ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడు రాష్ట్ర వికలాంగుల సహాకార సంస్థ మాజీ చైర్మన్ *కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి* @KVRBRS1 అన్న గారికి హార్దిక ��న్మదిన శభాకాంక్షలు...
🎂🪴💐
@Congress4TS@sujathakalvaINC మీరెట్లా మాట్లాడితే సమాధానం అట్లనే వస్తది.
మీ పార్టీ పెద్ద మనిషి మర్యాదగా మాట్లాడితే అవతలి వాళ్ళు కూడా మర్యాదగా మాట్లాడుతారు.
ప్రతీ ఒక్కరికి అభిమాన హీరో సినిమాల్లో ఉంటారు.
కానీ నాకు ఉన్న ఏకైక అభిమాన హీరో నువ్వే అన్న..
నా అభిమాన హీరో రామన్న కు ���ృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
@KTRBRS
కాంగ్రెస్ పార్టీ కి బీసీ రిజర్వేషన్ల పై చిత్తశుద్ధి లేదు..
కులగణన నివేదిక పై కేబినెట్ సమావేశం నిర్వహించకుండా అసెంబ్లీ లో ఎలా చర్చ పెడుతారు..??
@V6News Live Discussion
ఈ రోజు జనగామ జిల్లాలోని పెద్ద తండాలో గిరిజన మహిళలు నాటు వేస్తూ కేసీఆర్ బాపు సాంగ్ మీద డ్యాన్స్ వేయడం జరిగింది.
అధికారం దూరం కావచ్చు కానీ అభిమానం తగ్గని నాయకుడు కేసీఆర్ గారు ✊
@BRSparty@KTRBRS@KVRBRS1@GelluSrinuBRS
చీర గ్రీన్ కలర్ కాబట్టి అసద్ భాయ్ కుష్ !!
రైక కాషాయం రంగు కాబట్టి బండన్న కుష్ !!
చేయి గుర్తును అభయహస్తం గా పెట్టారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కుష్ !!
బి ఆర్ ఎస్ ఆనవాళ్లు చేరిపేయలి అనే ఆలోచన తప్ప కొత్త విగ్రహం అవశ్యకత అవసరం శూన్యం !!!
@BRSparty@KVRBRS1@GelluSrinuBRS
ప్రజా ఉద్యమానికి తలవంచిన రేవంత్ సర్కార్.
>ఇండస్ట్రియల్ కారిడార్ కోసం లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తూ సర్కార్ ప్రకటన
>లగచర్ల బిడ్డలకు అండగా నిలిచిన @KTRBRS & @BRSparty
>లగచర్ల గిరిజనులకు మద్దతుగా మహబూబాబాద్ లో "మహా ధర్నా" నిర్వహించిన బీఆర్ఎస్, వారం తిరిగే లోపే ప్రభుత్వం వ��నకడుగు.
చావు నోట్లో తల పెట్టి చ��వో రేవో అంటు జంగ్ సైరన్ మోగించిన క్షణం..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి అడుగు ఈ క్షణం..
జై తెలంగాణ!
జై కేసీఆర్!!
@BRSparty
@KCRBRSPresident
@KTRBRS