తన సంస్థ లో పనిచేసే జర్నలిస్ట్ లనే ఎన్నో హింసలు పెట్టిన రామోజీరావు ఒక్క చంద్రబాబు కి తప్ప ఎవరికీ ఏ రకంగాను ఉపయోగపడలేదు..
ఇలాంటివాడి పుట్టిన రోజు రాష్ట్ర పండుగ నా..?
రాష్ట్రానికి చంద్రపురి అని పేరుమార్చి,అమరావతి రాజధాని గా చేసుకొని రామోజీ రావు, ABN రాధాకృష్ణ, వంకాయ నాయుడు లాంటి వాళ్ళను దేవుళ్ళుగా గుడులు కట్టి పూజించి,కొందరు ఏడుస్తారని NTR కు కూడా ఒక గుడికట్టి వీళ్ళే ఈ రాజ్యాన్ని సృష్టించిన దేవుళ్ళు🥊🥊🥊
హాయ్ మేధావి
ఏపీ అప్పులు 4లక్షల కోట్లు దాటేసింది
గవర్నమెంట్ స్కూల్స్ లో Drop Outs:లక్ష 50వేల మంది
పిల్లల చేత బాత్రూమ్స్ కడిగిస్తున్నారు
తినే అన్నం కూడా కలుషితం అయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు
స్కూల్స్ లో నే మర్డర్ అట్టెంప్ట్ లు జరుగుతున్నాయి
ఏం అడ్డొస్తుంది మేధావి మొరగడానికి