TTD December 2025 Quota Release Schedule is here!
Plan your darshan and seva in advance:
• Electronic DIP
• Arjitha & Virtual Sevas
• Senior Citizens Darshan
• Special Entry Tickets
• Accommodation & More
#TTD#Tirumala#SrivariDarshan#Srivariseva#QuotaRelease
@revanth_anumula@TelanganaCMO@seethakkaMLA
మరొక మంచాయతీ కార్యదర్శి (OPS) దుర్మర్ణం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కానీ మా బ్ర��ుకులు మారలేదు.గతంలో సాటి ఉద్యోగులలు చందాలు చేసి కుటుంబాలకు ఎంతో కొంత శాంత్వనా ఇచ్చారు,ఇప్పుడదే చందాలు చేయాల్సిన పరిస్థితి.ఎవరికీ ��ేని గోసా మాకే ఎందుకు?
@Mana_tolivelugu Raghu anna గారు నమస్తే మా OPS బాధలను గత ప్రభుత్వ పెద్దలకు చిన్నోళ్ళకు చెప్పి చెప్పి విసిగి వేసారము అప్పుడు మేము ఎక్కని గడప లేదు మొక్కని కాళ్ళు లేవు పోనీ ఇప్పుడైనా మారుతుందా అనుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా ఇవే బతుకులు జీతాలు రాక గోస అనుభవిస్తున్నాం.
ఇవ్వాళ మంత్రి వర్గం ఏర్పడ్డాక (TPSF) తరపున పంచాయతీ రాజ్ మినిస్టర్ Dr.సీతక్క మేడం గారిని మరియు ఐటీ మినిస్టర్ D.సుధీర్ బాబు సార్ గారిని హృదయపూర్వకముగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరియు మా సమస్యలు అడిగాక త్వరలో నే పరిష్కరిస్తాము అని తెలియజేశారు
@seethakkaMLA@OffDSB@tpsf2019