విషయం గోరంత… విషం కొండంత…! (part 2) చిన్న విషయాన్ని పెద్దదిగా చేయాలంటే నిజాలు అవసరం లేదు… నాటకీయత ఉంటే చాలు. వాస్తవం కంటే వైరల్ కావడమే ముఖ్యమైపోతే — #tulasichandu#pawankalyan#bjp#congress#cockroachh
10 tv షేర్ల బదిలీలో కార్మికులను మోసం చేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు @K_Nageshwar ? నిజమా?
10TV షేర్ల బదిలీలో కార్మికులకు న్యాయం ఎక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు..?
ప్రజలకు నీతులు చెప్పే ముందు…
తమ సంస్థలో పనిచేసిన కార్మికుల హక్కుల గురించి సమాధానం చెప్పాలి కదా?
10TV షేర్ల బదిలీ వ్యవహారంలో కార్మికులను పక్కన పెట్టి, వారి నమ్మకాన్ని ద్రోహం చేశారనే ఆరోపణలు వస్తుంటే…
ఇది పారదర్శకతా? లేక మేధావి ముసుగులో మోసమా?
ఏళ్ల తరబడి కష్టపడి సంస్థను నిలబెట్టిన ఉద్యోగులకు న్యాయం జరగకపోతే…
సమాజానికి న్యాయం, ధర్మం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం?
🎭 “ప్రజాస్వామ్యం”, “నైతిక విలువలు” అనే మాటలు చెప్పడం సులభం…
కానీ ఆ విలువలను తమ వ్యవహారాల్లో పాటించడం ముఖ్యం.
👉 కార్మికుల హక్కులు కాపాడాలి
👉 షేర్ బదిలీ వ్యవహారంపై పూర్తి నిజాలు బయటపెట్టాలి
👉 బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలి
#10TV #ProfessorNageshwar #WorkersRights #JusticeForEmployees #TeluguPolitics #MediaEthics #AndhraPradesh #TelanganaPolitics
@JSPTelangana@JSPShatagniTeam@JSP_SLPOfficial@TeamRamtalluri@PawanKalyan@JanaSenaParty@NagaBabuOffl
Christian Pastor Chintada Anand’s case is emerging as a classic example of serious SC certificate fraud and administrative inaction in Andhra Pradesh.
Legal Rights Protection Forum has written to the Bapatla District Collector and the Chief Secretary of Andhra Pradesh urging:
1. Immediate cancellation of the Scheduled Caste (SC) certificate issued to Christian pastor Chintada Anand.
2. Recovery of ₹2,50,000 paid to him under the SC ST (Prevent of Atrocities) Act Victim Compensation scheme.
3. Identification and recovery of any other benefits obtained using the allegedly false caste certificate.
4. Initiation of criminal proceedings against Pastor Chintada Anand for obtaining a community certificate by providing false information.
5. Departmental and criminal action against the Tahsildar of Pittalavanipalem Mandal, Bapatla District under the Andhra Pradesh (SC, ST & BC) Regulation of Issue of Community Certificates Act, 1993 for issuing SC Certificate to Pastor Chintada Anand.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పూర్తి నిజాలు చెప్పడం లేదు. ల్యాండ్ సర్వే - రీ సర్వే, పాస్ పుస్తకాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జగన్ గారు పూర్తి వాస్తవాలు చెప్పలేదు. ఆ నిజాలు ఏమిటనేవి ప్రజలకు నేను పూర్తిగా తెలియాలని నేను చెబుతున్నాను.
సర్వే–రిసర్వే అనేది కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రామ్. Ycp ప్రభుత్వంలో గ్రీవెన్సులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఇన్సెంటివ్ రాలేదు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం గ్రామసభల ద్వారా 2.79 లక్షల సమస్యలు పరిష్కరించి రూ.500 కోట్ల ఇన్సెంటివ్ ను కేంద్రం ద్వారా తీసుకువచ్చింది.
వైసీపీపై ప్రజల వ్యతిరేకతకు కారణం సర్వే కాదు, పాస్‌పుస్తకాలపై జగన్ గారి బొమ్మలు, రూ.680 కోట్ల ఖర్చుతో ప్రజల భూముల్లో పాతిన సర్వే రాళ్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అందుకే ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేశాం.
శంకర్ విలాస్ సెంట్రల్ రైల్వే బ్రిడ్జ్‌కు అన్ని అనుమతులు పూర్తయ్యాయి. 2027 జూలై 27లోపు పూర్తి — ఇదే హామీ.
