ఈ తరం ఎప్పుడూ చూడని ఒక "మరుగున పడిన కళ"ను మళ్లీ పరిచయం చేస్తోంది TDP!
దాని పేరు: రిగ్గింగ్!
అనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో లైవ్ డెమో ఇదిగో
ఒకేసారి గుట్టల కొద్దీ బ్యాలెట్ పేపర్లు,
టేబుల్ మీద పెట్టుకుని ఒక్కొక్కటిగా ముద్రలు,
పక్కనే బ్యాలెట్ బాక్స్ దగ్గర గుంపు.
ఓటరు అవసరమే లేదు, అన్నీ వాళ్లే వేసేస్తారు!
మొన్న నామినేషన్లు అడ్డుకున్నారు,
నిన్న ఏజెంట్లను బెదిరించారు,
ఈరోజు బ్యాలెట్ పేపర్లనే గుద్దేస్తున్నారు!
ఇదేనా మీ "ప్రజాస్వామ్యం", చంద్రబాబు గారూ?
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ వీడియోపై తక్షణమే స్పందించాలి.
#AllEyesOnAP #LocalBodyPolls2026 #SaveDemocracy
ఆంధ్రోళ్లు కౌంటర్ ఇస్తారో లేదో గానీ తెలంగాణలో YSR చేసిన
రెండు - మూడు పనికొచ్చే పథకాల లబ్ధిదారుడిగా చెబుతున్న:
"తాతయ్య పొయినా తరువాత, నానమ్మను, మావయ్యను,అత్తను, నిన్ను - నానన్ను కూడా ముప్పు తిప్పలు పెట్టి, YSR అనే పదానికి ఉనికి లేకుండా చెయ్యాలని శతవిధాలుగా ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం అంటే ? తాతయ్య ఆత్మను తాకట్టు పెట్టినట్టే మమ్మీ" అని
మీ కూతురు అడగలేదా ?
అన్నదమ్ముల ఆత్మీయ ప్రోత్సాహం వలనే మొదట్లో రాజకీయాల్లోకి వచ్చి, వాళ్ల అండ చూసుకొని అంచెలుగా ఎదిగి, మీ కుక్క స్వభావాలను , మీ నక్క జిత్తుల పోకడలను,చూసి చూసి సహించలేక, దూరం పెడితే? శత్రువుల ముందు చిన్నతనం చేసి తల్లిదండ్రులను ఏడిపించే మీది ఒక బతుకేనా ?
మేనకోడలి పెళ్లిపై అంత ఆవేదన చూపిస్తున్న @naralokesh.. నామినేషన్ వేయనివ్వలేదని మహిళా అభ్యర్థులు కన్నీళ్లు పెడుతుంటే మీ గొంతు ఎందుకు మూగబోయింది? మా నాయకుడు జగన్ గారి కుటుంబంపై మాట్లాడటానికి వచ్చే మాటలు.. బాధిత మహిళలకు న్యాయం చేయమంటే రావా?
Atta Never Seen This MASS Warning!✅️
ఎన్నికలకు ముందు రోజు రాత్రి ఇక్కడే ఉంటాను.
VOTING రోజు BOOTH లో ఓటు కూడా వేస్తాను.
అన్యాయం చేయడానికి ఎవడు వస్తాడు రండి.
SLEEVE మడత పెట్టి రెడీగా ఉన్నాం ఎవడు వస్తాడు రండి.
- జగనన్న
Diversion politics start chesadu @ncbn
So, one last video on Sharmila’s daughter’s marriage.
Jagan said: “Harsha–Varsha pelli aina sare, intlo cheyanu. Security violation avuthundi.”
మాజీ మంత్రి విడదల రజిని గారిని తోసి కింద పడేసిన చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ ప్రియాంక🚨
చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని గారి నివాసం వద్ద పోలీసుల దౌర్జన్యం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో, రజిని గారిని కలవడానికి యడ్లపాడు ZPTC అభ్యర్థి దళిత నాయకుడు పందుల బుల్లబ్బాయిని పోలీసులు నివాసం గేటు వద్దే అడ్డుకున్నారు.
తన నివాసంలోకి వస్తున్న తన వాళ్లను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తూ, వారిని లోపలికి అనుమతించాలని కోరిన మాజీ మంత్రి విడదల రజిని గారిని చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ ప్రియాంక గట్టిగా తోసి కింద పడేశారు. అంతటితో ఆగకుండా, మరోసారి ఆమెను తోసేందుకు ప్రయత్నించడంతో పాటు, పదునైన అంచు ఉన్న బండపైకి తోసివేసేందుకు కూడా ప్రయత్నించారు.
ఒక మాజీ మంత్రి పట్ల, తన సొంత నివాసం వద్దే పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
WATCH | Dear Indians, this is how local body elections are being conducted in Andhra Pradesh.
