Back then,the most influential person in APTG was YSR
I’ve never seen any other leader with the kind of following he had
If that helicopter had landed as expected that day politics would have been completely different today 🦁❤️🔥
#JoharYSR#YSRLiveson
మహానేత, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రులు జూపల్లి కృష్టారావు గారు, వాకిటి శ్రీహరి గారు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్లొన్నారు.
-AdminPost
#YSRJayanti #Wanaparty #Telangana
రాజన్న జయంతి సందర్భంగా ఆ మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారికి నా ఘన నివాళులు.
రాజకీయాన్ని అధికారంగా కాదు… ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యతగా నిర్వచించిన నాయకుడు వైఎస్సార్. రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు, పావలా వడ్డీ, 108 అంబులెన్స్ సేవలు, జలయజ్ఞం వంటి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో కోట్లాది కుటుంబాల్లో ఆశను నింపిన మహోన్నత ప్రజానేత.
నాపై ఆయన చూపిన విశ్వాసం, ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించడం, హైదరాబాద్ అభివృద్ధికి అందించిన దిశానిర్దేశం, నల్లగొండకు ముఖ్యంగా ఎస్ఎల్బీసీ వంటి కీలక ప్రాజెక్టుల పట్ల చూపిన చిత్తశుద్ధి నా ప్రజాసేవకు ఎప్పటికీ స్ఫూర్తి.
ప్రజలే కేంద్రబిందువుగా ఉండే పాలనే నిజమైన పరిపాలన అని తన జీవితంతో నిరూపించిన రాజన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత. రాజన్న చూపిన ప్రజాసంక్షేమ మార్గంలో నడుస్తూ రైతు, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే నా కర్తవ్యాన్ని అంకితం చేస్తూ.. నిబద్ధత గల నేత శ్రీ @RahulGandhi గారు దేశ ప్రధానిగా దేశానికి సేవలందించాలని రాజన్న ఆకాంక్షించిన విలువలు, ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను..
రాజన్న ఆశయాలు చిరస్థాయి… ఆయన స్ఫూర్తి శాశ్వతం.
జోహార్ వైఎస్సార్….
#Ysr
@INCIndia
నమస్తే అక్కా, నమస్తే చెల్లి..." అంటూ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. 💐
రైతు పక్షపాతిగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదల ప్రాణాలు నిలబెట్టిన 'ఆరోగ్యశ్రీ', నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన 'ఫీజు రీయింబర్స్ మెంట్', బీడు భూములకు ప్రాణం పోసిన 'జలయజ్ఞం'.. ఇలా ఆయన వేసిన ప్రతి అడుగు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే..
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నిజమైన 'ఇందిరమ్మ రాజ్యాన్ని' పేదవాడి గడప వరకు చేర్చిన ఆయన పాలన మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
నాడు ఆయనతో కలిసి నడిచిన క్షణాలు, ఆయన వద్ద నేర్చుకున్న ప్రజాసేవా పాఠాలు నా రాజకీయ ప్రస్థానంలో ఎప్పటికీ మరువలేనివి. ఆ మహానేత ఆశయ సాధనకై మా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది.
జోహార్ వైఎస్సార్..🙏
ఆదాయంలో భారత్‌ను దాటేసిన శ్రీలంక
కొంతకాలం క్రితం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన శ్రీలంక ఇంతలోనే ఎగువ మధ్య ఆదాయ వర్గంలోకి చేరుకోవడం గమనార్హం
కానీ భారతదేశం ఇంకా దిగువ మధ్య ఆదాయ వర్గంలోనే ఉండడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది
2022లో తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడిన శ్రీలంక, 2025లో ఎగువ మధ్య ఆదాయ వర్గంలోకి చేరుకుందని "కోలుకున్న ఓ కథ" అంటూ తన వర్గీకరణలో పేర్కొన్న ప్రపంచ బ్యాంకు
Prashna Ravan may have gone to jail as an activist, but he will come back as a leader.
Tq sir @ncbn
Tq anna @naralokesh
Tq ra @PawanKalyan
Special thanks to spineless AP Police.
