మన రైతుల శ్రేయస్సు,సౌభాగ్యాలే ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత. జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా, మన పసుపు రైతుల సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోవడం, వారికి తగిన మద్దతును అందించడమే మా లక్ష్యం. ముఖ్యంగా దీనిద్వారా నిజామాబాద్‌కు అందే ప్రయోజనాలు అపారం.
మన పసుపు రైతులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు మేము ఎంతవరకైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం.
Will Smith:
Shri #BhagavadGita helped me to come out of perplexing situations.
Shri Bhagavad Gita is Essence of life that awakens your inner Soul.
The world is accepting it now.
Please listen to him and feel
proud.
@LostTemple7
जयतु सनातन 🙏🚩
.@Eatala_Rajender గారి పాదయాత్ర మొదటి రోజు దుబ్బాక ఎమ్మెల్యే@RaghunandanraoM గారు తెరాస పార్టీ చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలను ఎండగట్టారు.
బీజేపీ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి గాంధేయ మార్గం లో వెళ్తుంది. మా క్రమశిక్షణ ను చతగానితనం గా భావించవద్దు అని హెచ్చరించారు.
జన్మదిన శుభాకాంక్షలు @RajeshMacha3
భాయ్
ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని శ్రీరాముని యొక్క ఆశీస్సులు మీ పైన ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను💐💐🚩
జై శ్రీరామ్🚩🚩🚩
#JaiShriRam
కాషాయ దళపతి,జిజెపి రాష్ట్ర రథసారధి బండి సంజయన్నకు జన్మదిన శుభాకాంక్షలు
ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కాళికామాత,భద్రకాళి అమ్మవార్ల యొక్క ఆశీస్సులు మీ పైన ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను💐💐🚩🚩🚩🚩🚩
#HBDBandiSanjay@bandisanjay_bjp@Arvindharmapuri