ఈయన డోలేంద్ర ప్రసాద్ అనే సీనియర్ జర్నలిస్టు. జమీ-రైతు అనే పత్రిక నడుపుతుంటాడు. పాపం @ysjagan విషయంలో చాలా పోరాటం చేసి విసిగిపోయి ఈ అభిప్రాయానికి వచ్చాడు.
పెద్దగా ఎక్కువ అవసరం లేదు..ఈయన మాట్లాడిన ఈ 40 సెకండ్ల వీడియో చాలు..2029 లో కూటమి భారీ మెజారిటీతో గెలవబోతోంది అనడానికి.
మావిగన్ తో మొదలుపెట్టి నేరస్తులకు మద్దతుగా మాట్లాడటం, అదే పాత కుల & మత విద్వేష రాజకీయం.. నుండి జగన్ మాట్లాడుతున్న విధానం, నడుచుకుంటున్న తీరు..వీటి గురించి ఈయన చెప్పింది మీరే వినండి.
@Samotimes2026 ప్రభుత్వం సిట్ దర్యాప్తు బయటపెట్టకుంటే సరిపోతుంది కదా కప్పిపుచ్చాలంటే…
కనీసం FIR కూడా లేకుండా కేసుతో సంబంధం లేని IPS ముంబై వెళ్లి కుటుంబం మొత్తాన్ని నిర్బందించి తీసుకు వచ్చి ప్రైవేటు సెటిల్మెంట్ చేసారు పోలీసులు. జగన్ పాపానికి IPSలు బలయ్యారు..
@YashTDP_@ysjagan@ncbn Treatment start kakapote illa ne unntadi,,,Redbook chudalani asaga undi….
Abivridhi
Sankshemam
Law n order
Ani parallel ga vellali ,,, Kani
Law n order control loo lekapote migatha vati ki value undadu…..
@naralokesh