సిగ్గు సెరమ్ ఉన్న నువ్వు ఇలా ఏడవటం ఏంట్రా …. ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం కథా అని జనం అంటున్నారు సార్….Chaitanya Krishna గోరు 🤷♀️
#EndOfYCP#HOPEJETTI
చంద్రబాబు:
నన్ను అకారణంగా జైల్లో పెట్టారు. నా బాధ ఆవేదనంతా అదే. నా గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసు
జడ్జి:
మీపై ఆరోపణలు మాత్రమే వచ్చాయి. దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయి. రిమాండ్ ను శిక్షగా భావించొద్దు. ఇది చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమం
#ChandrababuArrest