#cbn #NaraLokesh #pemmasani #tdp #Kutami #AndhraPradesh #LandSurvey #FactCheck
Anvesh could able to talk like that cause he knows no one will ever book case on him
He is a ricebag, churches use such language on hindu gods
Telugus never able to control the churches and their language on Hindus on barb of secularism
Are now crying
Most power capacity additions in Andhra Pradesh occurred before Jagan Mohan Reddy's 2019-2024 tenure, with installed capacity reaching ~15,000 MW by 2018 under prior governments, per CEA and state reports. Renewable capacity, a key growth area, saw no significant additions during YSRCP rule (2019-2024), as noted in industry analyses like ReNew's white paper, despite project foundations laid. Any per capita improvements likely reflect matured pre-existing projects, better procurement, or utilization rather than new builds. Data from CEA shows total capacity hovered around 19,000-20,000 MW by 2023 with minimal net gain attributable to the period.
According to reliable sources like The Hindu, from 2014-2023, BRS (formerly TRS) induced defections of 39 MLAs (25 in 2014-2018, 14 in 2018-2023) and 18 MLCs in Telangana, often without disqualification under the anti-defection law. This totals 57 legislators, amid allegations of misuse to consolidate power.
ఎబ్బే మైక్రోసాఫ్ట్ కి ఏం తెలుసు quantum గురించి
పుల్ల ఐస్ పట్టెం గాడు.. ఇస్తరాకుల ఈశ్వర్ గాడు.. వాళ్లతో తిరిగే ఇంజిన్ ఆయిల్ గాళ్ళకి తెలుసు. వాళ్ళు ఓకే చెప్పాకే మైక్రోసాఫ్ట్ మొదలుపెట్టాలి
This guy used to roam the streets aimlessly and jobless. He was made a pastor by #ConversionMafia
Remember the plot? Malayalam Movie trance. Unfortunately this is the reality and not fiction. More than 60% pastors are like this only.
Without knowing about recording, he spilled all the secrets.
He receives foreign funds
He receives pension from govt
He receives Monthly salary
He grabs 10% from the converted 🐑
He “enjoys ‘cakes’ ” demeaning word used for women
He revealed which women he targets. Mostly widows, because they won’t come with ‘baggage’.
Is this a religion or a pr0stituti0n ring?
Do you think the police don’t know all this? Do you think the Politicians don’t know about this?
Hindus are left for the mercy of God.?
Hindus should fight back. Register cases. Fight for justice. You can’t just sit at home enjoying the luxuries, one day this nonsense will knock on your doors as well.
#NoConversion @VHPDigital@BajrangDalOrg@ShivaShakthiOrg@KSugguna@NationalistHub@hinduphobia_tr@OpIndia_com@UnSubtleDesi@SwarajyaMag
YCP @YSRCParty అధ్యక్షులు జగన్ మోహన్
రెడ్డి @ysjagan గారి వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది ఈ ఘటన. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి ? 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ గారు చేతులూపడం ఏంటి?
ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు ? బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా ? ఇదేం రాజకీయం ? ఇదెక్కడి రాక్షస ఆనందం ? మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా ? ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా ? కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా ? ఇది పూర్తిగా జగన్ గారి బాధ్యత రాహిత్యాని అద్దం పడుతుంది.
బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్ గారు, 100 మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. పర్మిషన్ కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారు ? ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు ? ఎందుకు ఇంటలిజెన్స్ వ్యవస్థను నిద్ర పుచ్చారు ?
ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌజ్ అరెస్ట్ లు చేస్తారు. దీక్షలను భగ్నం చేస్తారు. ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారు. YCP చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ గారు ఏం సమాధానం ఇస్తారు ? కూటమి ప్రభుత్వం @JaiTDP@ncbn@JanaSenaParty@PawanKalyan@BJP4Andhra ఏం సమాధానం చెప్తుంది ? ఏం చర్యలు తీసుకుంటున్నారు ?
@INC_Andhra@manickamtagore
నిన్న జగన్ రెడ్డి చానల్ లో .. హిహిహి అని వెకిలిగా నవ్వుతా .. టైంస్ ఆఫ్ ఇండియాలో నేను చూశా .. సెక్స్ వర్కర్స్ లో ఆంధ్ర నంబర్ 2 అని అన్నాడే ..
