ఆంధ్రప్రదేశ్ లో #group2 అభ్యర్థులు ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నారు. ఆదివారం మెయిన్స్ పరీక్ష. విద్యార్థుల చేతుల్లో పుస్తకాల్లేవు, కంటికి కునుకు లేదు. రోడ్లపైన ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోస్టర్ విధానంలో తప్పులతో 2023లో రిలీజ్ చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు చెయ్యాలని కోరుతున్న 92 వేల మంది అభ్యర్థుల ఆవేదన అరణ్య రోధన కాకూడదు. @naralokesh గారూ, ఈ సమస్య మీ దృష్టికి వచ్చిందో లేదో, ఒక్క పది నిమిషాలు స్పెండ్ చేసి చూడండి. నాలుగు లక్షల నాలుగు వేల మంది రాసిన గ్రూప్-2 ఎగ్జామ్ నోటిఫికేష్లో తప్పులు ఉన్నా మీ ప్రభుత్వం మెయిన్స్ ఎగ్జామ్స్ కండెక్ట్ చేస్తే మరో పదేళ్ల దాకా కూడా ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశమే ఉండదు. కోర్టులో అలాంటి అడ్డంకులు వస్తాయి. సింపుల్ సమస్య.. ఒక్క డైనమిక్ నిర్ణయం తీసుకుంటే చివరి క్షణంలో అయినా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రోస్టర్ కరెక్ట్ చేసి నోటిఫికేషన్ ఇవ్వొచ్చు. ప్రభుత్వానికీ, నిరుద్యోగులకూ ఏ నష్టం ఉండదు. పైగా మరో ఐదారు లక్షల మంది కొత్తగా ఎగ్జామ్ రాయొచ్చు.. Please Watch it, It's Time to take a BIG Decition!
కొలికపూడి శ్రీనివాసరావు గారు మా ఆవేదన అర్ధం చేసుకుని వీడియో చేసినందుకు ధన్యవాదములు. రోస్టర్ పాయింట్ సంబందించిన రిఫరెన్స్ కోర్ట్ కేసెస్ చుస్తే చాలా బాధ కలుగుతుంది. రోస్టర్ పాయింట్ సరిచేసేకే పరీక్ష పెట్టేలాగా ప్రభుత్వం కి తెలియచేయండి🙏
#SaveAPGroup2Aspirants#APGroup2RosterMistakes
@naralokesh Sir please consider our request sir.....roster mister unayyi....memu aduguthundi vatini clear chesi exam petandi ani Sir anthe.....23rd exam ani telisi kuda last 10 days roads meedha unam chala mental presure Sir. #apgroup2roastermistakes#SaveAPGroup2Aspirants
5 లక్షల గ్రూప్ 2 నిరుద్యోగుల జీవితాలను జగన్ సర్వనాశనం చేశాడు ఎన్నికల ముందు హడావుడిగా రోస్టర్లు తప్పుగా చూపి నోటిఫికేషన్ ను ప్రశ్నార్థకం చేసారు @naralokesh@ncbn గారు 5 లక్షల కుటుంబాల భవిష్యత్తును మీరే కాపాడాలి రోస్టర్లు సరిచేసి గ్రూప్ 2 అభ్యర్థులకు న్యాయం చేయండి.
I’ve received numerous requests from Group 2 aspirants to postpone the examinations. I understand their concerns and, in consultation with our legal teams, we will explore all possible avenues to find a solution.