@SBSUSA007@ncbn@naralokesh@ysjagan@PawanKalyan@MadhavBJP TTD దర్శనం ఒక పెద్ద స్కాం.. అక్కడ VIP లకు ఇచ్చే విలువ భక్తులకు ఇవ్వరు. రోజుల తరబడి జైళ్లలో మగ్గినట్టు కంపార్ట్మెంట్లో జనాన్ని కుక్కి అలా వదిలేస్తారు. ప్రభుత్వం ఏదైనా అక్కడ పరిస్��ితుల్లో ఎప్పుడూ మార్పు రాదు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కంపార్ట్మెంట్ సిస్టమ్ ఉండదు. ఇది దారుణం కాదు ఘోరం
@_the_Saviour స్ధానిక ఎన్నికల్లో ఎన్ని సీట్లు పోటీ చేస్తారో మీకు ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.. ఇక CM??
Note: ఇప్పుడున్న DCM పదవి కూడా ప్యాకేజీలో ఒక భాగమే. గెలిచి తెచ్చుకున్న ప���వి కాదు.
@tdp_off మంచిది. చెప్తే వినక చేయి కాల్చుకునే అలవాటు మన అధినేతకు కొత్త కాదు. ఆయన్ని అవసరం లేకపోయినా పొగిడి అందలం ఎక్కించి కిందపడేసే మీ లాంటి వాళ్��ు కూడా కొత్త కాదు. చెప్పింది వినకపోతే.. వాస్తవం తెలుసుకోకపోతే మళ్ళీ 2018 results లాంటిదే 2027 lo కూడా రిపీట్ అవుతుంది. మీ ఖర్మ.
@VishLive హిందూ గొప్పతనం నాకంటే బాగా ఎవరికీ తెలీదు. ఇక వాటి గురించి మాట్లాడితే మీకు ఉక్రోషం ఆగదు. మీతో వాదించి నా సమయం వృధా చేసుకోను.
By the way.. నేను పుట్టుకతో క్రిస్టియన్ ని.
@CollectorGuntur మంచిదే.. కానీ ఈ టెక్నాలజీ అంత గొప్పదే అయితే పేదలకే ఎందుకు? అమరావతిలో ఎందుకు వాడట్లేదు? CM, DCM, MUNICIPAL, మంత్రుల ఇళ్లు మాత్రం వేరే టెక్నాలజీ వాడి కట్టడం దేనికి?
@nani_reddy_npr బండ్ల గణేష్ డైలాగ్ ఒకటి ఉంది. కొంచెం ఎబ్బెట్టు గా ఉన్నా ఈ సందర్భం లో చెప్పక తప్పట్లేదు.
'*ట్ట కాయ వస్తుంది అండి, అయ్యిన్నీ నమ్మబాకండి.'
@PoliticalEagles అమరావతి కోసం ఉద్యమించిన రైతుల గురించి ఇలాగే మాట్లాడిన వాళ్ళు లైవ్ లో చెప్పు దెబ్బలు తిన్న వారు తినిపించిన వారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు. ఎవరి గురించైనా మాట్లాడే ముందు అది గుర్తుంచుకోండి.