Top Tweets for #SaveDemocracylnAP
హద్దు మీరి.. యువతిని అసభ్యంగా తాకుతూ! చిత్తూరు: ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కొందరు ఆకతాయిలు హద్దు మీరి ప్రవర్తించారు. నామినేషన్ వేయడానికి వస్తున్న ఓ యువతిని అసభ్యంగా తాకడమే కాకుండా ఆమె చేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కోబోయాడు. ఇది గమనించిన పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టారు. యువతులు నామినేషన్ కేంద్రంలోకి పరిగెత్తారు.
ఓటమి భయంతోనే అరాచకం: కనిగిరి వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారు
స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని కనిగిరి వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పేర్కొన్నారు. కనిగిరి నియోజకవర్గం పీసీ పల్లి మండలంలో ఎంపీపీ అభ్యర్థి పెద్ద ఇర్లపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా పోలు వరలక్ష్మి గారు మరియు చింతగుంపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా మడతల సాయికుమార్ గారు ఇద్దరూ నామినేషన్ దాఖలు చేయడానికి నామినేషన్ కేంద్రంలోకి వెళ్లగా లోపల ఉన్న 200 మంది కూటమి నాయకులు, రౌడీలు వారిపై దౌర్జన్యంగా దాడి చేసి చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను లాక్కొని వెళ్లి చించి వేయడం జరిగింది. ఇదంతా పోలీసులు దగ్గర ఉండి చూస్తూ ఏమి పట్టనట్టు ప్రేక్షక పాత్ర పోషిస్తూ వైయస్ఆర్ సీపీ అభ్యర్థులను లోపలికి వెళ్ళనివ్వకుండా చేస్తూ కూటమి పార్టీ మూకలకు ఏకపక్షంగా సహకరించారు. ఈ దాష్టీకాన్ని కనిగిరి నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారు తీవ్రంగా ఖండించారు. కూటమి పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు సజావుగా సాగితే ఓడిపోతామనే భయంతోనే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం వైయస్ఆర్ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా పోలీసుల ద్వారా అడ్డుకుంటోందని దద్దాల నారాయణ యాదవ్ ద్వజమెత్తారు. ఎన్నికల బరిలో నేరుగా ఎదుర్కొని గెలిచే సత్తా లేక, అధికార కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. వైయస్ఆర్ సీపీకి చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పోలీసులను కాపలా పెట్టి అడ్డుకుంటున్నారని, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఈ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద వందల మంది టీడీపీ గూండాలు, రౌడీలు కాపు కాశారని, నామినేషన్ కేంద్రం బయట, లోపల వాళ్లే ఉన్నారన్నారు. పోలీసులు వారికి అడుగడుగునా అండగా నిలిచారని వారే లేకపోతే పరిస్థితి ఇలా ఉండదన్నారు.
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
#ysrcp
#appolice
#CBNTurnedAPIntoBihar #SaveDemocracylnAP #SadistChandraBabu
అమలాపురంల ో వైసీప ీ అభ్యర్థి
మహిళలను అసభ్యంగా తాకుతూ వారి నామినేషన్ పేపర్లు చించేస్తున్న టీడీపీ గూండాలు
🚨శ్రీ సత్యసాయి జిల్లా ,
బరితెగించిన పచ్చ ఉగ్రవాదులు పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పిస్తున్న సమయంలో, మంత్రి సవిత ముఖ్య అనుచరుడు, టీడీపీ నాయకుడు సుబ్బారెడ్డి స్వయంగా ఎన్నికల అధికారి గదిలోకి వెళ్లి, అధికారి చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను లాక్కొని చించి వేయడం జరిగింది.
#YSRCP #JaganannaConnects
కడపలో నామినేషన్ వేయడానికి వెళుతున్న కడప వైయస్ఆర్ సీపీ యువజన విభాగ అధ్యక్షుడు గుంటి నాగేంద్ర గారి తల్లి గారిని దూషించిన వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డి గారు
ఆడవాళ్ళని కూడా చూడకుండా అగౌరంగా మాట్లాడుతూ.. ఇంట్లో ఉన్న మగవాళ్ళని బెదిరిస్తూ స్టేషన్ దగ్గరికి రమ్మని దౌర్జన్యం
నామినేషన్ వేయడానికి వస్తే మహిళలకు భద్రత కల్పించలేని పోలీసులు.. బెదిరింపుల్లో మాత్రం తగ్గడం లేదు
ఇలాంటి వారిపై చర్యలు ఉండవా @ncbn ?
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
వీళ్లు ప్రభుత్వ అధికారులా .. టిడిపి కార్యకర్తలా ?
విజయనగరం , నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో YSRCP తరఫున కౌన్సిలర్ అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని తీసుకోవడానికి నిరాకరించిన ఆర్వో
మధ్యాహ్నం నుండి గేటు లోపలే ఉన్న అభ్యర్థి .. అయినా నామినేషన్ పత్రాలు స్వీకరించని అధికారులు .. !
పెద్దాయన చేతిలో నామినేషన్ తాలూకా పత్రాలు పోలీసులే లాకుని మరి ప్రత్యర్ధుల చేతికి ఇస్తున్నారు. ఇంతకాడికి ఎలక్షన్ దేనికిరా @ECISVEEP @CEOAndhra
ఓ పని చేయి @APPOLICE100 తీసేసి APKojjalufor100 అని పెట్టుకోండిరా 💦
తన హక్కు కోసం కూడా కాళ్ళు పట్టుకునేలా చేసిన మంచి ప్రభుత్వం 👏
🚨 పోలీసులను సైతం వదలని @JaiTDP గుండాలు
వైయస్ఆర్ జిల్లా
ఇంతకంటే నన్ను చంపేయండి... టీడీపీ నేతల తీరుపై ఓ సీఐ ఆవేదన
రాజంపేటలో సీఐ హేమసుందర్ను నెట్టేసిన టీడీపీ మూకలు
ఒక్కసారిగా కిందపడిన సీఐ హేమసుందర్
నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు సమక్షంలోనే సీఐపై దాష్టీకం
నామినేషన్ సెంటర్లోకి వెళ్తున్న టీడీపీ మూకలను అడ్డుకున్న సీఐ
అడ్డుకుంటున్నారని నెట్టేసిన టీడీపీ గూండాలు
ఇంతకంటే నన్ను చంపేయండి అంటూ సీఐ ఆవేదన
నిజాయితీగా డ్యూటీ చేసే వారిపైనా మీ దాష్టీకమా? అంటూ మండిపాటు..
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#JaganannaConnects
కడపలో నామినేషన్ కేంద్రం వద్ద గొడవల వెనుక టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి
వైయస్ఆర్సీపీ 46వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి షేక్ జమీల్.. నామినేషన్ వేయడానికి వస్తున్నాడని తెలిసి గొడవ చేయాలంటూ ఆదేశాలు
జమీల్ వెంట ఆడవాళ్లు ఉన్నా వెనక్కి తగ్గకుండా దాడులు చేయాలని.. అతని నామినేషన్ పడకూడదంటూ వార్నింగ్
మాధవి రెడ్డిపై ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది?
#YSJaganPressMeet
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
Last Seen Hashtags on Sotwe
pussy virgin
Seen from Malaysia
girlfriend petite
Seen from Egypt
massageporn
Seen from Turkey
slutsister
Seen from United States
turkifsa zorla
Seen from Turkey
egirl #altgirl #nsfw
Seen from United States
SavesaiSchedule
Seen from Singapore
Hindued
Seen from Pakistan
awekmelayutudung
Seen from Malaysia
handjobِ
Seen from Turkey
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers





