Hyderabad:
A 7 year Old Girl wins a first Prize in a Painting Competition and receives the Price from Shri @ncbn Garu, Babu Garu asks her what does she want to become when She grows up ? She tells “A Doctor”.👇
TS TNSF, తెలుగు యువత కార్యకర్తలు హైద్రాబాద్లో కొడాలి నాని ఇంటి ముందు చిన్న నిరసన వ్యక్తం చేస్తే కేసులు,అక్రమ అరెస్టులు, నోటీసులు.
ఇప్పుడో టీఆర్ఎస్ నేత భౌతికంగా తొలగిస్తే 50,00,000 ఇస్తాను అని పబ్లిగ్గా అంటే మురుగైన సమాజంలో ���ర్చా కార్యక్రమాలు.జనాలు మీకు ఓమాదిరిగా కూడా కనపడట్లేదేరా
తెలుగు సంస్కృతిని, సాహిత్యాన్ని పాటకు అద్ది తెలుగు సినిమా పాటను మరో స్థాయికి తీసుకెళ్ళిన సినీకవి కీ.శే. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి చిత్రపటానికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గారు, మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు
నోటికి తిట్లు వస్తున్నయ్యి. రాజధానికి తమ సర్వస్వం ఇచ్చిన రైతులను ఇలా ఇబ్బంది పెడుతున్న వారికి దేవుడు తగిన శిక్ష వేయాలని కోరుకుంటున్నా.
#AmaravatiFarmersMarch
ఇతను YCP రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు. మాకు జీతాలు ఇవ్వడానికే గతి లేదని లోక్ సభలో దేశం మొత్తానికీ చెప్పాడు.
ఇక్కడేమో వీళ్ళు ఒకటి కాదు, 3 రాజధానులు కడతా�� అనీ.. డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ కట్టేస్తామనీ, ఇదనీ, అదనీ..ప్రగల్భాలు. ఎందుకు ప్రజలను ఇలా మోసం చేయడం? #YSRCPFakePromises
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య గారి వర్ధంతి సందర్భంగా వారి త్యాగాన్ని స్మరించుకుంటూ,వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.💐💐
#జోహార్_కిష్టన్న#Telangana
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య గారి వర్ధంతి సందర్భంగా వారి త్యాగాన్ని స్మరించుకుంటూ,వ���రికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.💐💐
#జోహార్_కిష్టన్న
#Telangana
#TelanganaStatePolice
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాల���ి ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను.
హైదరాబాద్ లో కొడాలి నాని ఇంటివద్ద నిరసన తెలిపిన టీ.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్, టీ.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర కో ఆర్డనేటర్ రమాకాంత్ గౌడ్, తెలుగు యువత నాయకులు హరీష్ లకు రాయదుర్గం పోలీస్ వారు 41(A) CRPC నోటీసులు జారీచేసినారు. వారి వెంట అండగా 👇
హైదరాబాద్ లో కొడాలి నాని ఇంటివద్ద నిరసన తెలిపిన #TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్, #TNSF రాష్ట్ర కో ఆర్డనేటర్ రమాకాంత్ గౌడ్, తెలుగు యువత నాయకులు హరీష్ లకు రాయదుర్గం పోలీస్ వారు 41(A) CRPC నోటీసులు జారీచేసినారు. 👇
@RaviParlapalli
@RAMAKANTHTNSF