టైంస్ ఆఫ్ ఇండియాలో ఆ న్యూస్ రాసింది సుధాకర్ రెడ్డి .. అతను రాసింది ఈ రిపోర్ట్ ని (Attached) బేస్ చేసుకునే ! అలాగే ఈ రిపోర్ట్ ప్రిపేరేషన్ లో వున్న వారి పేర్లనుబట్టి చూస్తే .. ఒక్కరే తెలుగువారు వున్నట్టున్నారు .. అతని పేరు చంద్రశేఖర్ రెడ్డి !
ఇక ఆ రిపోర్ట్ క్రెడిబిలిటీ ఏంటి అనేది సపరేట్ మేటర్ .. అసలు ఆ రిపోర్ట్ ప్రకారమే , వారిచ్చిన డేటాని .. United Districts కి అప్లై చేసి , డిస్ట్రిక్ట్స్ పాపులేషన్ తో పర్సంటేజ్ చేస్తే .. సెక్స్ వర్కర్స్ లో టాప్ 1 కర్నూల్ , 2 కృష్ణ , 3 కడప , 4 అనంత వస్తాయి .. నిన్న టీవీలో కూర్చుని అమరావతిపై వాగినోళ్లు కనీసం పూర్తి రిపోర్ట్ కూడా చూడలేదనుకుంటా !
( వారిచ్చిన రిపోర్ట్ Data & ఆ డేటాని డిస్ట్రిక్ట్ పాపులేషన్ కి అప్లై చేసి ప్రిపేర్ చేసిన sheet అటాచ్ చేశాను)
ఇక ఆంధ్ర నంబర్ 2 అని వీరు చెప్పిన దాని గురించి ..
మామూలుగా ఏదైనా ఇష్యూ తీవ్రతని చూడాలంటే డెన్సిటీ చూస్తాం .. అంటే ఇక్కడ సెక్స్ వర్కర్స్ తీవ్రతని చూడాలంటే .. పైన డిస్ట్రిక్ట్ పాపులేషన్ తో చూసినట్టే .. స్టేట్ పాపులేషన్ తో క్యాల్యుక్యులేట్ చెయ్యాలి .. (State Sex workers count / State population) .. ఇలా చూడాలి .. అప్పుడు ఆంధ్ర ఆరవ పొజిషన్ లో వుంటది ! వీరిచ్చిన రిపోర్ట్ లో టేబుల్ అలానే ఇచ్చారు కూడా!
(Attached that table also AP 8.08%)
కానీ ఈ రిపోర్ట్ టెక్స్ట్ లో మాత్రం .. (State Sex workers count / India Sex workers count ) తో పర్సంటేజ్ తీసి రాశారు .. ఇలా చూస్తే సహజంగా ఎక్కువ పాపులేషన్ వున్న రాష్ట్రాలు టాప్ లో వస్తాయి .. అలా కర్ణాటక ఫష్ట్ ఆంధ్ర సెకండ్ వచ్చాయి .. మరి మిగతా పెద్ద రాష్ట్రాల్లో ఎందుకు రాలేదు అంటే .. నార్త్ సైడ్ పెద్ద రాష్ట్రాల్లో Hotspot & Network operators దగ్గరకి పోలీసులే వెళ్లలేరు , ఇక వీరు సర్వే అనిచెప్పి వెళ్లగలరా లేదా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు !
మహరాష్ట్ర మొత్తం 95 వేలు మంది సెక్స్ వర్కర్స్ అని ఇచ్చారు ఈ రిపోర్ట్ లో .. అసలు ఒక్క ముంబయ్ లోనే లక్ష పైనే వుంటారని చాలా రిపోర్ట్స్ చెబుతున్నాయి మరి ! ఏవి కరెక్టో మరి!
ఇదీ మేటర్ .. చంద్రశేఖర్ రెడ్డి మరికొందరు ప్రిపేర్ చేసిన ఈ రిపోర్ట్ మీద , సుధాకర్ రెడ్డి TOI లో న్యూస్ రాస్తే .. దాన్ని జగన్ రెడ్డి చానల్ లో పౌడర్ కొట్టుకుని వెకిలి హావభావాలతో అబద్దాలతో చెప్పారు !
Andhra Pradesh chief minister @ncbn pitches for defence industrial corridor -- India's third after UP and Tamil Nadu. Naidu seeks moving AMCA and LCA production to AP. Read exclusive details in @ETPolitics on 5 proposed hubs across 23,000 acres in AP
https://t.co/NhHfDU8tLl
#AndhraPradesh
#andhra