A thousand files on his mind. Working President of Telugudesam Party .. Hundreds of people around him..
He still stops. Moves security aside. Bends down to a little girl filming him on her phone.
" Hi Nana " .. 🙂
No camera was waiting for that.
That’s the point.
He doesn’t perform warmth. He has it.
Because he isn’t above us.
@naralokesh is one of us..
#NaraLokesh #AndhraPradesh
@stalinvendoti@YouTube@Swathireddytdp ఆమె ఇప్పటి వరకు స్వాతి రెడ్డి నే బావ.... Bramham చౌదరి గారు ఇప్పుడు స్వాతి రెడ్డి ని వివాహం చేసుకుంటున్నాడు... దానిలో ఏమి ఉంది మీరు తప్పు పట్టే దానికి.... ప్రేమ వివాహాలకు కులాంతర వివాహాలకు మీ ysrcp కండిస్తుందా....
#CIIPartnershipSummit2025#ChooseSpeedChooseAP
The Government of Andhra Pradesh has signed MoUs with ReNew, led by Founder Chairman and CEO Mr. Sumant Sinha, for investments of around ₹60,000 crore across four major projects. This builds on the ₹22,000 crore ReNew had already committed in May 2025. The investments include a 6 GW solar ingot and wafer manufacturing facility, a 300 KTPA green ammonia plant, a 2 GW pumped hydro project, and a 5 GW renewable energy power plant. These initiatives will advance Andhra Pradesh’s leadership in the clean energy transition and create significant opportunities for the state’s skilled youth.
@ReNewCorp@sumant_sinha
Absolutely proud of my wife, Bhuvaneswari, who has been honoured with two prestigious awards in London today. The first, the IOD Distinguished Fellow Award, recognises her remarkable contribution to public service, business leadership, and society. The second, the Golden Peacock Award for Excellence in Corporate Governance 2025, has been presented to Heritage Foods Ltd for its unwavering commitment to ethical governance and corporate excellence.
Bhuvaneswari is not just an entrepreneur and philanthropist, but a proud representative of Telugu culture upholding the best of Indian and Telugu heritage through her values, compassion, and leadership. Her journey continues to inspire everyone around her, and these recognitions beautifully reflect her vision, dedication, and heart.
My heartfelt congratulations to Team Heritage and Team NTR Trust for their shared success.
@ManagingTrustee@ntrtrust@hfltd@iodglobal
అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే @ysjagan గారు.. ఎప్పుడూ జనం మధ్య ఉండే మా వైపు ఒక వేలెత్తి చూపిస్తున్నారు. మీ వైపు 4 వేళ్లు చూపుతున్నాయని మర్చిపోతున్నారు. తుఫాను హెచ్చరిక వచ్చిన నుంచీ సాధారణ పరిస్థితి నెలకొనే దాకా ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు.. చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్ సెక్రటరీ వరకు అంతా ప్రజల చెంతే ఉన్నాం. ప్రజల్ని ఆదుకున్నాం. ఇవన్నీ మీకు తెలియడానికి మీరు ఇక్కడ లేరు. మీది వేరే భ్రమాలోకం. అందులో విహరిస్తుంటే, ఇవన్నీ తెలియవు.
నాకు మహిళలంటే గౌరవం, దేశమంటే భక్తి. అందుకే మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ముంబై వెళ్లాను. కోట్లాది భారతీయులు తలెత్తుకునేలా మహిళా మణులు వరల్డ్ కప్ గెలిస్తే, నేనే గెలిచినంత ఆనందించాను. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందిలే!
#PsychoFekuJagan
Truly humbled and honoured to receive prestigious recognitions from the Institute of Directors here in London, the Distinguished Fellowship Award 2025 for public service and social impact, and the Golden Peacock Award for Excellence in Corporate Governance for Heritage Foods. It is a moment of immense pride to receive these honours in the presence of my husband, Shri @ncbn garu. This recognition strengthens my resolve to continue serving people and contributing to society with greater dedication.
మా ఆహ్వానాన్ని మన్నించి గూడూరు రాణిపేట నందు జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ! గూడూరు శాసనసభ్యులు మా అన్న గారు #pasamsuneel గారికి గణ స్వాగతం పలకడం జరిగింది...
#gudur#telugudesampartyofficial#mygudur
#HappyBirthdayCBN sir
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా గూడూరు నియోజకవర్గం TNSF రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ అసనాపురాం వెంకటేష్ ఆధ్వర్యం లో అనాధ ఆశ్రమం లోని పిల్లలకు మధ్యాహ్నం భోజనం , పండ్లు ఎర్పాటు చేసి కేక్ కట్ చేయడం జరిగింది.
@sayeed3310@YSRCPLegalCell@ncbn@PawanKalyan@APPOLICE100 Already ysrcp adikaran lo unnappudu pettina pichi kesulaku tiruguthunam court laki enni house arrest lu cheyincharu chetakani chekodilu case lu arrest lu cheyinchagalaru..anthe kadhaa
గూడూరు పట్టణం నెలటూరు చవట గిరిజన కాలనీ నందు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ అధికారులతో కలసి గ్రామ సదస్సు నిర్వహించి వారి నుండి అర్జీలను స్వీకరించి త్వరతాగతినా సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన
డాక్టర్ పాశిం సునీల్ కుమార్
శాసన సభ్యులు
మా యువ నాయకులు కాబోయే ముఖ్యమంత్రివర్యులు శ్రీ @naralokesh గారి జన్మదినం సందర్భంగా 230 మంది యువత తో భారీ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది..
#HappyBirthdayLokesh anna
#NaraLokesh ...
యువగళం పేరుతో రాక్షస ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ.. ఎన్నో అవమానాలు ఎదురుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం లోకి రావడానికి ఎంతో కృషి చేసిన @naralokesh గారు ఉప ముఖ్యమంత్రి గా చేస్తే తప్పంటే.. ఉప ముఖ్యమంత్రి నే కాదు ముఖ్యమంత్రి గా కూడా చేయగల సామర్ధ్యం ఉన్న వ్యక్తి అని తెలుస్తుంది గా@JaiTDP