దేశం కోసం కాపలా కాస్తున్న జవాన్ భూమిని కూడా వదలని టీడీపీ నాయకులు
జమ్మూకాశ్మీర్‌లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్న నంద్యాల జిల్లా మహానంది మండలం తమడపల్లి గ్రామానికి చెందిన మహేష్
గ్రామంలో తనకున్న 2.38 ఎకరాల భూమిని టీడీపీ మహానంది మండల అధ్యక్షుడు కంచర్ల శివ, అతని అనుచరులు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని జవాన్ మహేష్ ఆవేదన
దేశం కోసం కాపలా కాస్తున్న తన ఆవేదనను అర్థం చేసుకుని.. తన భూమిని కాపాడాలని చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌కు విన్నవించుకున్న సైనికుడు మహేష్
ప్రమాదకర స్థితిలో కార్మికులతో పనులు చేయిస్తున్న హైడ్రా
ఓపెన్ నాలాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ కార్మికులతో పని చేయిస్తున్న హైడ్రా అధికారులు
కార్మికులకు కనీసం గ్లౌజ్‌లు, అద్దాలు, మాస్క్‌లు కూడా ఇవ్వని పరిస్థితి
నాలాల్లో గాజు ముక్కలు, ప్రమాదకర వస్తువులు ఉండే అవకాశం.. విషపూరిత రసాయనాలు వెలువడే పరిస్థితి
డ్రైనేజీ, మురుగు కాలువలు, మ్యాన్‌హోల్, సెప్టిక్ ట్యాంకుల్లో కార్మికులు దిగకూడదని.. తప్పనిసరిగా యంత్రాలతోనే శుభ్రపరచాలని నిబంధనలు
నిబంధనలను పట్టించుకోకుండా కార్మికులతో ప్రమాదకర పనులు చేయిస్తున్న వైనం
రంగనాథ్ పర్యవేక్షణ చేస్తున్న హైడ్రాలో కనిపించని సేఫ్టీ మెజర్ మెంట్స్
పోలీసులు దగ్గరుండి పనులు చేయిస్తుండడంతో ప్రశ్నించేందుకు కూడా భయపడుతున్న కార్మికులు
సంగారెడ్డి
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత
బీదర్ మున్సిపల్ చెత్తను గత 15 రోజులుగా అడ్డుకుంటున్న తెలంగాణ సరిహద్దులోని మల్గి గ్రామస్థులు
బీదర్ మున్సిపల్ డంపింగ్ యార్డు తమ గ్రామ శివారులో ఏర్పాటు చేయడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్థుల ఆరోపణ
చెత్త వాహనాలను అడ్డుకున్న వారిపై బీదర్ మున్సిపల్ అధికారుల బెదిరింపులు
మీరు బీదర్ కి ఎలా వస్తారో చూస్తాం అంటూ మల్గి- బీదర్ రోడ్డుపై 40 వాహనాల చెత్త పారబోసిన మున్సిపల్ అధికారులు
బీదర్-మల్గి మధ్య రాకపోకలు బంద్..
#Sangareddy #BorderTension #Bidar #MalgiVillage #DumpingYard #RTV
బలిసినోడి ఫోక్సో కేసులో రెండు వారాల్లో బెయిల్ 🙄
బక్కచిక్కినోడి సోషల్ మీడియా కేసుల్లో నెలల తరబడి జైల్....
వావ్... నా దేశం ధర్మంలో పదికాళ్ళతో నడుస్తోంది 🙏🙏
కస్టడీలో హింసించి చంపటం ఒక ఆటవిక కృత్యం.
అదీ ఈ రోజుల్లో జరగటం మానవ జాతికే అవమానం.
పోలీస్ వ్యవస్థకు రెడ్ బుక్ లాంటి వాటితో రాజ్యాంగ వ్యతిరేక అధికారాలు సంక్రమిస్తాయి. అలాంటి వాటిని ప్రజలు ఎదిరించి వ్యతిరేకించాలి.
అప్పుడే ఇలాంటివి ప్రేరేపిస్తున్న రాజకీయ నాయకులకు బుద్ధి వస్తుంది.