“Iran’s attack is a severe and dangerous escalation. There will be consequences…We will respond wherever, whenever and however we choose, in accordance with the directive of the government of Israel.”
Watch IDF Spokesperson RAdm. Daniel Hagari regarding Iran’s large-scale attack:
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయన్నగూడెం లో వైయస్ఆర్ సీపీ కార్యకర్త చల్లగొళ్ల సూరిబాబు ఇంటిపైన దాడికి తెగ పడ్డ @JaiTDP గుండాలు
ఇంట్లో సూర���బాబు లేని సమయం చూసి భార్య పైన, సూరిబాబు తండ్రి, కొడుకు పైన దాడి
కర్రలు, రాడ్లు, కత్తులతో గ్రామంలో వీరవిహారం చేసిన టీడీపీ గుండాలు
#TDPGoons
మెగా డీఎస్సీ అంటూ @JaiTDP మెగా మోసం
25,000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో గప్పాలు కొట్టిన @ncbn
తొలి సంతకంలో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ అంటూ డ్ర��మాలు.. అందులో 6,100 పోస్టులు వైయస్ జగన్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినవే.
గెలుపు ఓటములు అనేవి సహజం.. కానీ మన రాష్ట్రంలో ముఖ్యంగా కౌంటింగ్ రోజు సాయంత్రం నుండి వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై, నాయకులపై, నాయకుల ఆస్తులపై, ప్రభుత్వ ఆస్తులపై కూడా జరుగుతున్న దాడులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి.
ఏ విధంగా ఎక్కడ��క్కడ దాడులు జరిగాయో సాక్ష్యాలతో సహా రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి , జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.
- వైవీ సుబ్బారెడ్డి, వైయస్ఆర్ సీపీ ఎంపీ
#TDPGoons
#WATCH | Andhra Pradesh: YSRCP leader Vijayasai Reddy V says, "...Even before elections, there is an electoral alliance between BJP, Janasena and TDP. When the alliance group has won in the state and formed the govt, whatever is happening in Andhra Pradesh, all the parties (of the alliance) would be responsible for the atrocities that are being perpetrated by TDP goons on YSRCP cadres. This has been brought to the notice of the President of India, the PM, the Union HM and the NHRC..."
నమస్కారం..
ఇంత కాలం " YS JAGAN CARES " ద్వారా వీలైనంత ఎక్కువ మందికి సహాయం అందించడానికి మాకున్న పరిధిలో మా శాయశక్తులా అహర్నిశలూ కృషి చేశాము. మా పదవీకాలం ముగియడం వలన ఇక పై ఈ వేదిక ద్వారా సేవలందించలేమని తెలియజేస్తున్నాము.
ఆపదలో ఉన్నవారికి ఎంతటి అర్ధరాత్రైనా ఆపన్నహస్తం అందించాలని తపించ��న మా టీమ్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మా మీద నమ్మకంతో ఎంతో మంది నిస్సహాయుల పరిస్థితిని మా దృష్టికి తెచ్చి.. వారికి సహయం అందజేసే అవకాశాన్ని, అదృష్టాన్ని మాకందించిన సహృదయులకు, అన్ని పార్టీల కార్యకర్తలకు, ముఖ్యంగా అందరు తెలుగు సినిమా హీరోల అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
జైహింద్.. 🙏🙏
#WATCH | Andhra Pradesh: YSRCP leader Vijayasai Reddy V says, "Our objective is to protect the interest of the state, of the people of the state and the country. Whichever bill comes into the parliament and the govt would like to pass, if it will be by the constitution and intends to protect the interest of the people of the country and state, we will support that. It will not be a support to any political party but the obligation of YSRCP to protect the interest of the country and Andhra Pradesh."
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం.. కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా బాధాకరం
కార్యకర్తల పైన దాడులు చేయడం, ఇళ్ళు కూలగొట్టడం లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ లేవు.
ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రికి, ��ాష్ట్రపతికి, హ��యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.
- పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజంపేట ఎంపీ
#TDPGoons
ప్రమాణ స్వీకారం చేయకముందే గత వారం రోజుల నుంచి @JaiTDP వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయించడం అమానుషం
టీడీపీ నుండి కొంతమందిని వైయస్ఆర్ సీపీలోకి తీసుకొచ్చాడనే కోపంతో సాయి అనే వ్యక్తి తల పగలగొట్టడం పాశవికం. ఎమ్మెల్యే అనుచరులే స్వయంగా సుత్తులు, గునపాలు తీసుకొచ్చి మోరంపూడి జంక్షన్ లో శిలాఫలకాలను ధ్వంసం చేశారు.
-మార్గాని భరత్, మాజీ ఎంపీ
#TDPGoons