@BullekaBall ఒరే బాబు కొందరికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది
ఇలాంటి వారికి రెగ్యులర గా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి but అవి చిన్న చిన్న సమయాలు మాత్రమే
Example : సీజన్ మారినప్పుడు ఫీవర్ వస్తూ ఉంటుంది
@chinna1457215@tarak9999@JaiTDP@JanaSenaParty To be frank single ga vasthe same pawan kalyan situation vasthundhi
TDP tho vasthe eppudu కాని వినీ రీతిలో మెజారిటీ వస్తుంది
Reality lo బ్రతకాలి
NTR అన్ని telusu రావాలనుకుంటే time వచ్చినప్పుడు ఎలా రావాలి అతనికి బాగా తెలుసు
@BeastOfYSRCP మీరు ఒక విషయం మర్చిపోతున్నారు
అల్లు అర్జున్ గారు పార్టీ పెడితే
సేమ్ పవన్ కళ్యాణ్ గారి లానే
అల్లు అర్జున్ ను మీరు తిట్టడానికి రెడీ గా ఉండాలి
ఇప్పుడు ఎలివేషన్స్ ఇస్తున్నారు గొప్పొల్లు రా మీరు 😂
@vijayjanapatii@PawanKalyan@JanaSenaParty@JSPTelangana@TrendPSPK అసలైన జనసేనకులని పక్కన పెట్టి గెలిచిన తరువాత వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు లోకల్ గా ఉండే పెద్ద నాయకులు
ఇంక ముందునుంచి ఉన్న జకసైనికులు అందరూ ఒక్కొక్కరు సైలెంట్ అయిపోతున్నారు
పోను పోను మరింత జనసైనికులు ఇంకా సైలెంట్ పోతారు
ఇది గ్రహించి మొదటి నుంచి ఉన్న వాళ్ళని పట్టించుకోవాలి
డ్వాక్రా మహిళలు గ్రూప్ గా లోన్ తీసుకుంటే
మద్యలో RP లకి కమీషన్ కింద లోన్ తీసుకున్న group లో ఉన్న ప్రతి మహిళా దగ్గర Rs.500 కమీషన్ తీసుకుంటున్నారు
ఎందుకు ఇవ్వాలి అంటే ఇది రూల్ అంటున్నారు
ఈ రూల్ ఏమైనా ఉందా ???
@LokamMadhavi గారు
Please దీని మీద మీరు దృష్టి పెట్టాలి మేడమ్
డ్వాక్రా మహిళలు గ్రూప్ గా లోన్ తీసుకుంటే
మద్యలో RP లకి కమీషన్ కింద లోన్ తీసుకున్న group లో ఉన్న ప్రతి మహిళా దగ్గర Rs.500 కమీషన్ తీసుకుంటున్నారు
ఎందుకు ఇవ్వాలి అంటే ఇది రూల్ అంటున్నారు
ఈ రూల్ ఏమైనా ఉందా ???
@AndhraPradeshCM@ncbn@naralokesh@PawanKalyan