@PrabhakarGoud_K@bandisanjay_bjp బండి సంజయ్ తెలంగాణ పోరాటం ఢిల్లీ లో కూడా చేశాడు అని ప్రూఫ్ తో పెట్టినందుకు సంతోషం సోదరా .
చాలా మంది పిల్ల పింకీ లో గల్లి గల్లి అంటున్నారు , 2012 లో గల్లి లీడర్ ఢిల్లీ దాకా పోయి ఉద్యమం లో పాల్గొన్నాడు అని చెప్తా వాళ్లకి , నమ్మక పోతే నీ పోస్ట్ చూపిస్తా
#AskKTR
కెసిఆర్ లోన్ మాఫీ చేస్తమని చేయలేదు, క్రాప్ లోన్ కట్టకుంటే నాల కన్వర్షన్ చేయను అని MRO అంటున్నాడు, నాల పర్మిషన్ లేనిది ఇల్లు పర్మిషన్ ఇవ్వం అని సెక్రెటరీ అంటున్నాడు,
ప్లాట్ కొనుక్కునే స్థోమత లేదు ఉన్న వ్యవసాయ భూమి లో ఇల్లు కడతా అంటే ఇన్ని అడ్డంకుల ?
@krishanKTRS@trspartyonline@KTRTRS నా అంత పోటు గాడు లేడు, ఢిల్లీ నీ షేక్ షేక్ చేస్తా అని మా సారు పోయిండు, మూడు నెలలు ఏమో ఏమో చేసిండు కానీ అక్కడ దుమ్ము దుమ్ము కూడా లేవలే.
ఇగ మనతో కాదు అని వచ్చిండు సప్పుడు చేయక కేంద్రాలు స్టార్ట్ చేసిండు
Contemporary ‘Panchatantra’ from Telangana
A Fox 🦊 heckled at a Lion 🦁 from behind !
The Lion turned towards Fox !!
The Fox is nowhere to be seen !
Appears the Fox suddenly fell ill & hiding somewhere !!
#ShameOnYouKCR