తెలుగు జాతి గర్వించదగ్గ మహా నాయకుడు, అత్యున్నత తెలుగోడు నందమూరి తారక రామారావు. ఆ మహానుభావుడి ఘాట్ ను చూస్తుంటే కడుపు తరుక్కు పోతోంది. సమాధి పెచ్చులు ఊడి పోయి ఉంది. ఎక్కడ చూసినా అపరిశుభ్రత. దీన్ని సరిచేసి.. ఆయన స్మృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది.
@Ganesh67299060 @Swathireddytdp మీ వైసీపీ వాళ్ళతో వచ్చిన సమస్యే ఇది.. ఆవిడేదో సజ్జల కంపెనీల గురించి చెప్పింది.. చేతనైతే దానికి ఆన్సర్ చెయ్.. అంతేగానీ ఈ ఎదురుదాడి ఎందుకు?
@621sivaprasad@ManagingTrustee ఎవడ్రా నువ్వు.. 38 కేసులు ముడ్డి కింద పెట్టుకున్న వాడికి ఓటేసి.. స్కాము ల గురించి మాట్లాడుతున్నావ్.. ఏపీ ద్రోహి.. నీలాంటి వాళ్ళ వల్లే రాష్ట్రం సంక నాకి పోతోంది