Top Tweets for #savettdassets
గుట్కా సామి తిరుమల లో అక్రమంగా ఆక్రమించిన భూములు ఇప్పుడు క్రమబద్దీకరించారని తెలిసింది
మన ప్రభుత్వం రాగానే రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి
#SaveTTDAssets
తిరుమలలో ఇంత అన్యాయం ఏంటయ్యా నోరు తెరవండి, దీని గురించి మాట్లాడండి అయ్యా స్వామిజీలు, భక్తులు, ప్రభుత్వ పెద్దలు, ప్రజలు, రాళ్ళు రప్పలు🙏
#SaveTTD
#SaveTTDassets
#SaveTirumala
విశాఖ శారద పీఠం స్వామికి జగన్ ప్రభుత్వం నజరానా
స్వరూపానందస్వామికి చెందిన విశాఖ శారద పీఠం తిరుమలలో కేటాయింపులకు మించి ఆక్రమించుకున్న భూములను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్దీకరించింది
https://t.co/x2o9vkRP2y
తిరుమల లడ్డు పార్టీ అభ్యర్థి ప్రచారంలో భాగంగా మారిపోయినందుకు ఈ స్వామిజీలకు బాధగా లేదా? ఎందుకు ఏమి మాట్లాడరు?
కొండమీద ఈ పీఠాలకు ఎలా ఇస్తారయ్యా అంత స్థలం? అది కూడా అంత చీపుగా. అరే బాబు మేధావులు ఎక్కడున్నారు?బయటికి వచ్చి మాట్లాడండి వీటిమీద🙏
#SaveTirumala
#SaveTTD
#SaveTTDAssets

వేస్తాడు వేస్తాడు.... మన అన్న దేనిని వదలడు అన్నిటికి సమన్యాయం చేస్తాడు.....
#Save_AP #savettdassets
@JspSarath @NagaBabuOffl @JSPShatagniTeam

#पवन_कल्याण आदमी नहीं है, भगवान है @PawanKalyan 🙏 #savettdassets
ఈ రోజు తెలుగు రాష్ట్రాల లోనే కాదు దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి ని దేవుడి లాగ కొలుస్తున్నారు....that is Pawan Kalyan 💪
@ShantiSingaluri @imhrikrishna @bolisetti_satya @JspSarath

తితిదే అస్తుల విక్రయాలు పూర్తి గా నిషేధం.. : బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..
ఇది తెదేపా సోషియల్ మీడియా విజయం ..✌✌
#AndhraPradesh #SaveTTDAssets
#ApInUnsafeHands #TDPTwitter
#BREAKING | திருப்பதி தேவஸ்தான சொத்துகளை ஏலம் விடுவதில் வெளிப்படைதன்மை வேண்டும் : சேகர் ரெட்டி கடிதம்!
YouTube Subscribe Link ➤ https://t.co/bdrxMIBUjp
#TTDForSale | #Tirupathi | #SaveTTDAssets | #SekarReddy
Listen to the ordeal of a man who lost his new born baby due to lack of treatment in Noida. The man took his baby from one hospital to another on his bike. He is a resident of Greater Noida.
@Benarasiyaa
@mnadendla @JanaSenaParty @BJP4Andhra Thank you sir... In the greater interest of the mankind N party we are always eveready
#SaveTTDAssets

భవిష్యత్తులో అయినా ఈ ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించ కూడదని బీజేపీ కోరుకుంటుంది.
రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ భూములు,వాటి ఆదాయ వ్యయాలు మీద శ్వేతపత్రం విడుదల చేయాలి,హిందూ ధర్మానికి విఘాతం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించిన బిజెపి సహింసదు???
#SaveTTDAssets

పైశాచికం పీక్స వెళ్లినప్పుడు... ఇల్లాంటి వినాశకాలే విపరీత బుద్ధులు వస్తాయి.
లేకపోతే
ప్రజల భూములు ✅
ప్రభుత్వ భూములు ✅
ఇప్పుడు ఏకంగా దేవుడు భూములు ✅ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు
మళ్ళీ ఎప్పుడు ఇలా జరగకుండా జాగ్రతలు తీసుకోవాలని కోరుతున్నాం 🙏
#SaveTTDAssets
టీటీడీ భూములు వేలం వెయ్యడం సరికాదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు ఉపవాస దీక్ష లొ పాల్గొన్న జనసేన నాయకులు జనసైనికులు
#SaveTTD
#DonationCanNotBeSold
#TeamRajakeeyam
@SenaVoice
@TeamRajakeeyam
@PoliticalScript
@JanaSenaParty
@JSRajakeeyam
@RamakrishnaPee4

మళ్ళి మొట్టికాయలు.. అన్న తల బొప్పికట్టేసుంటది... పాపం ఎవరన్నా హెల్మెట్ ఇవ్వండ్రా అన్నకి ఎన్ని తిన్నా సిగ్గు మాత్రం రాదు అది పెట్టుకు తిరుగుతాడు.
#APInUnsafeHands #SaveTTDAssets #LegendaryNTRJayanthiCDP

TTD ఆస్తులను వేలం వెయ్యాలనే YSRCP ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ
మా ఇంట్లోనే ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంచి నీరు కూడా త్రాగకుండా ‘ఉపవాస దీక్ష’ 🙏🏽🙏🏽
#SaveTTD #SaveTTDAssets
@PawanKalyan @mnadendla @Bonaboyina9 @TSivasankararao @bolisetti_satya @JanaSenaParty

భక్తుల అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పిన @YSRCParty ప్రభుత్వం,
వారు @YSRCParty భక్తులా, లేక శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులా అనే క్లారిటీ ఇవ్వాలి.
#SaveTTD #SaveTTDAssets
ఏడు కొండలు వారు... చంద్రబాబు ను కాపాడితే.. చంద్రబాబు,ఏడు కొండల వెంకటేశ్వరుడి ఆస్తులు కాపాడినారు.
#SaveTTDAssets #APInUnsafeHands
టీటీడీ ఆస్తుల పరిరక్షణ కోసం ఈరోజు రాజమహేంద్రవరం లో బీజేపీ మరియు జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్ష .....
@PawanKalyan @JanaSenaParty
#SaveTTDAssets
#BJPJSPAlliance
#JaiJanasena

@PawanKalyan గారు,@JSPManuKranth
గారి పిలుపు తో..
#టిటిడి భూములు అమ్మకాన్ని,ప్రభుత్వం ప్రస్తుతానికి ఉపసంహరించుకున్నప్పటికీ,ధర్మ పరిరక్షణ కోసం నెల్లూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఉపవాస దీక్ష ....
#TTDNotForSale
#TTDLands #SaveTTDAssets #SaveTTD #TTDassets @JanaSenaParty

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers





























