Top Tweets for #apgreen
🌴 నేడు కొణిదల నాగబాబు దివిసీమ పర్యటన
🌊 సంగమేశ్వరం తీరంలో క్షీణించిన మడ అడవుల పునరుద్ధరణ దశ-2 మొక్కలు నాటే కార్యక్రమం
🗿 అశ్వారావుపాలెంలో మండలి వెంకటకృష్ణారావు విగ్రహం, మినీ పార్క్ ప్రారంభం
📣 జనసేన శ్రేణులు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే మండలి పిలుపు
#Avanigadda #APGreen

🌳 మొక్కల లెక్క కాదు, మనుగడ ముఖ్యం: ఏపీ గ్రీన్ తొలి సమావేశంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు గారు
🌍 2047 నాటికి ఏపీలో 50% గ్రీన్ కవర్ లక్ష్యం
🌱 ఈ ఏడాది 10 కోట్ల మొక్కలు, 500 నర్సరీలకు స్థలాలు
🌴 1,053 కి.మీ తీరంలో కోస్టల్ గ్రీన్ బెల్ట్స్
#NagaBabu #APGreen #PawanKalyan

Plant a tree today. Act now for a greener tomorrow, so a barren future doesn’t become our reality. 🌱
#APGREEN
@NagaBabuOffl నేలతల్లికి పచ్చల హారం... రేపటి తరాలకు ప్రాణవాయువు ఆధారం! 🌿🇮🇳✊
అటవీ సంపద రక్షణే ధ్యేయంగా... 'గ్రీన్ ఆంధ్రప్రదేశ్' సాధనే శ్వాసగా, AP-GREEN ఛైర్మన్‌గా మీరు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే క్షేత్రస్థాయి బాట పట్టిన మీ@NagaBabuOffl సంకల్పం స్ఫూర్తిదాయకం! #APGreen #PawanKalyan #NagaBabu
కడియం కాటన్ దొర నర్సరీ ఫార్మర్స్
అసోసియేషన్ తో
శ్రీ కొణిదెల @NagaBabuOffl గారు
THANKYOU SIR 🙏🏻
రాబోయే సంవత్సర కాలంలో 10 కోట్లు మొక్కలు
సిద్దం చెయ్యాలనే లక్ష్యంతో #APGREEN
శ్రీ @PawanKalyan గారు 👣🙏🏻🫡
#THANKYOUPAWANSIR
#GREENAndhra
#PawankalyanTransformsAP
#JSPHopeofAP
🌱 హరిత ఆంధ్రప్రదేశ్ కోసం మరో ముందడుగు!
కడియం నర్సరీ రైతులతో నాగబాబు సమావేశమై 2026–27లో 10 కోట్ల మొక్కలను సిద్ధం చేసే లక్ష్యంపై చర్చించారు.
హరిత ఆంధ్రప్రదేశ్ — మనందరి బాధ్యత! 💚
#Nagababu #APGreen #AndhraPradesh #Kadiyam #GreenAndhraPradesh
🌳 రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ లక్ష్యం: ఏపీ గ్రీనింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నాగబాబు గారు
🌱 2026-27లో 10 కోట్ల మొక్కలు నాటే ప్రణాళిక
#Nagababu #GreenCover #Janasena #APGreen

🌳 మొక్కల లెక్క కాదు, మనుగడ ముఖ్యం: ఏపీ గ్రీన్ తొలి సమావేశంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు గారు
🌍 2047 నాటికి ఏపీలో 50% గ్రీన్ కవర్ లక్ష్యం
🌱 ఈ ఏడాది 10 కోట్ల మొక్కలు, 500 నర్సరీలకు స్థలాలు
🌴 1,053 కి.మీ తీరంలో కోస్టల్ గ్రీన్ బెల్ట్స్
#NagaBabu #APGreen #PawanKalyan

👆Why not elsewhere too ❓
Protect Govt #lands
Clear #encroachments
Save #WaterBodies
Clean #environment.
Better #living.
#APgreen @ #Eluru 👍
🇮🇳 స్వచ్ఛ గ్రామం 🙏
Swarna Andhra❗
विकसित भारत 2047

🌳 మొక్కల లెక్క కాదు, మనుగడ ముఖ్యం: ఏపీ గ్రీన్ తొలి సమావేశంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు గారు
🌍 2047 నాటికి ఏపీలో 50% గ్రీన్ కవర్ లక్ష్యం
🌱 ఈ ఏడాది 10 కోట్ల మొక్కలు, 500 నర్సరీలకు స్థలాలు
🌴 1,053 కి.మీ తీరంలో కోస్టల్ గ్రీన్ బెల్ట్స్
#NagaBabu #APGreen #PawanKalyan

📢 మడ మారింది! మడ అడవుల విస్తీర్ణంలో దేశంలో రెండో ర్యాంకు
🌿 కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 2,387 ఎకరాల్లో మడ అడవులు
💰 రూ.24 కోట్ల ఖర్చుతో మిష్టి, గ్రీన్ క్లైమేట్ ఫండ్ పథకాలు అమలు
❓ డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక దృష్టి, గత ప్రభుత్వంలో అడవుల విధ్వంసం
#MangroveForests #PawanKalyan

AP-GREEN చైర్మన్ హోదాలో KVK లామ్‌ను సందర్శించిన MLC నాగబాబు గారు
AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు లామ్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం (KVK)ను సందర్శించారు.
#APGreen #MLCNagababu #NagababuKonidela
ఏపీ-గ్రీన్‌పై నాగబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో హరిత అభివృద్ధిని వేగవంతం చేసే చర్యలపై AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.
నిధుల సమన్వయం, సిబ్బంది బలోపేతంపై సమీక్షించారు
#APGREEN #GreenAndhraPradesh #APFD #NMedia

