🔴నం1 :- నీ స్థాయి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారి స్థాయి కాదు పొన్నం ప్రభాకర్..
🔴నం2 :- నువ్వెన్ని విన్యాసాలు చేసినా అయన విజయాలను ఆపలేవు నూవ్వు..
🔴నం3 :- ఇసువంటి దురహంకారపు అవమానాలెన్ని చేసినా మిమ్మల్ని గద్దె దించే వరకు @RSPraveenSwaero పోరాటాన్ని ఆపరు..
జై తెలంగాణ
పవన్ కళ్యాణ్... నీకు రాజకీయాలు సెట్ కావు రా నాయనా. వెళ్లి సినిమాలు చేసుకో.
అక్కడ నీకు గౌరవం ఉంటుంది. నీ పక్కన గొడుగు పట్టేవాడు ఉంటాడు. టైంకి జ్యూస్ ఇచ్చేవాడు ఉంటాడు. తిండి పెట్టేవాడు ఉంటాడు.
కానీ ఇక్కడ అలా కాదు.
ఇక్కడ "అరే" అంటే "ఒరేయ్" అంటాం.
నువ్వు "కొడకల్లారా" అంటే,
మేము "నా కొడకా" అంటాం.
నువ్వు ఎంత దూకుడుగా మాట్లాడితే, అంతే దూకుడుగా సమాధానం కూడా వస్తుంది.
కాబట్టి, ముందు నీ మాటల్ని నువ్వే అదుపులో పెట్టుకో.
పోలీసుల అదుపులోనే నిరాహారదీక్ష చేపట్టిన ప్రశ్న రావణ్. రెండోసారి కూడా జడ్జ్ గారు రావణ్ రిమాండ్ క్యాన్సిల్ చేసినా ఒక కేసు తర్వాత మరో కేసు.. ఇలా 35 కేసుల్లో రావణ్‌ను వరుస అరెస్టులు చేసేలా ప్లాన్ చేసినట్టు సమాచారం.
#Raavan#Prashna
Make hundred cases dear @PawanKalyan the smile Ravan has
will hunt you life long for the guilty ,using
the political power for vengeance!
He win the battle against your insecure ecosystem 🔥
@Ponnam_INC నువ్వు mp,mla అయినా ఒక్కడి ఫ్యూచర్ ను అయినా బాగు చేసినవా? ఒక్కసారి కూడా గెలవకుండా నే ఎంతో మంది ను ఉన్నత శిఖరాలకు చేర్చిన గణత మా @RSPraveenSwaero ది,ఆయన ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండానే లక్షల మంది ఆయన వెంట ఉన్నారంటే ఆయన అర్హత ఏందో అర్థం అయితలేద మీ మంద బుద్ధి బుర్రలకు..
@PawanKalyan police విధులకు ఆటంకం కలిగిస్తూ, పోలీసుల వాహనం పై దాడి చేస్తున్న ఈ వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేసే దమ్ము ఉందా....?? ఉంటే అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టు అన్న
ప్రశ్న రావణ్‌ను తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపై కోడిగుడ్లతో దాడి చేసిన జనసేన కార్యకర్తలు
కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ నుండి ఆసుపత్రికి తరలిస్తుండగా అడ్డుకొని దాడి
కాంగ్రెస్ మంత్రులే సవాల్ విసురుతరు,
బిఆర్ఎస్ సవాల్ స్వీకరించి బయలుదేరితే,
కాంగ్రెస్ పోలీసులను పెట్టి అరెస్టు చేస్తరు...
Congress Ministers throw Challenge,
BRS accepts the Challenge,
Police arrests BRS leader Harish Rao..
భయం ఉంటే కాంగ్రెస్ ఓళ్ళు సవాల్ ఎందుకు చేయాలి..
The Andhra govt, under the leadership of the TDP-BJP-PAWANKALYAN alliance, is actively encouraging attacks on Dalits, minorities, and other weaker sections.
I'm sharing just four incidents out of thousands:
Pic-1: Dalit & Christian youth were beaten publicly by the police. Is this the rule of law?
Pic-2: Around 48 Dalits were arrested for objecting to the destruction of their Kuladaivam (local deity) Gonthenamma temple. No upper(ed) caste individuals were arrested.
Pic-3: Dalits were socially boycotted by upper(ed) castes, primarily Kapus (the community of Pawan Kalyan), in Pawan Kalyan's own constituency Pithapuram.
Pic-4: A mother was tied to a tree and beaten in front of her child. One can only imagine the severe mental trauma the child must have endured witnessing this violence against his mother.
Now, the govt has arrested the only media/social media outlet consistently raising the Bahujan voice in a media landscape largely monopolized by the feudal Kamma caste.
Please raise your voice against the arrest of Prashna Ravan @teamprashna.
@ncbn@naralokesh@PawanKalyan
అరెస్ట్ చేస్తారా..?
చేసుకోండి దేనికైనా సిద్ధం..!
పవన్ కళ్యాణ్ గారు,ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్స్,ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోను...
- @teamprashna on live
#PawanKalyan#Prashna