గుంటూరు బాలిక మిస్సింగ్ కేసులో ఏపీ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఇలాంటి పోలీసులు ఉన్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి
మూడు నెలలైనా బాలిక ఆచూకీ కనిపెట్టలేకపోయారు
ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా కూడా ఒక బాలిక ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారా?
అసలు మీరు విచారణ చేస్తున్నారంటే మేము నమ్మాలా?
బాలికను రేపటిలోగా హాజరు పరచాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు
Literacy మీదట్వీట్ వేసి @naralokesh డిలీట్ చేయడం
పోలవరం వాటర్ పైన ట్వీట్ వేసి @ysjagan గారు రిప్లై ఇవ్వడం
SM అకౌంట్స్ ని ఇండియా లో రెస్ట్రిక్ట్ చేయడం
మంచి ప్రభుత్వం 🥰
We miss you Rajanna 🙏🏽🕊️
You may Passed away 17 Years Ago But, Still in Our Hearts peddayana ❤️🩹🙇
You were the pioneer who transformed healthcare, education & farmers’ lives in united Andhra Pradesh
మీ గురించి ఎంత చెప్పినా తక్కువే పేద్దాయన 🙏🏽,
నిన్ను మా jagan Anna lo చూసుకుంటూ బతుకుతున్నాం..
#YSRLivesOn 💙