पूर्व CM चरणजीत सिंह चन्नी और पंजाब कांग्रेस अध्यक्ष राजा वडिंग जी!
दोनों बहुत कंफर्टेबल लग रहे हैं सचिन पायलट जी के साथ ❤️
यही राहुल जी की मोहब्बत की दुकान है!
सचिन जी पर राहुल जी का भरोसा!
सचिन जी ने सभी नेताओं से बात करके भरोसे में लिया यही नेतृत्व है🔥
@SachinPilot
दिल्ली प्रदेश कांग्रेस प्रभारी @qazinizamuddin जी, प्रदेश अध्यक्ष @devendrayadvinc जी, @INCSCDept के चेयरमैन @AdvRajendraPal जी की मौजूदगी में डॉ. आदित्य नारायण मिश्रा समेत कई बौद्धिक साथी कांग्रेस पार्टी में शामिल हुए।
आप सभी को बहुत बधाई व भविष्य के लिए शुभकामनाएं 💐
📍 दिल्ली
Revanth Anna is changing the way Telangana looks at education.
From government schools and digital classrooms to new universities and global tie-ups, the focus is clear, give students bigger opportunities and a better future.
This is how real change in education begins.
@revanth_anumula
Leader of Opposition Mr @RahulGandhi ji, AICC General Secretary & MP Mrs @priyankagandhi ji, @ProfCong Chairperson Mr @MYaskhi ji & Rajya Sabha MP Mr @pravchak ji interacted with Dr. Manmohan Singh Fellows of All India Professionals’ Congress (AIPC) at Indira Bhawan, Delhi today
వెయ్యి రోజుల వేల కలలు నెరవేరిన రోజులు.
పదేళ్ల నిరీక్షణలు పాలించిన ఈ వెయ్యి రోజుల్లో
నిలువ నీడ లేక దొర డబుల్ బెడ్రూం దగాకోరు మాటలకు విసిగిపోయి, రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది ఈ వెయ్యి రోజుల్లోనే.
పదేళ్లలో రాని ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అన్నీ వచ్చాయి ఈ వెయ్యి రోజుల్లోనే.
వెయ్యి రోజుల నుంచి నిర్విరామంగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న మన రేవంతన్న ప్రభుత్వం.
🔸మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం.
🔸 ₹500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు.
🔸గృహజ్యోతి ద్వారా 55 లక్షల కుటుంబాలకు పైగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
🔸రాజీవ్ ఆరోగ్యశ్రీ/చేయూత ద్వారా ఆరోగ్య భద్రతను ₹10 లక్షల వరకు పెంపు.
🔸₹2 లక్షల వరకు రైతు రుణమాఫీ, 25.55 లక్షల మంది రైతులకు రూ.22,000 కోట్లకు పైగా రుణాలు మాఫీ.
🔸రైతు భరోసా మొత్తాన్ని ఎకరాకు ₹12,000కు పెంపు.
🔸సన్నవడ్లకు రూ.500 బోనస్.
🔸రైతుల నుంచి భారీగా ధాన్యం కొనుగోలు చేసి మార్కెట్ భరోసా కల్పించడం.
🔸గల్ఫ్ భరోసా, గల్ఫ్ దేశాల్లో మరణించిన తెలంగాణ బిడ్డల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం.
🔸ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంతింటి కోసం ₹5 లక్షల సహాయం.
🔸పదేళ్ల తర్వాత లక్షల్లో కొత్త రేషన్ కార్డుల జారీ, పేదలకు ఆహార భద్రత బలోపేతం.
🔸ఒక్కో వ్యక్తికి 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ.
🔸వేలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు.
🔸డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలకు ప్రాధాన్యం.
🔸పోలీస్ శాఖలో కానిస్టేబుల్, ఎస్ఐ నియామకాలు.
🔸తెలంగాణ వచ్చిన తర్వాత పేపర్ లీకులు లేకుండా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి నియామకాలు చేపట్టడం.
🔸యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు.
