Do one thing that scares you everyday to overcome fear. The biggest fear is the fear of change.#JSPK
బతికితే ఒక్క రోజయిన pk లెక్క బతకాలి చస్తే చేగు లెక్క సావాలి
ఖమ్మం జిల్లా మయూరి సెంటర్లోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఎదురుగా, గంగిశెట్టి వెంకటేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఉచిత ఓటరు నమోదు కేంద్రాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ @drgsrao ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ రాము యాదవ్, రాష్ట్ర నాయకులు కోటి అప్పారావు, బండారు రామకృష్ణ, బుషి నాగేశ్వరరావు, పేరం మల్లయ్య, వరప్రసాద్, నరేష్, ఉదయ్, తుడుం ఉత్తమ్ రాజ్, శ్రీరాములు, పేరం వెంకట్, అభినవ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
@KRamJSP లేకపోతే just స్థానిక ఎన్నికలకు ఇంత గోల ఎందుకు చేస్తారు. చెంబు గాడు ఎంతకాలం ఉంటాడో తెలియదు. చిన్న బాబు ను enter చేయడానికి ఇంతకన్నా మంచి టైమ్ దొరకదు.ఉన్న ఒకే ఒక్క అడ్డంకి DCM...
ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో ‘అమరజీవి జలధార’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడదాం.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గాజు గ్లాస్' గుర్తుకు ఓటేద్దాం... జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందాం!
రాజకీయ పొత్తుల గురించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఆపండి. పార్టీ కార్యకర్తలలో, ప్రజలలో గందరగోళం సృష్టించేందుకు తప్పుడు ప్రచారాలు చేయడాన్ని సహించరు. ఇలాంటి వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయబడతాయి. @PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam
ఏమీ లేనప్పుడే అధికారాన్ని,అహంకారన్ని అందలం దించం. అప్పుడు మీ క్యాడర్ దాదాపు రాష్ట్ర పొలిమేరలు దాటిలి అంటే గుండెల్లో రైళ్లు పరుగేతేవి. అందులో నువ్వు ఎంత రా పప్పులో కరేపాకు లాంటోడివి 😂😂
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు విజయమే లక్ష్యంగా, మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు కోట్రా గోవర్ధన్ ఆధ్వర్యంలో అడవిదేవులపల్లి మండలంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు మేకల సతీష్ రెడ్డి సూచనల మేరకు, ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్లు మేడ రామకృష్ణ, పి.ఆర్. రాఘవేందర్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బందిని కలిసి, అనంతరం ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
@MaheshJSP@ncbn@naralokesh చిన బాబు మాలోకం ను CM చేయడం కోసం కూటమి ని break చేయడానికి చేసిన బొల్లి గాడి లొల్లి ని మౌనం తో తిప్పికొట్టిన DCM...
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు లంజోడ్కులు
🚨 ఉండవల్లిలో చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీ
👉 AP సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
👉 స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత.
👉 రెబల్స్ వ్యవహారం, ఎన్నికల సన్నద్ధతతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించే అవకాశం.