@naralokesh@ncbn@PawanKalyan విద్యా శాఖ మంత్రి గారు 13 జిల్లాలు మెరిట్ జాబితా విడుదల చేసి అప్పడు 1:1 సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయాలి అని అభ్యర్థులు కోరుకుంటున్నారు మెరిట్ జాబితాలు విడుదల చేయకుండా ఎప్పుడు లేని విధానం ..? మెరిట్ లిస్ట్ ఇవ్వాలి 🙏
@naralokesh@ncbn@PawanKalyan విద్యా శాఖ మంత్రి గారు డీఎస్సీ ఒకే జిల్లా ఒకే పేపర్ లో నిర్వహించాలి లేదా పారదర్శకత లోపిస్తుంది ఆంద్రప్రదేశ్ డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమైన డిమాండ్స్ ఈ వీడియో ఒక్క సారి చూడండి 👇https://t.co/1b9qtV32L9
#ApDsc#ApDscExam90Days#ApDs2025
@naralokesh అయ్యా
Dsc అభ్యర్థులు అయిన మాకు మీరు ఇచ్చిన 45 days చదివి dsc రాయడం అసంబవం మేము మానసికం గా నలిగిపోతున్నాం కనుక మాకు సమయం పెంచండి
పెంచితే మీరు dsc అభ్యర్థుల హృదయం లో ఎప్పటికి ఉండిపోతారు
మిమ్మల్ని మేము అభ్యర్థిస్తున్నాం దయచేసి మీరు మా మీద కనికరం ఉంచండి ఎందుకంటే మేము పేదవాళ్ళం
@naralokesh ఏంటో లోకేష్ అన్న,మా డీఎస్సీ అభ్యర్థులం నిరుద్యోగులం మాకుటుంబ సభ్యులు అందరూ ఓట్లు వేసి కూటమికి అఖండమెజారిటీత�� కూటమిని గెలిపించాం కానీ మా సమస్యలను మన ప్రభుత్వ�� పట్టించుకోవడం లైట్‌గా తీసుకోంటున్నది,
@naralokesh ✅✅✅✅✅✅✅✅✅✅
ఒక మేథావి మౌనం దేశానికి ప్రమాదకరం..
మీరు స్పందించకపోతే.. చరిత్రాత్మక తప్పిదం అవుతుంది..
రాష్ట్రవ్యాప్తంగా TET & DSC ASPIRANTS రోడ్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు.
👉TET కావాలి..
👉DSC కి TIME కావాలి..
మ��దలైన అంశాలపై
మీరు స్పందించి,
ఒక announcement ఇవ్వండి🙏
@naralokesh అప్పట్లో DSC కి 45 days జగన్ ఇస్తే అలా ఎలా ఇస్తారు అంత తక్కువ టైమ్ అని మీరు చెప్పారు.. ఇప్పుడు. అధికారం లో ఉండి మీరు కూడా ఇలాగే చేస్తున్నారు.జగన్ నియంత పాలన చేస్తున్నాడు అని మీకు గెలిపిస్తే మీరు కూడా జగన్ లాగా నియంత పాలన చేస్తే మీకు జగన్ కి different ఏమి ఉంది సార్..
@naralokesh@Oracle Lokesh garu ... mee DSC notification meeda nammakam leka .. vere dikku leka private jobs chesukunte chadivevaallu unnaru... 7yrs ga DSC lekapothe... oka chota kurchoni chaduvukuntu... unte ... Maaku food ela vastundi sir.... private jobs chesukuntu... chadivevaalle ekkuva
#TETDSC90DAYS
Sir @naralokesh@naralokesh@ManagingTrustee have been sending mails to your https://t.co/MrOizn0vKt since April 23rd
But no step have been taken by you regarding our prblm of time extension by 45 days for #APDSC
Hope atleast you respond now 🙏
@naralokesh@narendramodi Sir...
🌍 STU AP టీచర్స్ పెద్ద యూనియన్ వారు మాకు SUPPORT చేశారు...
ఇకనైనా మాకు న్యాయం చేయండి..
దయచేసి 60 రోజుల సమయంతో
TET నోటిఫికేషన్ వెంటనే ఇవ్వండి...
60 రోజుల తర్వాత DSC పెట్టండి
#TETDSC120DAYS#wewantTET immediately
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇది ప్రజాస్వామ���యం.. ఫలాలు అందరికీ సమంగా అందితేనే నిజమైన స్వరాజ్యం- అంబేడ్కర్
❓DSC కి ముందు TET ఎందుకు పెట్టాలి..?
❓DSC కి సమయం ఎందుకు ఇవ్వాలి..?
❓ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగానే TET 60 రోజులు + DSC కి 60 రోజులు (120DAYS) అవసరం ఉందా..??
