"విజయవాడ ఉత్సవ్" మనందరి పండుగ!
ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం..ఇందులో భాగంగా వివిధ దేవాలయాల ధర్మకర్తల మండలి సభ్యులతో మరియు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ అయి, వారి మద్దతును కోరడం జరిగింది
#KesineniSivanath#vijayawada
విజయవాడ ఉత్సవ్ 2.0 లోడింగ్…! 🔥
మన నగర వైభవాన్ని ప్రతిబింబించే మన విజయవాడ పండగ "విజయవాడ ఉత్సవ్ 2.0" ఈసారి మరింత ఘనంగా, రెట్టింపు ఉత్సాహంతో అక్టోబర్ 11 నుండి 20 వరకు జరగనుంది.
ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యి, విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను 🙏
.
.
.
.
@ncbn@PawanKalyan@naralokesh@JaiTDP@APTDCofficial
#VijayawadaUtsav #Vijayawada #KesineniChinni
సోషల్ మీడియాలో వైరల్ అయిన గొర్రెల కాపరిగా ఉన్న బాలుడు రామయ్యను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో సురక్షితంగా అధికారులు తీసుకొచ్చారు. రామయ్యను తెస్తామని మాటిచ్చిన మంత్రి నారా లోకేష్.. #kesinanichinni#NaraLokeshForPeople#NaraLokesh#AndhraPradesh
సోషల్ మీడియాలో వైరల్ అయిన గొర్రెల కాపరిగా ఉన్న బాలుడు రామయ్యను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో సురక్షితంగా అధికారులు తీసుకొచ్చారు. రామయ్యను తెస్తామని మాటిచ్చిన మంత్రి నారా లోకేష్.. 24 గంటల్లో తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నేతృత్వంలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రామయ్యను గుర్తించి.. తీసుకొచ్చారు. బాలుడు చదువుకుంటానని చెప్పడంతో రెసిడెన్షియల్ స్కూలులో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో నిరుపేదలైన కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని, తండ్రికి వైద్యం, తల్లికి స్వయం ఉపాధి చూపిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. రామయ్య ఆచూకీ కోసం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి చొరవతో బాలుడు రామయ్య గొర్రెల కాపరి చాకిరీ నుంచి విముక్తి అయి బడి బాట పడుతున్నాడు.
#NaraLokeshForPeople
#NaraLokesh
#AndhraPradesh