ఒక వ్యక్తి తన యజమానిని జైలు నుంచి కాపాడేందుకు, తాను చెప్పుకునే **కమ్మ సామా���ిక వర్గాన్నే రాజకీయ ఆయుధంగా మార్చేంత బానిసత్వం, విషం ఎంత ఉండాలో ఊహించండి!
@IamKodaliNani సెమీ-క్రిస్మస్ ప్రసంగంలో మళ్లీ అదే పాత కల్పితం — “TDP = దళిత, బహుజన, పేదల వ్యతిరేక పార్టీ” అంటూ ప్రచారం.
కానీ నిజాలు వేరే చెబుతున్నాయి.
CBN 2015, 2017లోనే ఇంగ్లీష్ మీడియం విద్యకు అడుగులు వేశారు. 2017 GOకి Sakshi వ్యతిరేకంగా ప్రచారం చేసి, దాన్ని రద్దు చేయాలంటూ పోరాడింది.
అయినా, @ysjagan వచ్చేవరకు తెలుగు ప్రజలు బాహుబలి సినిమాలోని కిలికిలి భాషే మాట్లాడేవారు, ఆయనే ఇంగ్లీష్ను కనిపెట్టినట్లు నటిస్తున్నారు!
ఐదేళ్ల పాలనలో వైఫల్యం. ప్రతి ప్రశ్నకు ఒకే సమాధానం — “కమ్మ”.
@ncbn గారు, @PawanKalyan గారు… చివరకు మాజీ ఉపరాష్ట్రపతి కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగారు.
ఇప్పుడు తనను తాను కమ్మ అని చెప్పుకునే “గుట్కా నాని”, TDPని కమ్మ పార్టీగా చిత్రీకరిస్తూ, రాజధానిని కూడా కమ్మ సామాజిక వర్గం కోసమే నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ కలకేయులకు నిజంగా కులం లేదు, మతం లేదు.
కానీ సమాజంలో విషాన్ని నింపే రాజకీయమే వారి అసలు ఉనికి.
#YSRCPNeverAgain
5000 साल → 600 जातियां पानी नहीं पीने दिया
संविधान के 70 साल → 600 और जाती जुड़ी
इतिहास छोड़ो भाई…ये कैसा ‘रिवर्स प्रोग्रेस’ है?
अजीत ब्रो फूल फायर रोस्टिंग मोड में है 🔥😅
బ్రిటిష్ మిషనరీలు కూడా ఇంతమందిని
మతం మార్చి ఉండరు కదా @ysjagan జగన్ రెడ్డి..
రుద్రాక్ష మాలల మధ్య క్రైస్తవ జపమాల..
నువ్వు మాములోడివి కాదు కొడాలి నాని..
మొత్తం పార్టీ పార్టీయే క్రైస్తవం తీసుకుని బ్రతికేస్తున్నారా..??
ఇది Fake Editing అని మొరిగే కుక్కల కోసం.. సాక్షి పేపర్ నుండి..
https://t.co/8SBWFMnaky
నిబంధనలకు విరుద్ధంగా, విలువలకు తిలోదకాలు ఇచ్చి బొత్స సత్యనారాయణ కూతురుని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో పేమెంట్ కోటా సీటు నుండి ఏకంగా ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ కాలేజీ కి పంపడానికి మహామేత వైఎస్ ఇప్పించిన జీఓ ఇది. వ్యవస్థలను చెఱపట్టాలి అంటే ఈ *అబ్బాకొడుకులను* మించిన వాళ్ళు లేరు అనడానికి ఇది మరొక ఉదాహరణ. APPSC స్కాం తో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న జగన్ నేడు పారదర్శకంగా జరిగిన మెగా డీఎస్సీ పై విషం చిమ్ముతూ కష్టపడి, చెమటోడ్చి ఉద్యోగాలు తెచ్చుకున్న టీచర్ల జీవితాలతో ఆడుకోవడం మొదలు పెట్టాడు.. ఈ డీఎస్సీకి, ఏపీపీఎస్సీ కి తేడా తెలియని అజ్ఞాని...
@ysjagan