ఇది మా తెలంగాణ రాష్ట్ర చరిత్ర!
తెలంగాణ ప్రాంత పురాతన పేరు త్రిలింగ దేశ.
కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం అనే మూడు శైవక్షేత్రాల మధ్య ఉన్న పవిత్ర ప్రాంతం.
మా తెలంగాణ 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతం.
మంత్రి అయిన ట్యూషన్ టీచర్
తమిళనాడులో మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే, ట్యూషన్ టీచర్ 28 ఏళ్ల కమలి కూడా ఉన్నారు. అవినాషి(SC) నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి కేంద్రమంత్రి మురుగన్ను ఓడించిన విషయం తెలిసిందే. 4 నెలల పాపను ఎత్తుకొని ప్రచారం చేసి గెలుపొందిన విద్యావంతురాలికి మంత్రి పదవి ఇవ్వడంపై సీఎం విజయ్ను ��ెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అటు విజయ్ స్నేహితుడు శ్రీనాథ్ కూడా మంత్రివర్గంలో చేరారు.
My daughter wanted to have lunch with me today.
On weekdays, that is almost never possible.
But today was the first of January, and I promised her I would come. Sharp at 2.00 pm.
At 1.30, just as I was about to leave, a 30 year old man, Mr. Mahesh (name changed), was rushed in with severe chest pain. He was having a massive heart attack.
There was no choice.
An emergency angioplasty followed. Over the next ninety minutes, he was given a new lease of life. His angio pics are posted below.
My daughter missed her lunch with her dad on the first day of the new year.
But Anya (name changed), the kindergarten going daughter of Mr. Mahesh, will now have her father with her on her birthdays, school days, and all the important moments of her life.
Not all doctors are saints.
But the wives and children of doctors who work in emergencies, they are the true angels.
Happy new year 🎉🎉🎉
ఈరోజు దేశం మొత్తం నిన్ను పొగుడుతుంటే నాకు ఈ వీడియో గుర్తొచ్చింది అన్న @naralokesh
మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అని అనుకుందాం అనుకుంటే లేదు ఇంక��� సాధించేది ఉంది అని నా మనస్సుకు చెప్పుకుంటున్నా
Long way to go anna @naralokesh
Love you 😍