కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలు, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టనున్న నిరసన కార్యక్రమాల నేపథ్యంలో, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగద్గిరిగుట్ట బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రుద్ర అశోక్..@kp_vivekanand@BRSparty@RajuShambipur
@KTRBRS@TSwithKCR@kp_vivekanand@BRSparty కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు పలువురు నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎల్ఓసీ పత్రాలను మంజూరు చేయించడం జరిగింది..