She is former AP Health Minister and YSRCP leader @vidadalarajini.
This is how the NDA government led by @ncbn is behaving in Andhra Pradesh. Imagine the plight of an ordinary citizen.
Democracy in Andhra Pradesh has become a BIG JOKE!
Yeah right! "Democracy in Andhra Pradesh is alive and thriving" @naralokesh 👏🏼👏🏼
Here's a live example. While YSRCP MPTC candidates were submitting their nomination papers for Local Body Elections to the election officer, TDP leader entered the election officer's room, snatches nomination forms from the hands of the returning officer and discards them.
🚨 #TDPFakeNewsFactory
నిబంధనలకి విరుద్ధంగా రోడ్డు వేసి.. ఇప్పుడు తప్పు దిద్దుకోలేక వైయస్ఆర్ సీపీపై నిందలా?
యెల్లో మీడియాతో రైతు పొలంలో రోడ్డుపై చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం
మీ ప్రభుత్వంలో రోడ్డు వేసి.. ఆ తర్వాత కోర్టు తీర్పుతో ధ్వంసం చేసి సిగ్గులేకుండా మాపై తప్పుడు ప్రచారమా @ncbn ?
ఇది రాయచోటిలో పరిస్థితి .. రాయచోటి వైసిపి ఆఫీస్ ముందున్న వాహనాలను తగులబెట్టిన టీడీపీ కార్యకర్తలు .. వైసిపి కార్యాలయానికి నిప్పు …
ఇది రాష్ట్రానికి మంచిది కాదు .. ఈ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు ..
పుంగనూరులో గంట నుంచి గాయాలతో నామినేషన్ కేంద్రంలోనే ఎంపీ మిథున్ రెడ్డి గారు🚨
టీడీపీ గూండాలు దాడికి తెగబడుతుండటంతో ఎంపీ గారిని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లిన పోలీసులు
ఆ గదిలోకి దూసుకెళ్లేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న టీడీపీ గూండాలు
దాడులతో భయపెట్టాలని చూస్తున్నావా @ncbn ?
#TDPGoons
#SadistChandraBabu
Jio Fiber Providing Worst internet Service
Don’t buy JioFiber for your office
Even when your internet connection appears completely fine, you may still be unable to access important websites like Income Tax, GST, Udyam, etc.
And the worst part? These issues always seem to occur around due dates, when the workload is already at its peak.
Their engineers and support staff are unable to provide a proper solution. The only “solution” they keep suggesting is:
Shut down your router for 8 hours.
If the problem still isn’t resolved, shut it down for another 8 hours.
That’s apparently the only solution they have.
This is nothing less than mental harassment for professionals. It completely disrupts work, wastes valuable time and creates unnecessary stress during critical due dates.
Personally, I would not recommend installing JioFiber at any professional office.
@JioCare@reliancejio
🚨 BIG UPDATE FOR SHARE MARKET TAXPAYERS! 📈
Share Market Transactions: AIS ➡️ Pre-filled ITR
Till now:
📊 Purchase & Sale transactions of Shares & Mutual Funds were reflected in AIS.
➡️ Taxpayers had to independently prepare Capital Gain computation using broker reports and then report it in the ITR.
From Tax Year (TY) 2026-27:
🟢 Share market transaction data will be used for pre-filling the ITR, following the new SFT-2517 & SFT-2518 framework notified on 10 September 2026.
📌 Relevant Notifications:
🔹 Notification No. 1/2026 – SFT-2517 for Depository Transactions
🔹 Notification No. 2/2026 – SFT-2518 for Mutual Fund Transactions
Both were dated 10 September 2026.
🔹 What will be pre-filled?
✅ STCG & LTCG → Capital Gains
✅ Intraday & F&O → PGBP
✅ Dividend → Other Sources (already pre-filled; no change)
🔑 FIFO Method Matters
FIFO-based matching will help determine the holding period and capital-gain classification.
✏️ Pre-filled ≠ Final
The pre-filled figures will remain editable. Taxpayers should verify and correct the data using their broker statements and actual records before filing.
⚠️ Special caution for traders: Certain business transactions may potentially be classified incorrectly in the pre-filled data. Therefore, traders should carefully verify the pre-filled information before filing ITR.
📌 THE KEY CHANGE
Earlier:
AIS → Transaction Data → Manual Capital Gain Computation → ITR
TY 2026-27:
SFT Data → Pre-filled ITR → Verify & Correct → File
👉 Less manual work. More automation. But verification remains essential!
Save this post & share it with investors, traders and tax professionals.
#ShareMarket #ITRFiling #TaxYear202627 #AIS #SFT2517 #SFT2518 #CapitalGains #STCG #LTCG #IntradayTrading #FNO #IncomeTax #TaxUpdate #ITR #Taxation #FinTaxPro