💐💐💐 UP-JJM Rural, VSA-SCL , BSCPL ,Basti,in the dignified presence of GM,PSI,DPM,Engg and all the employees, the work of lighting lamps was completed with reverence under the 'Seva Sankalp Abhiyan' on the occasion of the birthday of Honorable Prime Minister Shri Narendra Modi
💐💐💐 UP-JJM Rural, VSA-SCL , BSCPL ,Basti,in the dignified presence of GM,PSI,DPM,Engg and all the employees, the work of lighting lamps was completed with reverence under the 'Seva Sankalp Abhiyan' on the occasion of the birthday of Honorable Prime Minister Shri Narendra Modi
मुख्यमंत्री @myogiadityanath जी आज लखनऊ में वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से केंद्र सरकार तथा राज्य सरकार के मध्य 'जल जीवन मिशन 2.O' के अंतर्गत एमओयू हस्ताक्षर कार्यक्रम में सम्मिलित हुए।
इस अवसर पर मुख्यमंत्री जी ने कहा कि यह पहल प्रत्येक घर तक स्वच्छ पेयजल पहुंचाने, जनस्वास्थ���य को सुदृढ़ करने तथा 'हर घर नल से जल' के संकल्प को साकार करने की दिशा में एक महत्वपूर्ण कदम है।
@PMOIndia @CRPaatil
#JalMahotsav2026 #JalJeevanMission
जल जीवन मिशन अंतर्गत जनपद अयोध्या में वि0खं0 मवई के हुनहुना पेयजल योजना पर जल अर्पण कार्यक्रम का आयोजन आज दिनांक 16.03.2026 को संपन्न हुआ। योजना का उद्देश्य ग्रामीण क्षेत्रों में प्रत्येक घर तक सुरक्षित एवं स्वच्छ पेयजल उपलब्ध कराना है। योजना के क्रियान्वयन ��े स्थानीय ग्रामीणों को बड़ी राहत मिली है और अब उन्हें दैनिक उपयोग के लिए स्वच्छ पेयजल नियमित रूप से प्राप्त हो रहा है।
ग्रामवासियों एवं स्कूल के बच्चों द्वारा इस कार्यक्रम में पूर्ण भागीदारी निभाई गई।जनप्रतिनिधियों एवं अधिकारियों ने ग्रामीणों से जल संरक्षण के प्रति जागरूक रहने तथा पानी के समुचित उपयोग करने का संकल्प दिलाया गया।
@upswsm @dmayodhya @AyodhyaCDO
#jalarpan
#jaljeevanmission
#hargharjal
आज 08 मार्च 2026 को अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर जनपद अयोध्या के विकासखंड मिल्कीपुर की ग्राम पंचायत मिल्कीपुर में जल जीवन मिशन अंतर्गत जल अर्पण कार्यक्रम आयोजित हुआ।
मुख्य अतिथि माननीय विधा��क श्री चंद्रभानु पासवान ने “जल है तो कल है” का संदेश देते हुए जल संरक्षण की अपील की। बच्चों की प्रभात फेरी, वृक्षारोपण व ग्रामवासियों की उत्साहपूर्ण सहभागिता रही।
#JalJeevanMission #HarGharJal #Ayodhya
@jaljeevan_ @upswsm @dmayodhya @AyodhyaCDO
#BREAKING | ललितपुर से बड़ी खबर। "हर घर नल" योजना का औचक निरीक्षण कर���े पहुंचे अपर मुख्य सचिव अनुराग श्रीवास्तव, खुद पानी पीकर की गुणवत्ता की जांच
📍 ललितपुर, उत्तर प्रदेश
➡️ अपर मुख्य सचिव अनुराग श्रीवास्तव ने आज "हर घर नल" योजना का किया औचक निरीक्षण।
➡️ निरीक्षण के दौरान जब पानी की गुणवत्ता परखने की बात आई, तो उन्होंने स्वयं पानी पीकर उसका परीक्षण किया।
#HarGharNal #LalitpurNews #AnuragSrivastava #UPJalJeevanMission #BreakingNews
Flagged off Vande Bharat trains that connect Katra and Srinagar. Also had the opportunity to interact with these bright and energetic youngsters. Here are highlights from our interaction...
#ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవ స్వామి మడుగు తేరు కార్యక్రమంలో పాల్గొన్నాను. అశేష భక్తజనం సమక్షంలో ఉత్సవమూర్తులను దర్శించుకొని, ప్రథమ పూజలో భాగమయ్యాను. పూజారుల ఆశీర్వాదం స్వీకరించాను.
నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలు ఎల్లవేళలా సుఖసంతోషాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో జీవించేలా చూడమని లక్ష్మీ చెన్నకేశవుని ప్రార్థించాను.
