@KTRBRS@vinodboianpalli@BRSHarish@EDRBRS@TelanganaCMO బంగారు తెలంగాణ లో ఎగ్జామ్ రాసి గ్రామ పంచాయతీ లో 2,3 సంత్సరకాలం నుండీ పనిచేస్తున్న ఈ 1100 వందల ఔట్ సోర్సింగ్ పంచాయతి సెక్రటరీ లను JPS లుగా కన్వర్షన్ చేసి రెగ్యులర్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలి.
@TSwithKCR@TelanganaCMO@KTRBRS@dr_mvreddy@tpsf2019
బంగారు తెలంగాణాలో కట్టు బానిసల్లా, రోజువారీ కూలి కంటే దయనియమైన పరిస్థితి. ఒకటే నోటిఫికెషన్లో ఒకటో అర మార్కులతోటి వెనకబడి JPSలము కాబోయి OPSలయ్యము రోజువారీ కూలీలకైనా ఏరోజుకారోజు కూలి వస్తుంది కానీ మాకు 6 నెలలకుగాని కరుణించారు
@TelanganaCMO@TSwithKCR@KTRBRS
4 సంవత్సరాలు పూర్తయిన JPS లను regularise చేసిన మీరు అదే నోటిఫికేషన్ లోని మెరిట్ ప్రకారం నియామకం చేసిన OPS లు కూడా regularise చేసి పుణ్యం కట్టుకోండి సార్. మిగతా పంచాయతీ కార్యదర్సులతో పోటీపడి పని చేస్తున్న వారికి 10-12 వేల జీతాలు మాత్రమే వస్తున్నాయి
భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ శ్రీ ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల సీఎం శ్రీ కేసీఅర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణంతో దేశ వ్యవసాయరంగం పెద్దదిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు
#MSSwaminathan
నాలుగున్నరేళ్లుగా గ్రామాల అభివృద్ధి కోసం రాత్రింబవళ్ళు తేడా లేకుండా అహర్���ిశలు కష్టపడుతు గ్రామాలకు విశిష్ట సేవలు అందించాం.గౌరవ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ప్రతి పనిని ఓపికతో చేస్తూ ఇవాళ దేశం లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరసలో నిలబెట్టినం.
మా నాలుగేళ్ల సర్వీస్ దాటిన ప్రతి ఒక్కరికి క్రమబద్ధీకరణ ఆర్డర్స్ ఇవ్వడం సంతోషకరం కానీ మా అందరి కోసం తన భవిష్యత్తుని ఫనంగా పెట్టి సమ్మె కాలం లో మా కోసం నిలబడ్డ TPSF అధ్యక్ష్యుడు శ్రీకాంత్.భవిష్యత్తు ఎలా ఉండబోతుందో త��లిసి కూడా తన ఉద్యోగ జీవితాన్ని ఫనంగా పెట్టి 16 రోజుల పాటు మా ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించాడు చివరికి ఇప్పుడు తన ఆవేదనను వినే వారు లేకుండా పోవడం అత్యంత బాధకరం.
సమ్మె నీ శాంతియుతంగా నిర్వహించి శాంతియుత పద్దతిలో విరమించినప్పటికి కొంత మంది కారణంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు శ్రీకాంత్ నీ తిరిగి విధుల్లోకి తీసుకోవడం లేదు.గత 5 నెలలుగా ఆయన తిరగని చోటు లేదు వందల సార్లు అధికారులను నాయకులను కలిసి తిరిగి విధుల్లో చేర్చుకొమ్మని ఎంతలా వేడుకున్న తనని విధుల్లోకి తీసుకోవడం లేదు ఒకవైపు ఉద్యోగం లోకి చేర్చుకోవడం లేదని కుటుంబ సభ్యులు పడుతున్న ఆందోళన ఇంకో వైపు ఆర్థిక సమస్యలతో తన బాధను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు.
