Top Tweets for #APGREEN
Plant a tree today. Act now for a greener tomorrow, so a barren future doesn’t become our reality. 🌱
#APGREEN
@NagaBabuOffl నేలతల్లికి పచ్చల హారం... రేపటి తరాలకు ప్రాణవాయువు ఆధారం! ��🇮🇳✊
అటవీ సంపద రక్షణే ధ్యేయంగా... 'గ్రీన్ ఆంధ్రప్రదేశ్' సాధనే శ్వాసగా, AP-GREEN ఛైర్మన్‌గా మీరు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే క్షేత్రస్థాయి బాట పట్టిన మీ@NagaBabuOffl సంకల్పం స్ఫూర్తిదాయకం! #APGreen #PawanKalyan #NagaBabu
కడియం కాటన్ దొర నర్సరీ ఫార్మర్స్
అసోసియేషన్ తో
శ్రీ కొణిదెల @NagaBabuOffl గారు
THANKYOU SIR 🙏🏻
రాబోయే సంవత్సర కాలంలో 10 కోట్లు మొక్కలు
సిద్దం చెయ్యాలనే లక్ష్యంతో #APGREEN
శ్రీ @PawanKalyan గారు 👣🙏🏻🫡
#THANKYOUPAWANSIR
#GREENAndhra
#PawankalyanTransformsAP
#JSPHopeofAP
🌱 హరిత ఆంధ్రప్రదేశ్ కోసం మరో ముందడుగు!
కడియం నర్సరీ రైతులతో నాగబాబు సమావేశమై 2026–27లో 10 కోట్ల మొక్కలను సిద్ధం చేసే లక్ష్యంపై చర్చించారు.
హరిత ఆంధ్రప్రదేశ్ — మనందరి బాధ్యత! 💚
#Nagababu #APGreen #AndhraPradesh #Kadiyam #GreenAndhraPradesh
🌳 రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ లక్ష్యం: ఏపీ గ్రీనింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నాగబాబు గారు
🌱 2026-27లో 10 కోట్ల మొక్కలు నాటే ప్రణాళిక
#Nagababu #GreenCover #Janasena #APGreen

🌳 మొక్కల లెక్క కాదు, మనుగడ ముఖ్యం: ఏపీ గ్రీన్ తొలి సమావేశంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు గారు
🌍 2047 నాటికి ఏపీలో 50% గ్రీన్ కవర్ లక్ష్యం
🌱 ఈ ఏడాది 10 కోట్ల మొక్కలు, 500 నర్సరీలకు స్థలాలు
🌴 1,053 కి.మీ తీరంలో కోస్టల్ గ్రీన్ బెల్ట్స్
#NagaBabu #APGreen #PawanKalyan

👆Why not elsewhere too ❓
Protect Govt #lands
Clear #encroachments
Save #WaterBodies
Clean #environment.
Better #living.
#APgreen @ #Eluru 👍
🇮🇳 స్వచ్ఛ గ్రామం 🙏
Swarna Andhra❗
विकसित भारत 2047

🌳 మొక్కల లెక్క కాదు, మనుగడ ముఖ్యం: ఏపీ గ్రీన్ తొలి సమావేశంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు గారు
🌍 2047 నాటికి ఏపీలో 50% గ్రీన్ కవర్ లక్ష్యం
🌱 ఈ ఏడాది 10 కోట్ల మొక్కలు, 500 నర్సరీలకు స్థలాలు
🌴 1,053 కి.మీ తీరంలో కోస్టల్ గ్రీన్ బెల్ట్స్
#NagaBabu #APGreen #PawanKalyan

📢 మడ మారింది! మడ అడవుల విస్తీర్ణంలో దేశంలో రెండో ర్యాంకు
🌿 కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 2,387 ఎకరాల్లో మడ అడవులు
💰 రూ.24 కోట్ల ఖర్చుతో మిష్టి, గ్రీన్ క్లైమేట్ ఫండ్ పథకాలు అమలు
❓ డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక దృష్టి, గత ప్రభుత్వంలో అడవుల విధ్వంసం
#MangroveForests #PawanKalyan

Born again !!
☘️ New LIFE 🍏 #APgreen

AP-GREEN చైర్మన్ హోదాలో KVK లామ్‌ను సందర్శించిన MLC నాగబాబు గారు
AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు లామ్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం (KVK)ను సందర్శించారు.
#APGreen #MLCNagababu #NagababuKonidela
ఏపీ-గ్రీన్‌పై నాగబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో హరిత అభివృద్ధిని వేగవంతం చేసే చర్యలపై AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.
నిధుల సమన్వయం, సిబ్బంది ��లోపేతంపై సమీక్షించారు
#APGREEN #GreenAndhraPradesh #APFD #NMedia