🔸ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి విద్యను బలోపేతం చేయడం.
🔸కులగణన నిర్వహణ ద్వారా సామాజిక డేటా సేకరణ.
🔸ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం, వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రం.
🔸మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, వ్యాపార అవకాశాల విస్తరణ.
🔸మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల యాజమాన్య అవకాశాలు కల్పించడం.
🔸ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యా విస్తరణ.
🔸విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ కార్యక్రమాలు.
🔸మూసీ నది పునరుజ్జీవన, పరివాహక ప్రాంత అభివృద్ధికి శ్రీకారం.
🔸ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శ్రీకారం.
🔸హైదరాబాద్ మెట్రో విస్తరణకు భూసేకరణ.
🔸రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల నిర్మాణం ప్రారంభం.
🔸సంగారెడ్డి–జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వంటి పారిశ్రామిక ప్రాజెక్టులకు ప్రాధాన్యం.
🔸తెలంగాణను పెట్టుబడులు, ఐటీ, లైఫ్ సైన్సెస్, పరిశ్రమలకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దే చర్యలు.
ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు, రాసుకుంటూ పోతే పుస్తకాలు సరిపోవు.
ఇవన్నీ కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే చేసి చూపించింది మన రేవంతన్న ప్రజా ప్రభుత్వం.
అల్వాల్ TIMS కు అంజయ్య (Ex CM) పేరు పెడతాం
ఎల్బీ నగర్ TIMS కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతాం
వరంగల్ TIMS కు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడతాం - CM Revanth Reddy
బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి — తెలంగాణ యువజన కాంగ్రెస్ భగ్గుమంది! 🔥
తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు.
AICC అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ, విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించిన ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని యువజన కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి నల్లరంగులు పూసి నిరసన తెలిపిన యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యాలయం ఎదుట బీజేపీ జెండాతో పాటు అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు.
నిరసనను పోలీసులు అడ్డుకుని, తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రశ్నిస్తే అరెస్టులు… నిరసిస్తే కేసులు…
కానీ ప్రజల గొంతును మాత్రం ఆపలేరు. ✊🔥
వరంగల్ అభివృద్ధికి నాయిని రాజేందర్ రెడ్డి గారి పట్టుదల…
సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం!
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు, ఎయిర్పోర్ట్ నుంచి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరకు వరంగల్ అభివృద్ధికి వరుసగా అడుగులు పడుతున్నాయి.
నాయిని అడుగుతున్నారు…
సీఎం రేవంత్ రెడ్డి గారు సాధించి చూపిస్తున్నారు!
ఇదే వరంగల్ సమగ్ర అభివృద్ధికి బలమైన నాయకత్వం.
#NainiRajenderReddy #RevanthReddy #WarangalDevelopment #WarangalWest
@WarangalForum@TriCityWarangal@revanth_anumula
Before BJP lectures Madam Sonia Gandhi about patriotism, they should first remember what she has sacrificed for India.
She left her own country and built her entire life in India.
She embraced Indian culture, traditions and values and made this country her home.
Then came the darkest moment of her life.
She lost her husband, Rajiv Gandhi, to a terrorist attack.
Think about that for a moment.
The man she loved was assassinated.
She could have left India forever. Nobody would have questioned her decision.
But she stayed.
She stayed when leaving would have been easier.
She raised her children here. She continued to live here. She continued to serve the country she had chosen as her home.
For years, she faced insults, hatred and relentless political attacks.
Yet she never abandoned India.
When the Congress was going through some of its toughest years, she stepped forward and led the party.
She carried the burden of the party while carrying her own personal pain.
After everything she endured, questioning her patriotism is deeply shameful.
Before questioning Sonia Gandhi’s love for India, look at the life she has lived here.
She made India her home.
She embraced its culture.
She raised her family here.
She stood with the Congress through its darkest days.
Her life itself is an answer.
She does not need a certificate of patriotism from the BJP. 🇮🇳❤️