@TelanganaCMO@revanth_anumula@UttamINC గత పారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ నందు 4th spell లో పిలిచి సెలెక్ట్ చేసినవారిలో ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులు కూడా ఉన్నారు సార్.. ఇంకా వారికీ పోస్టింగ్ రిజల్ట్స్ ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారు.,,,, దయచేసి మాపైన దయాచుపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా మమ్ములను న్యాయం చేయగలరు🙏🙏
@ashokpalakuri3@KTRTRS@TelanganaCMO@trsharish @DrTamilisaiGuv కచ్చితంగా 1600:800 కొట్టిన వాళ్లకు అవకాశం ఇవ్వాలి,లేకపోతే ఈప్రభుత్వంకు మా నిరుద్యోగుల శాపం తాకుతుంది.Kcr సార్ మాకు మెయిన్స్ కి అవకాశం ఇవ్వండి.. కస్టపడి తెలంగాణ సాధించుకున్నాము.. అందరికి సమానత్వపు హక్కులు ఉండాలి.. పాత రిక్విర్ట్మెంట్ 3.8 లాంగ్ జంప్ లోవేసి ఈరోజు 4 మీటర్స్ ఏంటి..?
@revanth_anumula 1600:800 కొట్టిన వాళ్లకు అవకాశం కల్పించాలని కోరుతున్నాము.. లేని పక్షం లో ప్రభుత్వం కి వచ్చే ఎలక్షన్ లో నష్టం వాటిల్లుతుంది 100%,,
హైకోర్టు మాటల ను గౌరవిస్తూ 7 మార్క్స్ కలపాలి,9 లక్షల అప్లికేషన్ కి ఓకే లక్ష లోపు మంది రాయండము ఇదెక్కడి న్యాయం... వాళ్లు కూడా on the line నే దునికారు
@MinisterKTR@KTRTRS@HYSEA1991 పోలీస్ అభ్యర్థులు 1600-800 కొట్టిన వాళ్లకు మెయిన్స్ లో ఛాన్స్ ఇవ్వండి సార్.................. దయగలవారైనా తమరు ఆలోచించాల్సిందిగా 🙏వేడుకొనుచున్నాము సార్... లాంగ్ జంప్ మేము ఆన్ ది లైన్ దునికాము సార్🙏🙏😭😭😭....... దయచేసి మాగురించి అలోచించి నిర్ణయం తీసుకోగలరు🙏చాలాబాధలో ఉన్నాం🙏