పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన హక్కుల సాధనలో తోడుగా నిలుస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
పంచాయతీ కార్యదర్శుల సమ్మె కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం..
కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులకు అన్యాయం..
సమ్మె ఉద్యోగుల ప్రాథమిక హక్కు..రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘించింది.. పంచాయతీ కార్యదర్శులు కాదు..
ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి..
@DrTamilisaiGuv Good evening madam Junior panchayat secretaries across the state are on indefinite strike for their regularization unfairly giving notice to remove us. Please help us🙏

#KCR ప్రభుత్వానికి #JPS లాంటి చిరుద్యోగులను బెదిరించి పనిచేయించుకోవడమొక్కటే తెలుసు.
మొన్న ఆర్టిజన్ల విషయంలోనూ ఇదే జరిగింది.
అసలు వాళ్లడుగుతున్నది కూడా ఆ కమిటీ వేసి జల్దీ రెగ్యులరైజ్ చేయమనే కదా! మీరు వాళ్ల ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా అదే చెప్పిండ్రు. ఇది చేయకుండా వాళ్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నరు.
Panchayat Secretaries in Telangana are on indefinite strike.
Panchayat Secretaries, who are responsible for the best panchayat awards for the state..!!
Making them overwork, Salaries are not given properly, Probation is over and they are not made permanent!!
#KCRFailedTelangana
ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయినా.. ఉద్యోగ భద్రత కల్పించలేదని రోడ్డెక్కిన జూనియర్ పంచాయతి కార్యదర్శులు. భవిష్యత్తుకు భరోసా ఇవ్వని పాలకులకు వచ్చే ఎన్నికల్లో ఓటుతో తీర్పునిచ్చి దూరం చేయాల్సిందే.
#KCRFailedTelangana#KcrLies
మేము చేస్తున్న సమ్మె Govt కు ఏమాత్రం వ్యతిరేకం కాదు.అదనంగా పెంచిన సంవత్సర కాలాన్ని పూర్తి చేసి, ప్రభుత్వాన్ని దేశంలోనే శిఖరాగ్రాన నిలిపిన గాని మా రెగ్యులరైజెషన్ కనుచుపుమేరలో కనబడడం లేదు కాబట్టి కడుపు కాలి సమ్మె చేస్తున్నాం.
#regularise_jps_and_ops#justice4JPS@TSwithKCR@KTRBRS
ప్రొబేషన్ కాలము అయిపోగానే రెగ్యూలరైజ్ చెయ్యడం పంచాయతీ కార్యదర్శుల సహజమైన హక్కు. ప్రభుత్వ బాధ్యత
ఏం ప్రభుత్వం అండి ఇది ప్రతిదానికి రోడ్ల మీదకు వచ్చి పోరాటం చెయ్యాలా?
మన బంగారుతెలంగాణలోనే ఈ దరిద్రపు పరిపాలన.
పంచాయతీ కార్యదర్శులను తక్షణమే రెగ్యూలరైజ్ చెయ్యాలని SDF డిమాండ్ చేస్తుంది
రాజ్యాంగబద్ధంగా శాంతియుత నిరవధిక సమ్మె చేస్తున్న పంచాయతీ సెక్రెటరీ మిత్రుల గోస వినే నాధుడే లేడు!
#KCR ji, గత నాలుగేళ్ల నుండి గొడ్డు చాకిరీ చేయించుకున్న ఈ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేసే ఫైలుపై ఈ రోజు కొత్త సచివాలయంలో సుందరమైన మీ చాంబర్లో సంతకం పెట్టాలని #BSP కోరుతున్నది.
రేపటి తో జూనియర్ పంచాయతీ సెక్రెటరీలు నాలుగు సంవత్సరాల ప్రొబేషనరీ పిరియడ్ ను పూర్తి చేసుకోబోతున్నారు.
అయినా కూడా ఇప్పటివరకు రెగ్యులరైజేషన్ మీద ఎలాంటి కదలిక లేదు.
మీ హామీలన్నీ కేవలం నీటి మూటలేనా?
@TelanganaCMO