If these tentative figures materialize, it could be a huge morale boost for the JSP cadre!
Possible alliance share:
🔹 35% of local bodies
🔹 6–8 Mayors
🔹 ~40 Municipal Chairpersons
🔹 ~1,800 wards
Awaiting official confirmation 🤞
#JanaSenaParty#APLocalBodyElections
Babu ni jail lo pedithe Janasena vallu road la meedaki vacharu anta 😂
Ye constituency lo bayataki ocharo okka video pettandra ?? Party ni, cadre self respect ni champestunaru kada @ncbn@naralokesh 🙏 life lo first time @tarak9999 ki party handover chesthe bavund anipisthundi
గంజి చిరంజీవి గారు
Mla గా 12 ఓట్లు తో ఓడిపోయారు.
మంగళగిరి నియోజక వర్గం లో బీసీ నేత
ఆయనను వాడుకోకపోవడం విచిత్రంగా ఉంది.
కనీసం రేపు జరగబోయే ఎన్నికలు కు అయిన వాడుకోండి
@PawanKalyan@mnadendla
గౌరవనీయులైన పర్యావరణ శాఖా మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు! 🙏
రాజమండ్రిలోని AP పేపర్ మిల్స్ ద్వారా గోదావరి నదిలో జరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టడం, విశాఖలో కాలుష్యానికి కారణమవుతున్న 95 ఫార్మా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వంటి మంచి ప్రయత్నాలు, కఠిన చర్యలు అత్యంత అభినందనీయమైనవి.
@watermanofindia డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు, నేను 2016 నుంచే జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకువచ్చిన నాలుగు ప్రధాన కాలుష్య సమస్యల్లో ఇవి కూడా ఉన్నాయి.
అంతేకాకుండా, రాజమండ్రిలోని AP పేపర్ మిల్స్ కాలుష్యంపై 2022లో మేము స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించడంతో పాటు, విశాఖలోని కాలుష్య సమస్యలపై 2020లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో WP(PIL) No. 248 of 2020ను కూడా దాఖలు చేశాము.
మన సహజ వనరులు ఎక్కడైనా కాలుష్యానికి గురవుతున్నట్లు గుర్తిస్తే ప్రజలు వెంటనే స్పందించాలి. స్థానికంగా ‘స్పందన’ వేదిక ద్వారా సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అదే సమయంలో మన నదులు, చెరువులు, సముద్రం, అడవులు, గాలి వంటి సహజ వనరులను ఎవరూ కాలుష్యం చేయకుండా సమాజంగా మనం కూడా బాధ్యత వహించాలి, కాపాడుకోవాలి.
రాజకీయ నాయకుల మంచి ఆలోచనలకు ప్రజా సంకల్పం తోడైతే, అధికారులు తమ బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ప్రజా చైతన్యమే కాలుష్య రహిత ఆంధ్రప్రదేశ్ కు పునాది అవుతుంది.
మన సహజ వనరులను కాపాడుకుందాం.
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిద్దాం✊
@APDeputyCMO@PawanKalyan@watermanofindia@mvrsastry@moefcc@byadavbjp
@GVMC_Official @AP_PCB
#EnvironmentProtection #GodavariRiver #CleanGodavari #APPCB #SaveNature
#SaveAndhraPradesh
"డేటా సెంటర్ మాకొద్దు.. మాకొద్దు డేటా సెంటర్ మాకొద్దు!"
విశాఖ బీచ్ రోడ్డులో Zen Z యువత ఆందోళన
యువత ఆందోళనను అడ్డుకున్న పోలీసులు
"సార్, ఇది పీస్ ఫుల్ ప్రొటెస్ట్ సార్... డేటా సెంటర్ మాకొద్దు!" అంటూ యువత వాగ్వాదం
‘స్టాప్ వైజాగ్ డేటా సెంటర్’ పేరుతో స్థానిక పౌరులు నిర్వహిస్తున్న సోషల్ మీడియా ఖాతాలను కూడా బ్లాక్ చేసిన చంద్రబాబు సర్కార్
ఆ పవన్ కళ్యాణ్ నీ చూసి ఆయన వల్ల ఈ రోడ్డు వేశారు
డుంబ్రిగూడ,కోసంగి గ్రామం,
త్రాగడానికి నీళ్లు కోసం వాళ్ళు పడుతున్న కష్టం చూసి నాకు ఆవేదన బాధ కలిగింది
వారి సమస్యను తీర్చాలని @APDeputyCMO గారిని కోరుతున్నాం
@PawanKalyan@JanaSenaParty
నా తండ్రి లాంటోడు అని బొత్స గారిని అన్నపుడు నేనే ఎమోషనల్ అయిపోయా
ఏం వర్రీ అవ్వకండి
విజయనగరం మొత్తానికి మొత్తం జగన్ అన్న సపోర్ట్ తో క్లీన్ స్వీప్ చేస్కుని వస్తాడు
నా రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగా గుండెలో రెండు బ్లాక్ లు గుర్తించడం, వెంటనే దానికి డాక్టర్ల బృందం స్టెంట్ చికిత్స ను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.నన్ను కలవడానికి దయచేసి ఎవరూ హైదరాబాద్ రావద్దు ,రెండు రోజుల్లో గుంటూరు వస్తాను అక్కడ కలుసుకుందాం !
సామాజిక కార్యకర్త ముసుగులో పచ్చ మీడియా పోషిస్తున్న కృష్ణకుమారి 🚨
టీడీపీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సీటు రాదు..అస్సలు ఆయనే గెలవడు అని చెబుతున్నారు ఆమె.
జనసైన్యం, కమలదళం కలిసి లోతుగా.. అపార్థాలకు తావు లేకుండా.. అర్థం చేసుకోవాలి.
లోకేష్గారి 80:15:5 ఫార్ములాను మహాప్రసాదం అని కళ్ళకు అద్దుకుని స్వీకరించాలి.
ఆంధ్రప్రదేశ్ ఒక యూనిట్గా రాష్ట్రవ్యాప్తంగా ఇస్తున్న జనసేనకు 15%, బిజెపికి 5% సీట్లలో అభ్యర్థులు కూడా టిడిపి చెప్పినవారే ఉంటే విజయం ఖాయం అనేది ఆమె అభిప్రాయం లా ఉంది.
ఇదీ మీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో జనసేన & బిజెపి నాయకులు,కార్యకర్తలారా!!!!
@baba369@Sesha4Janasena
రండి పార్టీ కేంద్ర కార్యాలయానికి రండి, అక్రమ కేసుల వివరాలు ఇవ్వండి, వాటిని తీసి వేయించే బాధ్యత నాది, చివరి కేసు తీయించేవరకు నిద్రపోనని ప్రతి కార్యకర్తకు తెలుపుతున్నాను
-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ..
ఒక రాజకీయ నాయకుడిగా నేను కొన్ని విలువలు పాటిస్తాను...అంబటి రాంబాబు, పేర్ని నాని లాగ నేను చిల్లరగా మాట్లాడలేను - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కాపు కులంలో చెడ పుట్టారు కదరా మీరు 💦💦
@AmbatiRambabu@perni_nani@YSRCParty