ కాలుష్యం, ముంబై వరదలు, బెంగళూరు ట్రాఫిక్ వంటి సమస్యలు హైదరాబాద్లో రాకుండా ప్రపంచ స్థాయి, నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
@revanth_anumula
#GreenHyderabad
#TelanganaUpdates
#ecofriendly
#MusiRejuvenation
#CleanAirHyderabad
#FutureHyderabad
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
#LatestNews
ప్రజల సమస్యలే అజెండా... ప్రజలతోనే ముఖ్యమంత్రి..
ఉత్తర తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న…
డిసెంబర్ నుండి బస్సు యాత్ర లేదా పాదయాత్ర
New Pensions for Single Women in Telangana from August 15
ఆగస్టు 15 నుంచి తెలంగాణలో ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు
తెలంగాణలో ఒంటరి మహిళలకు ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు అందించనున్నట్లు ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క తెలిపారు.
#Telangana#Seethakka
🔹@seethakkaMLA
హనుమంతుడు ఏ పార్టీకి చెందినవాడు కాదు కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం ప్రజల సమస్యలపై ఓట్లు అడగండి దేవుళ్లను రాజకీయ ప్రచారనికి ఉపయోగించడం సిగ్గుండాలి BJP వెధవలకు మత విశ్వాసాలను రాజకీయ లాభం కోసం @BJP4India వినియోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు
@RamMohanINC
చైర్మన్ @TPCCMEDIA_COMM
తెలంగాణ విద్యా రంగంలో సరికొత్త విప్లవం! కేంద్ర ప్రభుత్వ నివేదికల్లో ఒకప్పుడు వెనుకబడిన మన రాష్ట్రం, నేడు ఉపాధ్యాయుల కఠోర శ్రమ మరియు ప్రభుత్వ కృషితో ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకుంది.ఉపాధ్యాయుల నిరంతర కృషికి, ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనం!
#RevanthReddy #TelanganaRising
ఎల్-నినో నేపథ్యంలో రాష్ట్ర తొలి శాస్త్రీయ కంటింజెన్సీ ప్రణాళికను విడుదల చేయనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Agriculture Minister Tummala Nageswara Rao to Release Telangana's First Scientific El Niño Contingency Plan