గుచ్చిమి ఏనుగుల హోల్డింగ్ ఏరియాను సందర్శించిన @NagaBabuOffl గారు
వినాయక చవితి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిమి ఏనుగుల హోల్డింగ్ ఏరియాను నాగబాబు గారు సందర్శించారు. ఏనుగుల సంరక్షణ, మానవ–ఏనుగు సంఘర్షణ నివారణకు అటవీ శాఖ చేపడుతున్న చర్యలను అభినందించారు.
#NMedia #APGreen
📢 కొణిదెల నాగబాబు గారికి కేబినెట్ హోదా
🏛️ ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్సీ నాగబాబుకు రాష్ట్ర ప్రభుత్వం కేబ��నెట్ హోదా కల్పన
📜 సాధారణ పరిపాలన శాఖ జీవో జారీ
💰 బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే వేతనం, భత్యాలు వర్తింపు
#CabinetStatus #APGreen #AndhraPradesh

✍️ఏపీ - గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నేడు ప్రమాణస్వీకారం చేయనున్న ఎంఎల్సీ కొణిదెల నాగబాబు గారు @NagaBabuOffl
#KonidelaNagababu #JanaSenaParty #APGreenChairman

Great to see Sri @NagababuP_jsp Garu and Sri @DrSandeepJSP Garu working together with a clear vision for AP-GREEN. 🌱
Their commitment to green development and environmental protection is truly commendable. 💚
#APGreen #SustainableAP
మంగళగిరిలోని అరణ్యభవన్‌లో AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, గౌరవ MLC శ్రీ @NagaBabuOffl గారితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ IT అ���్వైజర్ శ్రీ @NagababuP_jsp గారు, APPCB మెంబర్ శ్రీ @DrSandeepJSP గారు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా AP-GREEN అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి మరియు సాంకేతికత ఆధారిత పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.
🌱 AP-GREEN అభివృద్ధి
🌿 హరితాభివృద్ధి
💻 టెక్నాలజీ ఆధారిత పర్యావరణ పరిరక్షణ
హరిత, సుస్థిర ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగుతున్నాం.
#AdminPost #APGreen #AndhraPradesh #ForestDepartment #Environment #APPCB

పరిశ్రమలు ఖాళీ స్థలాలను హరిత వనాలుగా మార్చాలి – శ్రీ నాగబాబు గారు
పర్యావరణ, జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా పరిశ్రమలు స్థానిక వృక్ష ��ాతులతో గ్రీన్‌బెల్ట్‌ను విస్తరించాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ @NagababuOffl గారు పిలుపునిచ్చారు.
కాకినాడ జిల్లా తొండంగిలోని దివిస్ లేబొరేటరీస్‌లో గ్రీన్‌బెల్ట్, ప్లాంటేషన్ కార్యక్రమాలను సమీక్షించిన ఆయన, మియావాకి పద్ధతిలో దట్టమైన వనాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం 100 మందికి పైగా ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటారు.
@APDeputyCMO @moefcc @PIB_India
@pibvijayawada
#APForestDepartment #APGREEN #GreenAndhraPradesh #GreenBelt

🌿 పచ్చని ప్రకృతి – సురక్షితమైన భవిష్యత్తు! 🌊
బ��పట్ల సూర్యలంక తీరంలో విద్యార్థులతో కలిసి తాటి మొక్కలు నాటిన AP GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ @NagaBabuOffl గారు! 🌴
#APGREEN #GreatGreenWallOfAP #PawanKalyan #NMedia #NMediaNews
Pawan Kalyan pushes strict implementation of 33% green cover across industries
The initiative covers industrial establishments and SEZs, including areas around Visakhapatnam, Sri City and Parawada
@PawanKalyan @NagaBabuOffl @DrSandeepJSP
#PawanKalyan
#AndhraPradesh
#APGREEN

Watch the highlights as Jana Sena Party General Secretary & MLC Sri @NagaBabuOffl formally assumed charge as the Chairman of the AP Green Executive Committee (Cabinet Rank) at Aranya Bhavan, Mangalagiri.
#NMedia #NMediaNews #Nagababu #APGreen
పవిత్రమైన రావి–వేప వృక్షాల కళ్యాణాన్ని సతీసమేతంగా నిర్వ��ించి, పర్యావరణ పరిరక్షణకు ఆధ్యాత్మికతను జోడించిన MLC శ్రీ నాగబాబు గారు. 🌿🙏
#APGREEN #NagaBabu #PawanKalyan #GreenAP
మొక్కలు నాటడమే కాదు.. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుక��వడం కూడా ముఖ్యం! 🌿🌺
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్బాన్ని పురస్కరించుకుని సతీసమేతంగా రావి-వేప (అశ్వత్థ-నింబ) జంట వృక్షాలను నాటి, పవిత్రంగా కళ్యాణం జరిపించారు.
#NMedia #NMediaNews #Nagababu #APGreen

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.6M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers























