Si and constable విద్యార్థులకు న్యాయం చెయ్యండి సార్ మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది అభ్యర్థ��లు ఉన్నారు 1600/800 రన్నింగ్ పూర్తి చేసిన వారికి మెయిన్స్ పరీక్ష కి హరహత కలిపించండి సార్ 🙏🙏 @TelanganaCMO @KTRTRS @trsharish
@janagama_s@KTRTRS@trsharish 2016 లో 2018 లో నిర్వహించిన విధానంలోనే 2022 police భర్తీ నిర్వహించాలి 1600 /800 రన్నింగ్ కొట్టిన అభ్యర్థులకు Mains కి అవకాశం ఇవ్వాలి ఈ ఉద్యమంలో 100% న్యాయం ఉంది అధికారులు స్పందించాలి
@KTRTRS Dear ktr Anna garu we are the police aspirants.Miku youth lo and anthata kuda chala craze undi .we requesting you sir who are qualified in 800/1600running please allow them to write mains exam for the posts of civil,fire,excise posts only.we are having a lot hope on you sir.
@BRSparty@trsharish Sir, pls give a chance to Write Mains exam(SI/PC civil fire xcise IT comm posts) for who Qualified in 1600/800 running event, bcz of TSLPRB new rules ruined students lives n in 4m Long jump 1 Lakh abv students r disqualified it's really unfair , due to this student loses 7 jobs.
@KTRTRS@rashtrapatibhvn Sir, pls give a chance to Write Mains exam(SI/PC civil fire xcise IT comm posts) for who Qualified in 1600/800 running event, bcz of TSLPRB new rules ruined students lives n in 4m Long jump 1 Lakh abv students r disqualified it's really unfair , due to this student loses 7 jobs.
@RaoKavitha Mam, pls give a chance to Write Mains exam(SI/PC civil fire xcise IT comm posts) for who Qualified in 1600/800 running event, bcz of TSLPRB new rules ruined students lives n in 4m Long jump 1 Lakh abv students r disqualified it's really unfair , due to this student loses 7 jobs.
@trsharish Sir, pls give a chance to Write Mains exam(SI/PC civil fire xcise IT comm posts) for who Qualified in 1600/800 running event, bcz of TSLPRB new rules ruined students lives n in 4m Long jump 1 Lakh abv students r disqualified it's really unfair , due to this student loses 7 jobs.
@KTRTRS Sir, pls give a chance to Write Mains exam(SI/PC civil fire xcise IT comm posts) for who Qualified in 1600/800 running event, bcz of TSLPRB new rules ruined students lives n in 4m Long jump 1 Lakh abv students r disqualified it's really unfair , due to this student loses 7 jobs.
@KTRTRS మీరు అన్ని విషయాల మీద స్పందిస్తున్నారు సార్ అదే విధంగా ఎస్సై కానిస్టేబుల్ ఈవెంట్స్ మీద కూడా మీరు స్పందించండి దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. యూపీఎస్సీ వారు నిర్వహి ంచే దానికంటే అధికంగా నిర్వహిస్తున్నారు మీరు.
ఈ మౌనం దేనికి అర్థం ?
@KTRTRS పోలీస్ అభ్యర్థులకు న్యాయం చెయ్యండి సార్! దేశంలో ఎక్కడా లేని విధంగా లాంగ్ జంప్ 4 మీటర్లు ఉండడం వాళ్ళ లక్ష మంది ఈవెంట్స్ లో డీస్ క్వాలిఫై అయ్యారు. కావున 1600/800 పరుగులో అర్హత సాధించిన అందరికి దయచేసి సివిల్, ఎక్సైజ్ లాంటి పోస్టులకు అర్హత ఇవ్వండి 🙏
@KTRTRS Sir, pls give a chance to Write Mains exam(SI/PC civil fire xcise IT comm posts) for who Qualified in 1600/800 running event, bcz of TSLPRB new rules ruined students lives n in 4m Long jump 1 Lakh abv students r disqualified it's really unfair , due to this student loses 7 jobs.
@trsharish Requesting you sir please give a chance to Write Mains exam(civil,fire,excize,IT communication posts) for who Qualified in 1600/800 running event, bcz of 4m Long jump 1 Lakh abv students r disqualified it's really unfair
@KTRTRS సర్ నమస్కారం సర్ మాది ఒక్క విన్నపము ఎన్నో ఎల్లడ్ల నుండి పోలీస్ కావాలి అని కళలు కన్నము మాకు ఇదే లాస్ట్ ఛాన్స్ దయచేసి 1600/800మీటర్ రన్నింగ్ కొట్టినా వారికీ మేన్స్ కీ ఆవకాశం కల్పిచండి ఒక్క లాంగ్ జంప్ పోవటం వల్ల 14ఉద్యోగాలకు ఆవకాశం లేడుందా పోయింది మా బాధను అర్థం చేసుకోండి సర్
పోలీస్ అభ్యర్థులకు న్యాయం చేయండి!దేశం లో ఎక్కడ లేని విధంగా 4మీటర్స్ ఉండటం వల్ల లక్షకి పైగా డిస్క్వాలిఫై అయ్యారు.కావున దయచేసి 1600/800రన్నింగ్ లో క్వాలిఫై అయ్యిన వారికీ సివిల్, ఫైర్, కమ్యూనికేషన్, డ్రైవర్లు లాంటి పోస్ట్స్ కి అర్హత ఇవ్వాలి.
@KTRTRS@TelanganaDGP@RSPraveenSwaero
@trsharish పోలీస్ నోటిఫికేషన్ లో లాంగ్ జంప్ 4 మీటర్లు అని ఇచ్చారు
అడ్మిట్ కార్డు లో 4 మీటర్స్ above అని ఇచ్చారు
మేము 4 మీటర్లు దూకిన డీస్ క్వాలిఫై చేసారు న్యాయం చెయ్యండి🙏🙏
#FailedTSLPRB
1600 m రన్నింగ్ కొట్టిన వాళ్లకు మేన్స్ కి అవకాశం ఇవ్వాలి #ReduceLongJump@KTRTRS@trsharish@ANI