Top Tweets for #MiniGokulam
🐄 అల్లమూరులో మినీ గోకులాల నిర్మాణానికి శ్రీకారం!
19 మండలాల్లో 144 గోకులాలు, గోకులానికి ₹2.30 లక్షలు మంజూరు.
షెడ్లకు 90% రాయితీ. సొంత స్థలం ఉన్నవారికే అవకాశం. చిన్న, సన్నకారు, SC,ST రైతులకు ప్రాధాన్యం 🐮
#MiniGokulam #Allamuru #PallePanduga

📢 72 మినీ గోకులం షెడ్లు మంజూరు
🐄 కొట్టవురట్ల మండలంలో 72 మినీ గోకులం షెడ్లు మంజూరు
🏗️ పాములవాక గ్రామంలో నిర్మాణానికి శంకుస్థాపన
💰 ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.1.15 నుంచి రూ.2 లక్షలు
📍 రాజపేట, పాములవాక, అన్నవరం, బీకేపల్లి గ్రామాల్లో నిర్మాణాలు
#MiniGokulam #Anakapalli

@vijaysundarapu 🐄 పల్లె పండుగ 3.0 ద్వారా ఎలమంచిలి క్లస్టర్‌లోని ఆరు మండలాల్లో 232 షెడ్లు మంజూరు – ఎస్.రాయవరంలో అత్యధికంగా 79
💰 పశుపోషకులకు 90%, గొర్రెల, మేకల పెంపకందారులకు 70% రాయితీ
🏠 రెండు పశువుల షెడ్డుకు రూ.1.15 లక్షలు, ఆరు పశువులకు రూ.2 లక్షలు
#PallePanduga #MiniGokulam #Elamanchili

🐄విజయనగరం జిల్లాకు 2,588 మినీ గోకులాలు మంజూరు
🏘️ 27 మండలాల్లో నిర్మాణం
📋 VBG-RAMP పథకం కింద దరఖాస్తుల స్వీకరణ
🔹 గజపతినగరం - 415
🔹 చీపురుపల్లి - 507
🔹 నెల్లిమర్ల - 364
🔹 బొబ్బిలి - 354
🔹 రాజాం - 322
🔹 ఎస్.కోట - 448
🔹 సాలూరు - 101
#MiniGokulam #Vizianagaram #AndhraPradesh

గోకులాల నిర్మాణాలతో ఆర్థికంగా చేయూత అందిస్తున్న ప్రభుత్వం
ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలతో నిర్మించిన గోకులాలు
760 మంది గిరిజన రైతులు లబ్ధి పొందుతున్నారు
#PawanKalyan #Parvatheepuram #Manyam #JanaSenaParty

మినీ గోకులం బిల్లులు ఎప్పుడు ఇస్తారు @PawanKalyan.
నువ్వు & నీ సైనిక్స్ రుద్దే రుద్దుడు ఆకాశమంత చేసే పనులు మాత్రం.
నెలల తరబడి గోకులం బిల్లుల కోసం పాడి రైతుల ఎదురుచూపులు.
#CBNFailedCM
#PawankalyanFailedDCM
#NDA4Andhra
#Andhrapradesh
#IdhiManchiPrabhutvam
#MiniGokulam
#Gokulam

@JaiTDP @ncbn . @JaiTDP / @ncbn #CBN Govt.
#Animalhusbandry #AndhraPradesh
2018
Animal shelters to promote #Livestock development
Approx.
24000 #MiniGokulam & 325 #Gokulam sheds / animal shelters were at various stages of construction.
(Discontinued by the next Government)

కనిగిరి: చిన్న ఇర్లపాడు లో మిని గోకులంను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు మరియు డ్వామా పీడీ గారు....
#MiniGokulam
#UgranarasimhareddyMukku
#ManaOoruManaUgra
#MlaUgra
#TeamUgra
#KanigiriMLA
#KanigiriTDPJSPBJPTogether
#OfficeofUgraNarasimhareddyMukku

పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. పాడి సంపద అభివృద్ధికి, పశు పోషకుల సంక్షేమానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా రేగులపాడులో మినీ గోకులం గోశాల ప్రారంభించాము..
#minigokulam
#milkproduction
#AndhraPradesh
#atchannaidu

శనివారం ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామంలో నిర్మించిన మినిగోకులం షెడ్(పశువుల శాల)ను ఏలూరు MP పుట్టా మహేష్ కుమార్, జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ గన్ని వీరాంజనేయులు గార్లతో కలిసి ప్రారంభించటం జరిగింది.
#శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #mlaunguturu
#minigokulam #NDAGovt
@JanaSenaParty @JaiTDP

గేదెలు ఆవులు ఉన్న రైతులకు 180000/- పొందే అవకాశం , ప్రభుత్వం ద్వారా గోకులం పథకం మళ్లా వచ్చింది. 90 శాతం సబ్సిడీ. మీ MPDO / పంచాయతీ కార్యదర్శిని అడగండి పనైపోతుంది. అవ్వకపోతే కామెంట్ లో చెప్పండి.
#gokulamscheme #minigokulam #mgnregsap #schemes
@narendramodi
#minigokulam
Dear respected prime minster narendra modi ji
Our humble request to plzz sanctions mini gokulam bills to farmer's we are suffering from many issues from last 8 months plzz sanctions gokulam bills as soon as possible

Start dairy farm today and avail 90% subsidy from
#MiniGokulam Scheme
Dairy is currently the top-ranking commodity in India

#MiniGokulam 🚲✌️
గోకులాలు నిర్మించుకునే రైతులకు 90 శాతం సబ్సిడీ

పాడి పరిశ్రమ మరియు రైతుల అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోని 90 శాతం సబ్సిడీతో గోకులాలు, మినీ గోకులాలు ఏర్పాటు చేయడం వల్ల పశువులకు ఎంతో ఉపయోగకరం. జిల్లావ్యాప్తంగా 4096 మంజూరు కాగా నిర్మాణంలో ఉన్న గోకులాలు 1966.#MiniGokulam @AP_AH_Dept

పశు సంరక్షణ, పాడిరైతుల సంక్షేమం కోసం మినీ గోకులాలు ఏర్పాటు చేస్తున్నట్లు అద్దంకి పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం.మోహనరావు తెలిపారు. రెండో విడత మినీ గోకులాల ఏర్పాటుకు పశు పోషకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆయన చెప్పారు. #MiniGokulam

గోకులాల రాయితీ తగ్గింపు నిబంధనలు డిసెంబర్ ఆరో తేదీ తర్వాత మంజూరైన యూనిట్లకే వర్తిస్తాయని, అంతకు ముందు మంజూరైన యూనిట్లకు 90 శాతం రాయితీ ఉంటుందని మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు.#MiniGokulam

నాయకుడవంటే నీవేనయ్యా..మూగజీవలను సైతం మరువకుండా వాటికి నీడ కల్పిస్తూ ఏర్పాటు చేసిన మినీ గోకులాలూ.వాటి సంరక్షణ కు మీరు చేసే ప్రతి పని ,ఈ పాలన ఇలాగే కొనసాగలన్న మా బ్రతుకులు ఇంకా వెలుగును చూడాలన్న మళ్ళీ మీరే రావాలి చంద్రన్నా #amazingandhra #minigokulam @JaiTDP @ncbn @naralokesh

జిల్లావ్యాప్తంగా గోకులం పథకానికి విశేష స్పందన లభిస్తుందని మినీ గోకులంకు 2563 దరఖాస్తులు అందగా 1405 అనుమతి పొందాయని, మెగా గోకులంకు 35 యూనిట్లకు 14 అనుమతి పొందాయని అధికారులు తెలిపారు. #MiniGokulam

పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అనుసంధానంతో మినీగోకులాలు నిర్మాణానికి నాంది పలికింది.నాలుగో విడతగా 477 మినీ గోకులాల మంజూరుకు జిల్లా పాలనాధికారి ప్రద్యుమ్న ఆమోదముద్ర వేశారని జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు వెంకట్రావు తెలిపారు #MiniGokulam

Last Seen Hashtags on Sotwe
迷玩
Seen from United States
รับงานพัทยา
Seen from Thailand
KeepingUpWithAmberAndRuby
Seen from United States
snapchat
Seen from Brazil
TheHotChain
Seen from United States
どんどん声出しちゃってください
Seen from United States
conquisEstrenoETB
Seen from United States
pyt sucking
Seen from Sweden
teenagergirls
Seen from United States
exny()**************************************
Seen from Kuwait
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers




























