Requested Hon’ble CM #KCR garu & Education Minister @SabithaindraTRS garu to reconsider #Group2 exam date & provide 2 months extra time due to insufficient preparation period because of various other govt exams, as opined by aspirants. #TSPSC@BRSparty@KTRBRS@TSPSCofficial
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీల��� వేయాలని సీఎం సూచించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటి ���్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను ప��పిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ @BRSHarish, శ్రీ @YadavTalasani, ఎమ్మెల్సీలు శ్రీ @PRR_BRS, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ @KaushikReddyBRS, ఎమ్మెల్యేలు శ్రీ @JeevanReddyBRS, శ్రీ @BalkaSumanTRS, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సమాచార శాఖ ప���రత్యేక కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
#regularise_JPS#regularise_jps_and_ops
జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆత్మహత్��� చేసుకోవడం జరిగింది @KTRBRS సార్. Please Help Her family సార్. @TelanganaCMO
Please regularise JPS and OPS sir🙏🏻🙏🏻🙏🏻
Stop suicide's.
RIP Soni💐💐💐
రాష్ట్రానికి ఉత్తమ పంచాయితీ అవార్డుల���ు కారణమైన పంచాయతీ కార్యదర్శులు పది రోజులుగా సమ్మె…
నాలుగేండ్లుగా గొడ్డు చాకిరి…జీతాలు సక్కగా ఇయ్యరు, ప్రొబేషన్ అయిపోయిన పెర్మనెంట్ చేయరు !
Panchayat Secretaries in Telangana are on indefinite strike.
Their jobs are not made permanent inspite of being on probation for more than 2years.
The secretaries are not given a job chart, making them overwork and sometimes have to do menial works, without a regular pay system.
జెపిఎస్ లను రెగ్యులర్ చేయాలనీ కోరుతూ కరీంనగర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తొమ్మిది రోజులుగా పట్టు విడవకుండా ఎండలోనే సమ్మే చేస్తున్నారని తెలుసుకుని చలించిపోయి ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరుకొని జెపిఎస్ లను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న ఆకునూరి మురళి గారు ...
#JPSRegularisation జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగు సంవత్సరాల ప్రొబేషనరీ పిరియడ్ ను సర్వీసు కాలంగా గుర్తిస్తు తక్షణమే రెగ్యులర్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి సార్.@ఉద్యోగ భద్రత-ప్రభుత్వ బాధ్యత@ జేపీఎస్లుగా చేస్తూ మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి
Junior Panchayat Secretaries from Telangana inform Pawan Kalyan that on completion of our probation period of 4 years we request to make a request to Telangana Government for regularization of our employment.
@PawanKalyan#jps_regularization#justicejps#regulariseJPS