గుచ్చిమి ఏనుగుల హోల్డింగ్ ఏరియాను సందర్శించిన @NagaBabuOffl గారు
వినాయక చవితి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిమి ఏనుగుల హోల్డింగ్ ఏరియాను నాగబాబు గారు సందర్శించారు. ఏనుగుల సంరక్షణ, మానవ–ఏనుగు సంఘర్షణ నివారణకు అటవీ శాఖ చేపడుతున్న చర్యలను అభినందించారు.
#NMedia #APGreen
📢 కొణిదెల నాగబాబు గారికి కేబినెట్ హోదా
🏛️ ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్సీ నాగబాబుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పన
📜 సాధారణ పరిపాలన శాఖ జీవో జారీ
💰 బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే వేతనం, భత్యాలు వర్తింపు
#CabinetStatus #APGreen #AndhraPradesh

✍️ఏపీ - గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నేడు ప్రమాణస్వీకారం చేయనున్న ఎంఎల్సీ కొణిదెల నాగబాబు గారు @NagaBabuOffl
#KonidelaNagababu #JanaSenaParty #APGreenChairman

Great to see Sri @NagababuP_jsp Garu and Sri @DrSandeepJSP Garu working together with a clear vision for AP-GREEN. 🌱
Their commitment to green development and environmental protection is truly commendable. 💚
#APGreen #SustainableAP
మంగళగిరిలోని అరణ్యభవన్‌లో AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, గౌరవ MLC శ్రీ @NagaBabuOffl గారితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ IT అడ్వైజర్ శ్రీ @NagababuP_jsp గారు, APPCB మెంబర్ శ్రీ @DrSandeepJSP గారు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా AP-GREEN అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి మరియు సాంకేతికత ఆధారిత పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.
🌱 AP-GREEN అభివృద్ధి
🌿 హరితాభివృద్ధి
💻 టెక్నాలజీ ఆధారిత పర్యావరణ పరిరక్షణ
హరిత, సుస్థిర ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగుతున్నాం.
#AdminPost #APGreen #AndhraPradesh #ForestDepartment #Environment #APPCB

పరిశ్రమలు ఖాళీ స్థలాలను హరిత వనాలుగా మార్చాలి – శ్రీ నాగబాబు గారు
పర్యావరణ, జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా పరిశ్రమలు స్థానిక వృక్ష జాతులతో గ్రీన్‌బెల్ట్‌ను విస్తరించాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ @NagababuOffl గారు పిలుపునిచ్చారు.
కాకినాడ జిల్లా తొండంగిలోని దివిస్ లేబొరేటరీస్‌లో గ్రీన్‌బెల్ట్, ప్లాంటేషన్ కార్యక్రమాలను సమీక్షించిన ఆయన, మియావాకి పద్ధతిలో దట్టమైన వనాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం 100 మందికి పైగా ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటారు.
@APDeputyCMO @moefcc @PIB_India
@pibvijayawada
#APForestDepartment #APGREEN #GreenAndhraPradesh #GreenBelt

🌿 పచ్చని ప్రకృతి – సురక్షితమైన భవిష్యత్తు! 🌊
బాపట్ల సూర్యలంక తీరంలో విద్యార్థులతో కలిసి తాటి మొక్కలు నాటిన AP GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ @NagaBabuOffl గారు! 🌴
#APGREEN #GreatGreenWallOfAP #PawanKalyan #NMedia #NMediaNews
Pawan Kalyan pushes strict implementation of 33% green cover across industries
The initiative covers industrial establishments and SEZs, including areas around Visakhapatnam, Sri City and Parawada
@PawanKalyan @NagaBabuOffl @DrSandeepJSP
#PawanKalyan
#AndhraPradesh
#APGREEN

Watch the highlights as Jana Sena Party General Secretary & MLC Sri @NagaBabuOffl formally assumed charge as the Chairman of the AP Green Executive Committee (Cabinet Rank) at Aranya Bhavan, Mangalagiri.
#NMedia #NMediaNews #Nagababu #APGreen
పవిత్రమైన రావి–వేప వృక్షాల కళ్యాణాన్ని సతీసమేతంగా నిర్వహించి, పర్యావరణ పరిరక్షణకు ఆధ్యాత్మికతను జోడించిన MLC శ్రీ నాగబాబు గారు. 🌿🙏
#APGREEN #NagaBabu #PawanKalyan #GreenAP
మొక్కలు నాటడమే కాదు.. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడం కూడా ముఖ్యం! 🌿🌺
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్బాన్ని పురస్కరించుకుని సతీసమేతంగా రావి-వేప (అశ్వత్థ-నింబ) జంట వృక్షాలను నాటి, పవిత్రంగా కళ్యాణం జరిపించారు.
#NMedia #NMediaNews #Nagababu #APGreen

Last Seen Hashtags on Sotwe
ทริปให้ชายเดี่ยวเย็ดสดแตกใน
Seen from Thailand
سكُُس_عرُُُبي_جديد
minichat since:2026-09-27 until:2026-10-01 filter:videos
Seen from United States
minichat
Seen from United Kingdom
homemade
Seen from Egypt
alura jenson
Seen from Turkey
blacktoon
Seen from United States
TheBowdonRooms
Seen from United States
bigbangpopup
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.6M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers























