Top Tweets for #KiaMadeInAp
న్యూజిలాండ్ రోడ్లపై ఏపీ లో తయారైన కియా కార్లు... అది చంద్రబాబు విజన్
#APBudgetSession2024 #APAssembly
#KiaMadeInAP #YeluriSambasivaRao #MLAYeluri #MLAParchur
#AndhraPradesh #ChandrababuNaidu
#ThisDayThatYear (29 Jan 2019)
"ప్రజల జీవితాల్లో పెనుమార్పు తీసుకువచ్చేలా ఏది చేసినా అది చరిత్రే. ఆ చర��త్ర ఇప్పుడు పెనుగొండ దగ్గర పురుడుపోసుకొంది." -నారా చంద్రబాబు నాయుడు
#ThankYouNCBNSirForKIA
#KIAMadeInAP #AndhraPradesh

"ప్రజల జీవితాల్లో పెనుమార్పు తీసుకువచ్చేలా ఏది చేసినా అది చరిత్రే. ఆ చరిత్ర ఇప్పుడు పెనుగొండ దగ్గర పురుడుపోసుకొంది."
- @ncbn
#KIAMadeInAP

#కియో రాకతో #రాయలసీమలో వెనుకబడిన జిల్లా అయిన #అనంతపురం రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. అనేక అనుబంధ కంపెనీలు, మౌలిక సౌకర్యాల #అభివృద్ధి జరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. #KiaMadeInAP
#ThnakYouCBNForKia

2022 నాటికి పారిశ్రామిక పెట్టుబడుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానానికి చేర్చాలన్న లక్ష్యంతో,
#టీడీపీ ప్రభుత్వం పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించింది. నూతన పారిశ్రామిక విధానాలతో పాటు సింగిల్డెస్క్ విధానాన్ని తీసుకువచ్చింది.
#KiaMadeInAP
#ThankYouCBNForKia

వేరే రాష్ట్రాలు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ సుపరిపాలన, సుస్థిర నాయకత్వం, పెట్టుబడులకు తగిన సానుకూల వాతావరణం చూసి ఈ సంస్థ మన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంది. #KiaMadeInAP @KiaMotorsIN
#ThankYouCBNForKia ✌️✌️✌️
ఇది ఒక దార్శనికుడి స్వప్నానికి ఫలితం. కియా మోటార్స్ సంస్థని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పడానికి @ncbn గారు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. నేడు కియా సంస్థ నుండి మొట్టమొదటి మేడ్ ఇన్ ఆంధ్రా కారు విడుదల అవుతున్న సందర్భంగా కియా యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు.
#ThankYouCBNForKia

@naralokesh @ncbn ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియోని మన రాష్ట్రానికి తీసుకురావడం వెనుక #CBN గారి విశేష కృషి దాగి ఉంది.
#KiaMadeInAP @KiaMotorsIN
#ThankYouCBNForKia
#CBNIsMyRoleModel ✌️✌️✌️

Former Chief Minister @ncbn hardwork given kia 4 ap.
#KiaMotorsIndia #KiaMadeInAp
@naralokesh @JaiTDP @narendramodi @BJP4Andhra @ysjagan @JanaSenaParty

అంతర్జాతీయంగా #కియో మోటార్స్కు
ఇది 15వ ప్లాంట్.
భారతదేశంలో మాత్రం తొలి ప్లాంట్. #KiaMadeInAP @KiaMotorsIN
#ThankYouCBNForKia ✌️✌️✌️