#wewantTETb4DSC
#TETNOTIFICATION
#TETDSC120DAYS
#wewantTET immediately..
👉G.O NO.51 ప్రకారం, NCTE Guidelines ప్రకారం CTET మాదిరిగా ప్రతీ ఏడాది 2 సర్లు TET పెట్టాలి. 2025 లో TET పెట్టకుండా DSC నోటిఫికేషన్ ఇచ్చారు.
గత TET నోటిఫికేషన్ ఇచ్చి, 10 నెలలు దాటింది..
👉2025 లో క్రొత్తగా B.Ed చేసిన ట్రైనీస్ కు, Ded పూర్తి చేయబోతున్న వారికీ DSC అవకాశం కొరకు TET నిర్వహించాలి. వారికి విద్యార్హత ఉండీ, క్రొత్తగా TET పెట్టకపోవడం వల్ల DSC అవకాశం లేదు.
👉గత TET చాలా చాలా కఠినంగా నిర్వహించారు. కేవలం 50% మ��త్రమే అర్హత సాధించారు. మరి మిగిలిన వారికి DSC కి మరో ఛాన్స్ ఇవ్వాలి. వీరు లక్షల్లో ఉన్నారు.....
👉2018 తర్వాత DSC ఇవ్వనేలేదు. 7 సంవత్సరాల కాలం తర్వాత ఇచ్చే DSC ఇది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో DSC ఇంకెప్పుడు ఉంటుందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి.
👉ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తి ప్ర��ారం, వేల సంఖ్యలో SURPLUS POSTS మిగులు ఉండటం మూలంగా అంతర్గత సర్దుబాట్లు జరుగుతున్నాయి. PROMOTIONS, TRANSFERS, DEPUTATIONS పూర్తయ్యాక VACANT POSTS చాలా చాలా తగ్గిపోయాయి. మరి ఈ DSC లో TET క్వాలిఫై కాని మరియు నూతన ట్రైనీస్ కు అవకాశం ఇవ్వకపోతే, ఇంకెప్పుడు DSC వేస్తారో తెలియదు.
👉ప్రభుత్వం మొదటి సంతకం, సంవత్సరం పూర్తయ్యేలోపు DSC ఇచ్చేయాలి అనే పట్టుదలతో DSC NOTIFICATION ఇచ్చింది అనే బయట మాటలకు తెరదించాలి..
⬆️ పై పరిస్థితులన్నింటి దృష్ట్యా
��వరూ నష్టపోకుండా, పాతవారికి, క్రొత్తవారికి సమన్యాయం జరగాలంటే తక్షణమే
TET నోటిఫికేషన్ ను విడుదల చేయాలి...
👉 ఎన్నికల్లో, ఎన్నికలు అయిపోయాక TET సమయంలోనే 3-3 నెలల సమయం PREPARATION కి ఇస్తామని లోకేష్ గారు చెప్పారు..
కానీ ప్రస్తుతo DSC కి 45 రోజులే ఇచ్చారు..
ఎవరికివారు NOTIFICATION వచ్చాక చదువుకుందామని అన��కున్నారు. ఎవరెవరి పార్ట్ టైం, ప్రైవేట్ ఉద్యోగాల్లో వారున్నారు.. ఇంతలో ఇలా నోటిఫికేషన్ ఇచ్చారు..
(7సంవత్సరాల నుండి ఇలానే అందరూ అనడంతో నాన్నా పులి కథ ల ఉంది మా పరిస్థితి)..
సో పై కారణాలవల్ల DSC కి కూడా 90 రోజుల సమయం ఇవ్వాలి..
దానికంటే ముందు TET నిర్వహించాలి.. TET కి కూడా 60 రోజులకు ఇవ్వాలి..
(TET 60+ DSC 90 =150 DAYS)
దీనివల్ల ప్రభుత్వానికి ఏమీ అపవాదు రాదు...
వచ్చే స్థానిక ఎన్నికల నుండి 2029 ఎన్నికల్లో కూడా మీరే మా దేవుళ్ళు..
దయచేసి అర్థం చేసుకోండి
@narendramodi@ncbn
@PawanKalyan
@naralokesh
@Trends4TDP
@JaiTDP
@naralokesh
@AndhraPradeshCM
@APDeputyCMO
@JanaSenaParty
@chiranjeevimlc
@AyyannaPatruduC
@BolisettiSrinu
@etvandhraprades
@TV9Telugu
@tv5newsnow
@NtvTeluguLive
@siddikshaik960
@revanth_anumula
@APDeputyCMO
@bandaru_sravani
@DevineniUma
@katchannaidu
@RamMNK
@brahmaninara
@KChiruTweets
@IPR_AP
@Anushavundavali
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