మా తెలంగాణోళ్లం ఇంతే బై..
మాయి చిన్న చిన్న ఆనందాలు..
దశాబ్దాల అణచివేతను ఎదుర్కున్నోళ్లం..
మా భాష, మా యాస.. వినబడితేనే.. ఛీత్కరింపులు ఎదుర్కున్నోళ్లం..
ఇప్పుడు మా మాట.. మా పాట మారుమోగుతాంటే.. మా మనసుకు సంబురమైతున్నది..
As an Andhraian ga cheptunna
Mana songs ni Tg folk tho compare cheyoddhu
Avi veru vati range veru..manaki solid ga 2/3 bigg hits unnai
Vallavi enni unnayo vallaki kuda idea undi undadhu prathidi peluddi 😭🔥
Vibe kuda vallave baguntai
నీ అమ్మ ఇల్లంటి నాయకుడు దేశం లో ఉండాలి
• కొత్తగా ఏర్పడి�� తెలంగాణ రాష్ట్రం ఇతరుల ముందు తలదించుకోకూడదనే ఉద్దేశంతో, ప్రభుత్వం పరిపాలన మరియు పాలన (Governance) మీదనే పూర్తి దృష్ట��� పెట్టింది.
BRS 3.0🔥
RSP నోటినుండి
వచ్చిందంటే అది అబద్దం కాదు..చేసి చూపిస్తారు👍🏼
ఈ మాటలు కచ్చితంగా
KCR...KTR...హరీష్ రావుగారి ఆదేశాలకు లోబడి వస్తున్నావే
సమయం మనదికానప్పుడు సహనంతో ఉంటున్నారు
సమయం మనదైనప్పుడు మాత్రం లెక్కలు సరిచేసుకుంటారు
రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అవుతున్న ఒక తెలంగాణ సాంగ్ సినిమాలో పెడితే పొద్దుననుండి ఏడ్చి చస్తున్నారు కొందరు ఏపీ యువత.
తెలంగాణ సమాజం ఇందుకే మిమ్మల్ని తన్ని తరిమేసింది అనీ అంటున్న తెలంగాణ యువత.
Thank you KCR & BRS party.
చివరికి BRS పార్టీకి
బద్ద శతృవైన మల్లిగాడు కూడా
కవిత చేష్టలను చూస్తూ
తట్టుకోలేక ఓపెన్ అయిపోతున్నాడు..
కవిత చేసే ఆరోపణలను
వింటు ఉండలేకపోతున్నాడు
రేవంత్ రెడ్డి-కవిత కలసి
ఆడుతున్న నాటకాలురా అంటు మొత్తుకుంటున్నాడు
అంటే....పరిస్థితి ఏవిధంగా
మారుతుందో మీరర్ధం చ��యనుకోవచ్చు
ఇన్నిరోజులు
KCR నీ అవమానించింది
KTR పై అభియోగాలుమోపింది
హరీష్ రావుపై ఆరోపించినవన్నీ
ఉద్దేశ్యపూర్వకంగా చేసిన తెలివితక్కువ పనులే...🔥🔥
వాడెవడో Zee ఓనర్ అంట, వాడు 22,000 కోట్ల అప్పు తీసుకుంటే, NCLT సహృదయంతో కేవలం 99% అప్పు మాఫీ చేసి 6.5 కోట్లు మాత్రమే కట్���ించుకుందంట.
దొంగ నా కొడకల్లారా సామాన్యుడి ఒక నెల వడ్డీ కట్టకపోతే గజ్జి కుక్కల్లా పీక్కు తింటారు కదరా, ఉన్నోడికి మాత్రం మాఫీ చేస్తారా.
ఒక్క��క్క నాయకుడు మైకులు పట్టుకుంటే మాత్రం పేదోళ్ల కోసమే బ్రతుకుతున్నట్టే బిల్డప్పులు ఇస్తారు మళ్లీ **** గాళ్లు.