కావున ప్రభుత్వ పెద్దలు మాపై దయ తలిచి మా నాయకుడు శ్రీకాంత్ ని తిరిగి వీధుల్లోకి తీసుకోగలరని ప్రార్థన 🙏🙏
- అదేవిధంగా మా నాలుగు సంవత్సరాల Probation కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించి పేపర్ బెనిఫిట్స్ ఇస్తూ జీవో విడుదల చేయగలరని. మరియు మా ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శలు గురించి జీవో విడుదల చేయగలరని ప్రార్థన 🙏🏻 @KTRBRS
@BRSHarish @EDRBRS
@TelanganaCMO
@JpsDharmapuri
@KBAsfJpsOps
@jpsmahabubabad
ఇట్లు
TPSF
@tpsf2019@KTRBRS@BRSHarish@EDRBRS@RaoKavitha@TelanganaCMO@SmitaSabharwal అడగగానే లేదు అనకుండా అన్ని వరాలు ఇచ్చు మీరు మా తోటి పంచాయితీ కార్యదర్శి ని ఆదుకోగలరు... మీరు చేసే ఒక చిన్న సహాయం ఒక ప్రాణాన్ని కాపాడుతుంది, ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది, ఒక గ్రామాన్ని అభివృద్ధి పరుస్తుంది, సర్ దయార్ధ హృదయంతో మా మిత్రుడిని ఆదుకోగలరు.
ప్రమాదానికి గురై వెంటిలేటర్‌పై ఉన్న జనగాం జిల్లాకు చెందిన సుకేష్ S/O సారయ్య.. దయచేసి ఆయనకు సహాయం చేసి అతని ప్రాణాలను కాపాడవలసిందిగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గౌరవనీయులైన కేటీఆర్ గారిని @KTRBRS అభ్యర్థిస్తున్నారు...
ఈ సంఘటన లో వ్యవస్థా పరమైన లోపాలు ఉన్నాయి !
01) విపత్తు నిర్వహణ విషయం లో ప్రొసీడింగ్స్ MRO గారు ఇచ్చినప్పుడు, గ్రామ స్థాయిలో మిగతా పనులు MPDO గారు చెప్పడానికి వీలు లేదు కదా?
02) విపత్తు భద్రత ప్రజలకు చాటింపు చేసి అవగాహన కల్పించడం మన బాధ్యత. ముందు వుండి చేయవల్సిన పోలీస్ విభాగం పాత్ర ఏమి లేదా?
03) కేవలం MRO గారి రిఫరెన్స్ తో ఒక గ్రామ స్థాయి పంచాయతీ పరిపాలన అధికారిని ఎలా సస్పెండ్ చేస్తారు ?
04) ప్రస్తుతం MRO కి మన పైన ఉన్న అధికారాలు ఏమిటి?
2018 చట్టం ప్రకారం విపత్తు నిర్వహణ లో మన ��ాధ్యత ఏమిటి ?
05) విపత్తు అనేది ప్రకృతి వల్ల
లేదా మానవ తప్పి��ం వల్ల
జరుగుతుంది.
మానవ తప్పిదాలు జరగకుండా చూడగలిగే సామర్త్యం ఉంటే ఇన్ని విపత్తులు ఎక్కడ జరగవద్దు కదా?
అలాంటప్పుడు తలకు మించిన పని ఇచ్చి కావాలని బాధ్యులని చేసి చిన్న ఉద్యోగి పై యాక్షన్ తీసుకోవడం సమంజసమా..?
జిల్లాలో నెలకొన్న వరద పరిస్థితుల పర్యవేక్షణ కొరకు కొమరం భీం జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించిన రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ సంచాలకులు హనుమంతరావు, జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ తో కలిసి అధికారులతో జిల్లాలో నెలకొన్న వరద పరిస్థితులపై సమీక్షించారు.
ఈనెల 31వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఈ సందర్భంగా దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నది. ఇందులో భాగంగా భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనున్నది.
రాష్ట్రంలో వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించవలసిన ప్రత్యామ్నాయ వ్యవసాయ వి��ానాలపై కేబినెట్ చర్చించనున్నది.
రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినెట్ చర్చించనున్నది.
అదే సందర్భంలో ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించనున్నది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత��యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినెట్ తగు నిర్ణయం తీసుకోనున్నది.
@tpsf2019@TelanganaCMO@PRR_BRS@TelanganaCS@KTRBRS Dear sir @KTRBRS నెగటివ్ మార్కుల exam తో ఉద్యోగం లో చేరి గత 4 సంవత్సారాలు గా జాతీయ స్థాయిలో అవార్డులు తేవడం లో కీలకంగా వున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల regularisation ప్రక్రియ త్వరగా పూర్తి చేసి, మా జీవితాల్లో కూడా వెల���గులు నింపాలని కోరుకుంటూన్నాము🙏🙏
@BRSHarish @EDRBRS