ఇవాళ ఏపీలో ఎక్కడ చూసినా వైసీపీ శ్రేణులపై దాడులు.
ప్రేక్షక పాత్ర పోషించినట్లు పోలీసులపై ఆరోపణలు.
ఇలా దాడులు చేయడం, నామినేషన్ వేయకుండా చేయడం కంటే ఎన్నికలే లేకుండా అధికార కూటమికే పదవులు ఇచ్చేస్తే బాగుంటుంది కదా అంటూ ఎన్నికల కమిషన్‌కు సలహా ఇస్తున్న జనం
ఎన్నికల నిర్వహణకు ప్రజాధనం వృథా చేసే బదులు, అధికార పార్టీలకే పదవులు ఇచ్చేస్తే డబ్బులు ఆదా అవుతాయి, జనం ప్రశాంతంగా ఉంటారు కదా.. అని అంటున్న వైసీపీ.
ప్రతి నియోజకవర్గంలో ఇలా చేస్తే ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలుస్తుంది.
ధర్మవరం కేతిరెడ్డి నిరసన.
టీడీపీ నేతల దాడికి కేతిరెడ్డి నిరసన ప్రదర్శన.
బాధితులను స్ట్రెచర్‌పై తీసుకెళ్తూ ర్యాలీ నిర్వహించిన కేతిరెడ్డి.
We want Free and Fair Elections✅️
@ECISVEEP@ECISVEEP
Tension erupted in Rayachoti, Andhra Pradesh, after TDP cadre allegedly attacked YSRCP MP Mithun Reddy amid local body election nominations. The incident has raised political tensions between the TDP and YSRCP
--> అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత.. మున్సిపల్ ఎన్నికల వేళ ఘర్షణ
--> వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా పుంగనూరుకు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి
--> మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగినట్లు సమాచారం
--> టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పరస్పర దాడులు జరిగినట్లు సమాచారం
--> ఘర్షణలో టీడీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు
--> పుంగనూరు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
--> ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసుల ప్రయత్నాలు
--> వెనక్కి తగ్గని ఇరుపార్టీల కార్యకర్తలు.. కొనసాగుతున్న ఉద్రిక్తత
#Punganur #MithunReddy #YSRCP #TDP #AnnamayyaDistrict #AndhraPradesh #MunicipalElections #RTV
మహిళలను వదలని టీడీపీ నాయకులు
కడపలో 51వ డివిజన్ వైసీపీ మహిళా అభ్యర్థి స్వర్ణలత నామినేషన్ పత్రాలను లాక్కొని చించి, ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసిన టీడీపీ శ్రేణులు.
ఏపీలో దారుణమైన పరిస్థితులు
తిరుపతిలో కార్పొరేటర్‌గా నామినేషన్ వేయడానికి వచ్చిన వైసీపీ మహిళా అభ్యర్థి చేతిలో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేసిన టీడీపీ మూకలు..
స్థానిక సంస్థల వేళ అధికార పార్టీ అరాచకాలపై వైసీపీ శ్రేణులు, ప్రజల ఆగ్రహం..
Murder attempt on YSRCP Lok Sabha Floor Leader Midhun Reddy; @JaiTDP workers attack convoy
Punganur, October 16: TDP workers launched a murderous attack on YSRCP Lok Sabha Floor Leader and Rajampet MP P. V. Midhun Reddy’s convoy in Punganur Municipality on Friday, pelting vehicles with stones and attacking them with sticks and iron rods. The attack took place as he accompanied YSRCP candidates and leaders to file nominations for the local body elections.
TDP leaders and workers blocked the convoy and tried to stop YSRCP candidates from reaching the nomination centre. Vehicles belonging to YSRCP leaders were vandalised. Police personnel present at the scene failed to stop the attackers or protect the candidates, the party said.
YSRCP condemned the attempt on the MP’s life and accused the TDP government of allowing its workers to use violence to silence opposition candidates and disrupt the election process.