👉🏼స్థానికంగా ఉద్యోగం లభించడం వల్ల ఇప్పుడు తన భద్రత గురించి తల్లిదండ్రులు కు ఎటువంటి బెంగ లేదని అంటున్నారు ఈ యువతి.
👉🏼ఈ సందర్భంగా కియా మోటార్స్ వారికి,ముఖ్యమంత్రి @ncbn గారికి ఈమె తన ధన్యవాదాలు తెలియజేసారు.. #kiamadeinap
ఎకరాకు 10.5 లక్షలు ఇచ్చారు, ఇంటింటికి ఉద్యోగం ఇచ్చారు.
ఇప్పుడు చెప్పండి, పొలాలు పోయి ఉద్యోగాలు వచ్చిన వీళ్ళు స్థానికులు కాదా? #AndhraPradeshCM #AndhraPradesh #APwithCBN #ChandrababuNaidu @ncbn @naralokesh @JaiTDP @AndhraPradeshCM #KiaMadeInAP
KIA కి భూములు పోయాయి కాబట్టీ వచ్చిన డబ్బులతో ఆనందంగా ఉన్నాము...లేదంటే బెంగళూరుకు వలస పోయి బ్రతికే వాళ్ళము.#AndhraPradeshCM
#AndhraPradesh
#APwithCBN #ChandrababuNaidu #KiaMadeInAP @anantapurgoap @ncbn @naralokesh @AndhraPradeshCM @JaiTDP
@naralokesh 2019 will be last elections for @ysjagan...It's really shame to have this type of opposition leader in Andhrapradesh...
#AndhraPradesh @naralokesh @ncbn #KiaMadeInAP @anantapurgoap #APWithCBN #ChandrababuNaidu
@naralokesh #KiaMadeInAP వల్ల మా భూముల రేట్లు పెరిగాయి. చాలా ఆనందంగా ఉంది అని అక్కడి రైతులు కూడా చెపుతూ ఉంటే ఈ #YCPgoons కి సిగ్గు శరం లేకుండా రోడ్డుకడ్డం పడుతున్నారు...😠😠😠
#ModiLies #ModiBetrayedAP #ModiCheatedAP #Jagan420
#TDPforDevelopment
#ThankYouCMSir
---#CBNArmy
#BangaloreTDP
.
@Cbnarmyguntur @Kia_Motors లేపాక్షి పేరుతో జగన్ , ఆయన తండ్రి ఏం చేశారు..??
కియా పేరుతో చంద్రబాబు, ఆయన కొడుకు ఏం చేశారు...??
#KiaMotors #KiaMadeInAP
#ModiLies #YCPgoons
#TDPforDevelopment
#ThankYouCMsir #APwithCBN
#మళ్ళీనువ్వేరావాల�� #BeWithBabu
-#CBNArmy
#BangaloreTDP
👇

KIA కి భూములు పోయాయి కాబట్టీ వచ్చిన డబ్బులతో ఆనందంగా ఉన్నాము...లేదంటే బెంగళూరుకు వలస పోయి బ్రతికే వాళ్ళము.
ఎకరాకు 10.5 లక్షలు ఇచ్చారు, ఇంటింటికి ఉద్యోగం ఇచ్చారు.
ఇప్పుడు చెప్పండి, పొలాలు పోయి ఉద్యోగాలు వచ్చిన వీళ్ళు స్థ���నికులు కాదా?
#ThankYouCMSir #APWithCBN @ncbn #KiaMadeInAP
నాడు అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో వేల మంది రైతులను ముంచేసిన మహా మెతలు.
నేడు అదే అనంతపురం జిల్లాకు పరిశ్రమల�� తెచ్చి వేల మందికి ఉపాధి కలిపించిన ప్రజా నాయకుడు చంద్రబాబు. #Anantapur #KiaMadeInAP

మోడీ వల్లే కియా వొచ్చింది అని తెగ ప్రచారం చెసారుగా ...
మరి ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి మోడీ నా? లేక CBN హా?
మీ ధర్నా మోడీ @narendramodi మీదనా? లేక @ncbn మీదనా?
క్లారిటీ ఉందా జగన్ రెడ్డి.. @ysjagan
#APWithCBN
#CBNArmyAddanki
#KiaMadeinAP #Kia
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.6M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers



