@BJP4Andhra@ArogyaAndhra
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల భయం నేపథ్యంలో గ్రామంలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టులు, సర్వే వివరాలపై సమీక్ష నిర్వహించాను. బలభద్రపురం గురించి తెలియగానే అక్కడికి 31 వైద్య బృందాలను పంపాం. వైద్య నిబంధనల ప్రకారం 18 ఏళ్ల లోపు వారిని మినహాయించి మిగిలిన వాళ్లకు క్యాన్సర్ పరీక్షలు చేశారు.
బలభద్రపురం మొత్తం జనాభా 10,800 కాగా 8,830 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 38 అనుమానిత కేసులు బయటపడ్డాయి. వీటిలో గతంలోనే బయటపడినవి ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మందికి వచ్చే క్యాన్సర్ కేసుల నిష్పత్తి ప్రకారం పోలిస్తే బలభద్రపురంలో కేసులు అసాధారణంగా ఏమీ పెరగడం లేదని తేలింది. కాబట్టి దీనిపై భయాందోళనలు అవసరం లేదు. అలాగే బయటపడిన కేసుల్లోనూ వేర్వేరు రకాలు ఉన్నందున ఇవి ప్రత్యేకంగా ఏదో ఒక కారణంతో రావడం లేదని చెప్పొచ్చు.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము దాదాపు నెలన్నర నుంచే రాష్ట్రవ్యాప్తంగా నాన్ కమ్యూనికల్ డిసీజెస్ గుర్తించడంలో భాగంగా ఇంటింటి సర్వే ద్వారా క్యాన్సర్ పరీక్షలు కూడా చేస్తున్నాం.
మొత్తం 4.10 కోట్ల మందికి పరీక్షలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికి కోటి 93 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా 1,45,649 మందికి వేర్వేరు రకాల క్యాన్సర్ అనుమానిత కేసులు గుర్తించాం. అనపర్తి నియోజకవర్గాన్ని ��ూనిట్ గా తీసుకొని లక్షా 19 వేల మందికి స్క్రీనింగ్ చేయగా 736 అనుమానిత కేసులు వచ్చాయి. ఇవి 0.9శాతం.
మేము ఎన్ని విధాలా అవగాహన కల్పిస్తున్నప్పటికీ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. ఈ విషయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆయన అసెంబ్లీలో బలభద్రపురం గురించి మాట్లాడ్డం వల్ల సమస్య గురించి ప్రజలకు తెలిసింది.
#andhrapradesh #health4all #NDAGovt @BJP4Andhra @JaiTDP @JanaSenaParty @ArogyaAndhra
విజయవాడలో జరిగిన సుప్రసిద్ధ వైద్యనిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారి ఆత్మకథ ‘మంటాడ to మ్యాన్ హ్యాటన్ నా జీవనయానం’ గ్రంథావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి పాల్గొన్నాను.
సాధారణ కుటుంబం నుంచి వచ్చి తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి దత్తాత్రేయుడు గారు. దేశం గర్వించదగిన ఆంకాలజిస్ట్ ఆయన. సుదీర్ఘ కాలంగా వైద్య రంగంలో సేవలందిస్తున్న ఆయన.. ఇప్పటికీ కేన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం.
గ్రంథావిష్కరణ కార్య���్రమంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించాను. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నాను. ఇలాంటి మెడికల్ క్యాంపులను ప���రజలు సద్వినియోగం చేసుకోవాలి. తమ ఆరోగ్య పరిరక్షణకు ఇవి ఎంతగానో దోహదపడతాయి.
#andhrapradesh #NDA @ArogyaAndhra @BJP4Andhra @jaitdp @JanaSena
Best wishes to all the newly appointed District Presidents of @BJP4Andhra.
Your leadership and dedication will strengthen the party at the grassroots and take PM Shri @narendramodi Ji's vision of #ViksitBharat to every corner of the state.
Warm congratulations to @13harmanpreet (Hockey), @DGukesh (Chess), Praveen Kumar (Para-Athletics), and @realmanubhaker (Shooting) on being honored with the prestigious Major Dhyan Chand Khel Ratna Award by Hon’ble @rashtrapatibhvn!
Your commitment and outstanding achievements bring immense pride to India.
Here’s to your continued success! 🇮🇳🏅
భారతజాతి గర్వించదగిన నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. దేశగతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది. సగర్వంగా తలెత్తుకు నిలబడుతున్నది. 'నేషన్ ఫస్ట్' అని ఎప్పుడూ భావించే ఆయనతో కలిసి పనిచేసిన అనుభూతి నాకు చిరకాలం గుర్తుండిపోతుంది. దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనది. దానికి ఆధునికత, సాంకేతికత జోడించాలని సూచించినప్పుడు, సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన తీరు నేను ఎన్నటికీ మరచిపోలేను. రాజనీతిజ్ఞులు, ప్రాత:స్మరణీయులు భారతదేశ ముద్దుబిడ్డ అటల్ జీకి ఘన నివాళి అర్పిస్తున్నాను.