తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా హోంగార్డులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కొందరు హోంగార్డులు విధి నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ చలో ఇందిరాగాంధీ పార్క్ ధర్నాకు వెళ్లిన హోంగార్డులను వాళ్ల కుటుంబాలను ప్రభుత్వం అరెస్ట్ చేయడం దారుణం. అసెంబ్లీ సాక్షిగా వాళ్లను రెగ్యులరైజ్ చేస్తానన్న ముఖ్యమంత్రి KCR హామీ ఏమైనట్లు? ధర్నా చౌక్‌లో మీరు ఏసీ టెంట్లలో కూర్చొని ధర్నా చేయవచ్చు కానీ ప్రజలు శాంతియుతంగా నిరసన చేయొద్దా?
@TelanganaCMO@TelanganaCS@TelanganaDGP
75% Of High Court Judges Appointed Since 2018 Are From General Category - Law Ministry.
It is a fact that 79% judges appointed in all High Courts were from upper castes Hindu during the last five years indicating inequitable representation of SC ST and OBC.
మణిపూర్ గురించి నోరు విప్పని మన మహిళా పార్లమెంట్ సభ్యులకు జోహార్లు.నిస్సందేహంగా మిమ్మల్ని దేశం బాగా గుర్తుపెట్టుకుంటుంది.ఈ దేశంలో నిర్భయ ఘటన జరిగినప్పుడు స్మృతి ఇరానీ గారు అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి గాజులు పంపారు.మరీ ఇప్పుడెందుకు మౌనం.వారెవ్వా పాలకులారా!
మొదట హైకోర్టు జడ్జిలు
ఆ తర్వాత రాజ్యసభ ఎంపీలు..!!
వీరికి
"అప్రకటిత రిసర్వేషన్"
వారికి
"అనుకూల ప్రకటనలు"
మొత్తంగా
"నీకిది నాకిది" క్రింద #బహుమానం..!
ఇదే నేటి భారతదేశ న్యాయం, రాజకీయం.
@BSP4Telangana
@RSPraveenSwaero
కనీస వేతనాల కోసం పోరాటం చేస్తూ సమ్మెలోనే ప్రాణాలొదిలిన ముధోల్ గ్రామ పారిశుద్ధ్య కార్మిక సోదరుడు, గణేశ్ వాగ్మారే గారికి బహుజన్ సమాజ్ పార్టీ నివాళులక్పిస్తున్నది.🙏 ఈ ప్రభుత్వ మొండితనం వల్ల ఇంకా ఎన్ని విలువైన ప్రాణాలు పోవాలో?
బీసీ PM అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కూడా BC లకు అన్యాయం ఎందుకు జరుగుతుంది?
2018 నుండి ఈ నెల 17వరకు నియమించబడిన 604 జడ్జిలలో బీసీలకు దక్కింది కేవలం 11.92% అంటే సామాజిక న్యాయం ఎక్కడ ఉంది?
SC Category = 18 (2.98 %)
ST Category = 09(1.49 %)
OBC Category =72(11.92 %)
ఇదీ తెలంగాణ గ్రామాల్లో రోడ్ల పరిస్థితి! కేవలం మీ ఫాంహౌసులకు, బంగళాలకు అద్దం లాంటి రోడ్లు వేసుకుంటే సరిపోతదా #KCR గారూ? तेलंगाना के गावों में सडक़ों का बुरी हालत देखिए। One needs to be gymnast to negotiate the rural roads in Telangana in monsoon!
#KCRfailedTelangana
ప్రఖ్యాత బౌద్ధక్షేత్రం,ధూళికట్ట
మణిపూర్ మారణకాండపై బీఎస్పీ తెలంగాణ చీఫ్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
👉 "భేటీ బచావో-బేటీ పఢావో,భారత్ మాతాకీ జై" అంటూ నిత్యం నినాదాలతో హోరెత్తించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ మరణకాండపై పార్లమెంటులో ఎందుకు నోరు మెదపడం లేదు?
👉 మణిపూర్ లో కుకి గిరిజన తెగపై మరో తెగ పాశవికంగా దాడి చేయడం,మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారాలు,హత్యలు జరుగుతున్నా దేశ ప్రధాని స్పందించకపోవడం దారుణం.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించిన నాటి నుండి ప్రత్యేక తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందే వరకు 1532 రోజులు రిలే నిరాహార దీక్ష చేసిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన స్వర్గీయ పారుపల్లి వైకుంఠపతి ముదిరాజ్ ను స్వరాష్ట్రంలో KCR ప్రభుత్వం మరిచిపోవడం బీసీ నేతలపై ఉన్న వివక్షకు నిదర్శనం.
ఆ ఉద్యమకారుడు బ్రతికుంటే నేడు శాసనసభలో ఉండాల్సిన వ్యక్తి. కానీ ఆయన కుటుంబం రాజకీయంగా ఎదగకుండా కుట్రలతో ఈ దొరల ప్రభుత్వం అడ్డుకుంది.
ఉద్యమకారుల కుటుంబాలపై కేసీఆర్ చూపుతున్న వివక్షకు ఇంతకంటే సాక్ష్యం కావాలా?
ఆధిపత్య పార్టీలల్లో పనిచేసే బహుజన నాయకులారా ఆ పార్టీల జెండాలు, అజెండాలను ఎన్నాళ్ళు మోసినా మనకు ఈ అవమానాలు తప్పవు. మీకు అధికారం, హోదా,గౌరవం ఇచ్చే పార్టీ #BSP మాత్రమే. అందుకే పార్టీలకతీతంగా బహుజనులందరం ఏకమవుదాం! బహుజన రాజ్యాన్ని సాధిద్దాం!
కలుద్దాం. నిలుద్దాం. గెలుద్దాం
✊
జూనియర్ కళాశాలల్లో చదువు చెప్పాల్సిన సమయంలో అధ్యాపకులు ఇట్ల సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కే పరిస్థితి ఎందుకొచ్చింది @SabithaindraTRS గారూ? ఉన్న పళంగా 1500 మంది గెస్టు లెక్చరర్లను తొలగిస్తే వాళ్ల కుటుంబాలేం కావాలి? మిమ్ములనందరినీ పదవులనుండి తీసేసే రోజుకోసం తెలంగాణ ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
मणिपुर में अनवरत जारी हिंसा व तनाव से पूरा देश चिन्तित है तथा महिला के साथ अभद्रता की ताजा घटना खासकर भाजपा व उनकी सरकार को शर्मसार करने वाली है। वैसे तो राज्य में कानून-व्यवस्था काफी पहले से चरमराई हुई है, किन्तु क्या बीजेपी अभी भी ऐसे मुख्यमंत्री को संरक्षण देती रहेगी?
మన దేశంలోనే ఉన్న ఒక ప్రాంతంలో అరాచక పాలన నడుస్తుంటే ఏ పార్టీ నాయకుడు కూడా మాట్లడతలేడు! #Manipur లో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఒక అనాధ లా ఉంది మణిపూర్. ఈ రోజు సోషల్ మీడియా పోస్టు చూస్తే ఒక్కసారిగ గుండెల్లో జలదరం వస్తుంది. ప్రతి పక్ష పార్టీలు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. అందుకే బెహన్జీ మాయావతి గారు (BSP) ఏ కూటమికి సపోర్టు చేయటం లేదు. అధికారం కోసం ఏకమవుతున్నారు, కానీ ప్రజల బాధల కోసం కాదు. UnionHomeMinister must take responsibility and resign immediately.