The party demanded that the State Election Commission intervene immediately, direct the police to register criminal cases and arrest those responsible, and take action against officers who failed to prevent the attack. It also sought protection for candidates and their proposers, and arrangements for all affected candidates to file their nominations safely and without obstruction.
@thewire_in@ndtv@IndiaToday@TimesAlgebraIND@timesofindia@TimesNow@ANI@BBCIndia@firstpost@CNNnews18@BBCBreaking@ABPNews@News18India@ThePrintIndia@the_hindu@IndianExpress@DeccanChronicle@PTI_News@WIONews@sardesairajdeep@umasudhir@rohini_sgh@ravishndtv@BDUTT@sagarikaghose@rahulkanwal@ShekharGupta@thenewsminute@republic@TheSouthfirst@htTweets@JagranNews@scroll_in@ZeeNews@EconomicTimes@NewIndianXpress
పుంగనూరులో వైసీపీ నేతలపై దాడి!
నామినేషన్లు వేయకూడదంటూ దాడి
దాడులను ఆపలేనప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించాలి?
ఎన్నికల కమిషన్‌కు వైసీపీ నేతలు ఎన్ని వినతులు ఇచ్చినా.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి ఘటనలే కనిపిస్తున్నాయి!
పల్లకి మోసే కష్టం జన సైనికులది
పల్లకి ఎక్కే అదృష్టం మాత్రం టీడీపీది
సీటు జనసేనదే.. కానీ అభ్యర్థి మాత్రం టీడీపీ మనిషి
తుని మున్సిపాలిటీ చైర్పర్సన్ స్థానం జనసేనకు కేటాయించడంతో రాత్రికి రాత్రే టీడీపీ నుంచి జనసేనలో చేరిన మళ్ల గణేష్, మీనాక్షి దంపతులు
దీంతో మళ్ల మీనాక్షిని చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించిన జనసేన పార్టీ
పార్టీ కోసం కష్టపడి జెండా మోసిన వారికి కాకుండా, రాత్రికి రాత్రే పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు
వంశీ అన్నా.. @DrVVamsi నన్ను గుర్తుపట్టారా? నేను మీ మురళిని అన్నా. Jr. NTR @tarak9999 గారి అదుర్స్ జాకెట్‌ను ఆక్షన్‌లో కొనుగోలు చేసింది నేనే. 🙏
ఒకప్పుడు అమెరికాలో బాగా బ్రతికిన NRIని. నేను కూడా మీలాగే తెలుగు దొంగల పార్టీ వెన్నుపోటుకు బలయ్యాను. 💔
కానీ ధైర్యం కోల్పోలేదు అన్నా! మీకు జరిగిన అన్యాయంతో పోలిస్తే నాది చాలా చిన్నది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని, న్యాయం కోసం ధైర్యంగా ముందుకు సాగుతున్నాను. ✊
జై జగన్! 🙏🔥
#జైజగన్ #JaiJagan
#SaveAPfromTDP
అధికార పార్టీ నేతల మరో బెదిరింపు
తాడిపత్రి లో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థి వేణుగోపాల్ ఇంటి వద్ద జేసీ వర్గీయుల దాష్టీకం
మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపుతామని బెదిరింపులు
Kanisam okka pressmeet petti idi jarigindi equations ivi ani aina cheppali kada ra @JanaSenaParty 🤡🤡 e ep laki entra cheppedi ani vadilesara @JSPShatagniTeam 🤡🤡
Narendra Modi is crossing all limits of brutality.
These are Ankita Bhandhari’s parents. Ankita was a girl who was murdered by the same system. Now they’re not sparing her parents either.
17 మున్సిపల్ కార్పొరేషన్లలో తీసుకుంది 4 .
అందులో రెండిటికి ఎన్నికలు లేవు.
రెండిటికి మాత్రమే ఎన్నికలు.
జరిగే ఆ రెండు ప్లేసుల్లో కూడా అభ్యర్ధులు తెలుగుదేశం నుంచి వచ్చిన వారే.
అసలు ఇందులో జనసేన అనే పార్టీ ఎక్కడ ఉంది ?😂
@JanaSenaParty@PawanKalyan