MCRHRD ప్యాలెస్ లో..
ఇందిరా గాంధీ
సోనియా గాంధీ
ప్రియాంకా గాంధీ
ముఖ్యమంత్రి గారు.. అది ప్రజా ధనంతో కట్టిన బిల్డింగ్…
మీ పార్టీ ఆఫీస్ కాదు..!!
@revanth_anumula
రేవంత్ రెడ్డి నువ్వు నీ మంత్రి వర్గం పదే పదే కూలిపోయింది, కొట్టకపోయింది అని మాట్లాడుతున్న మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుత పరిస్థితి
రెండున్నరేళ్ల అయింది కనీసం రెండు పిల్లర్లు మరమ్మత్తు చేయలేకపోయినవ్,
కరువు వచ్చినా, కాలం కాకపోయినా తెలంగాణలో నీళ్ళు ఉండే ఒకే ఒక్క ప్రాంతం మేడిగడ్డ.. అందుకే కేసీఆర్ అక్కడ బ్యారేజ్ కట్టాడు
ఇప్పుడు కూడా మేడిగడ్డ తో సంబంధం లేకుండా ఈ నిమిషంలో కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తే 3 టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది
గోదావరి ఉధృతికి కొట్టుకుపోయిన పోలవరం ప్రాజెక్టులోని పైపులు
పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వేలో ఉన్న మొత్తం 48 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల
వరద ఉధృతికి కొట్టుకుపోయిన నీటి ప్రవాహం కోసం వేసిన భారీ ఐరన్ తూర, ఐరన్ పైపులు
స్పిల్ ఛానల్ కింద పనుల రవాణా కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో నిలిచిపోయిన రవాణా
ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న స్పిల్వే మీదుగా వెళ్లే రోడ్డు మార్గం
జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కంప్యూటర్ రికార్డులు వద్దు, మాన్యువల్ రికార్డే ముద్దు అనిపిస్తుంది.
అందుకే నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నా కంప్యూటర్ రికార్డులతో పాటు సంవత్సరానికి ఒకసారి ఆ రికార్డుని ప్రింట్ తీసి పెట్టమని. ఏడాదికి ఒక్కసారి మాన్యువల్ కాపీని రైతులకు ఇవ్వమని.
తాడు తెగిందని ఏడవడం కంటే, దాన్ని ఎలా బాగుచేయాలో ఆలోచించమంటున్నాడు మన అన్నదాత.
సమస్యను రాజకీయ కోణంలో కాకుండా, పరిష్కార మార్గంలో చూడాలని కోరుకుంటున్న రైతు మాటల్లోని ఆ బాధను మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం??
కేసీఆర్ గారి మీద కోపంతో రైతులను ఆగం చేయడం సరికాదు
వైరల్ అవుతున్న ప్రశాంత్ రెడ్డి వీడియో
కన్నెపల్లి పంప్ హౌస్లో 92 మీటర్ల వద్ద నీళ్లు ఉంటే లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పుడు 102 మీటర్ల వద్ద నీళ్లు ఉన్నాయి
గోదావరిలో నీళ్లు లేకపోయినా, ప్రాణహిత నది కలిసే చోట తీవ్ర వరద ప్రవాహం ఉంటుంది
ప్రాణహిత నది నుండి ఏ కాలంలో అయినా నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును ఈ విధంగా నిర్మించారు
బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో అసలు నీళ్లే లేవని చెప్పి రైతులను ఆగం చేయడం సరికాదు
ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి నీళ్లు లిఫ్ట్ చేసి ప్రజలకు సాగు, తాగునీరు అందించండి
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
@ballasatish@bbcnewstelugu మెరు మీ టీమ్ SIR gurinchi CEO ఆఫీసర్ తో ఇంటర్వ్యూ చేసారు. కానీ ఇంకా కొన్ని పాయింట్లు మిస్ చేసారు వాళ్ళని అడగడానికి. 2002 జాబితా ప్రకారం అపుడు తెలంగాణ లేదు కాబట్టి మనం ఏ జిల్లా మరియు రాష్ట్రం అని రాయాలి
Breaking News
మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 60,000 క్యూసెక్కులు దాటిన గోదావరి వరద ప్రవాహం.
వృథాగా నీటిని కిందికి వదిలేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
El Niño పరిస్థితుల నేపథ్యంలో ఎగువన ఉన్న జలాశయాల్లో నీటిని నింపకుండా దిగువకు వృథాగా వదిలేస్తున్న అధికారులు.
నీటిని వృథాగా కిందికి వదిలేయడంపై తెలంగాణ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రియమైన TEEGALA ANIL KUMAR, మీ CMRF దరఖాస్తుకు సంబంధించిన IP నంబర్ IPAOI24150982 వివరాలు. So please update my application. Please give contact to the person for further processing.
Dear @uttampadmavathi madam,
I have applied for CMRF on my name on July 9th 2015. I received a message that the file has been sent to the hospital for confirmation. I confirmed by phone call that the file has been approved in hospital. But still now there is no message received.
బంజారాహిల్స్లో ప్రమాదకరంగా మారిన హోర్డింగ్ ఫ్లెక్సీ
తాజ్ డెక్కన్–తాజ్ కృష్ణ హోటళ్ల మధ్య బ్రిడ్జిపై ప్రమాదకరంగా వేలాడుతున్న ఫ్లెక్సీ
బలమైన గాలులకు చినిగిపోవడంతో వాహనదారులకు ముప్పు
రోడ్డుపైకి వేలాడుతూ ప్రమాదకరంగా మారిన ఫ్లెక్సీ
వెంటనే తొలగించి ప్రమాదాన్ని నివారించాలని స్థానికుల డిమాండ్
#BanjaraHills #Hyderabad #BreakingNews #RoadSafety #TelanganaNews
శ్రీ సత్య సాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆసుపత్రికి నా ఒక సంవత్సరం వేతనాన్ని డొనేట్ చేస్తున్నాను
ఈరోజే చెక్ కూడా అందిస్తాను
ఎవరికైనా బిడ్డ పుడితే చాలా ఆనందం ఉంటుంది.. కానీ ఆ పుట్టిన బిడ్డ గుండెకు రంధ్రాలు ఉన్నాయంటే, ఆ బిడ్డ బ్రతకదు అంటే ఆ తల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడుతాయి
అలాంటి బిడ్డల గుండెలకు ఈ సత్యసాయి ఆసుపత్రి శస్త్రచికిత్స చేసి, ఆ బిడ్డ గుండెతో పాటు ఆ తల్లిదండ్రుల గుండెలు కూడా కాపాడుతుంది
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
మాకు SIR ఫారాలు అందాయి. కానీ ఫారం నింపడం గురించి చిన్న సందేహాలు ఉన్నాయి.
👉మొదటి మరియు రెండవ కాలమ్ లో 2002 ఓటర్ల జాబితాలో, తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ అని ఏ రాష్ట్రాన్ని పూరించాలి? ఎందుకంటే అపుడు తెలంగాణ రాష్ట్రం లేదు.👉2002 లిస్ట్ లో తండ్రికి 2 ఓట్లు ఉంటె ఏయ్ ఓటర్ నంబర్ ఇవాలి