లారీ డ్రైవర్ పై రవాణా శాఖ బ్రేక్ ఇన్ స్పెక్టర్ డ్రైవర్ దాడి ఘటన విశాఖలో కలకలం రేపింది. రక్తం వచ్చేటట్టు పిడుగుద్దులతో దాడి చేశారంటూ.... లారీ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవాణాశాఖ తనిఖీ సమయంలో షీలా నగర్ మారుతి జంక్షన్ వద్ద....ఓ లారీ డ్రైవర్ వాహనం ఆపలేదు. దీంతో బ్రేక్ ఇన్ స్పెక్టర్ పార్వతి లారీని ఓవర్ టేక్ చేసి మరీ.. ఆపారు. తర్వాత ఆమె డ్రైవర్ లారీ ఎక్కినట్లు లారీ యజమానుల సంఘం సభ్యులు తెలిపారు. లారీ డ్రైవర్ పై దాడి చేశారన్నారు. నోటి నుంచి రక్తం వచ్చేలా విచక్షణారహితంగా లారీ డ్రైవర్ పై దాడి చేశారంటూ ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధమయ్యారు.
Jones Lake, British Columbia:
Canadian outdoorsman confronts immigrants for having a fire during a fire ban in an area plagued with on going wildfires.
They were already told the night before to not have a fire.
When confronted they lied and said there was no fire then claimed he wasn’t allowed to film them. These people know right from wrong, they just don’t care and have no respect for Canada.
Credit to Blaine Watson on FB for the video and for standing up for what’s right.
🔸Pulivendula Drinking Water Project Works Are In Progress 😍
🔹Former CM YS Jagan Laid Foundation Stone for this project on Dec 21st, 2021 & As Of Now 80% works completed
▪️This Project Covers 229 villages & provide drinking water to 4 lakh people
#AndhraPradesh #YSRKadapa #Pulivendula #DrinkingWaterProject #APInfraStory
.@ncbn గారూ… ప్రాణాలు కాపాడే జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి, పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడతారా?
రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా మీరు ఎందుకు స్పందించడం లేదు? నిబంధనల ప్రకారం జనవరి 1 నుంచి అమలుకావాల్సిన స్టైపెండ్ సవరణను ఎందుకు నిలిపివేశారు?
జూనియర్ డాక్టర్లకు జీవో నంబర్ 287 నిర్దేశించిన 15శాతం కంటే అధికంగా మా హయాంలో 42.4 శాతం పెంచాం. సూపర్ స్పెషాల్టీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్‌గా గురిస్తూ, వారి విజ్ఞప్తినికూడా పరిగణలోకి తీసుకుని నిర్దేశించిన దానికంటే పెంచి, మొత్తంగా 77శాతం వారికి పెంచాం. ఆయుష్ విభాగానికి చెందిన జూనియర్ డాక్టర్లకు కూడా అల్లోపతి జూనియర్ డాక్టర్ల తరహాలోనే స్టైపెండ్ పెంచాం. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని 15 శాతం కంటే మెరుగైన పెంపు ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు కోరుతుంటే, కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడం అన్యాయం కాదా?
జూనియర్ డాక్టర్ల శ్రమతోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యసేవలు నడుస్తున్నాయి. ఇప్పుడు సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకూ అంతరాయం ఏర్పడి పేద రోగులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఈ పరిస్థితికి మీ ప్రభుత్వ మొండివైఖరే కారణం కాదా చంద్రబాబుగారూ?
ఇప్పటికే మీరు పెట్టిన బకాయిలతో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. మరోవంక ప్రభుత్వ వైద్యరంగాన్ని మీరు దారుణంగా దెబ్బతీశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మేం ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి, ఐదింటిని పూర్తిచేసి క్లాసులుకూడా ప్రారంభిస్తే, మరో కాలేజీని క్లాసులకు సిద్ధంచేసి, మొత్తంగా ఆరు అందుబాటులోకి తెచ్చాం. మిగిలిన వాటిని పూర్తిచేయాల్సిందిపోయి, వాటిని తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిసరిపోక ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర ఆస్పత్రుల్లో మిగిలిన నాడు–నేడు పనులను మీరు నిలిపివేశారు. WHO/GMP ప్రమాణాలు ఉండే మందులు లేక గవర్నమెంటు ఆస్పత్రులు విలవిల్లాడుతున్నాయి. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. వైద్యరంగంలో మేం నియమించిన 50 వేల మంది సిబ్బందిని క్రమంగా తగ్గిస్తున్నారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానానికి గండికొట్టారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారు. విలేజ్, అర్బన్ క్లినిక్‌లను నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని దారుణంగా దెబ్బతీసి రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ప్రజారోగ్య వ్యవస్థలో మీరు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు జూనియర్ డాక్టర్ల విషయంలోనూ అహంకారంతో వ్యవహరిస్తూ, మిగిలిన వైద్యసేవలను కూడా పేదలకు దూరం చేస్తున్నారు.
చంద్రబాబుగారూ… ఇప్పటికైనా అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులను వెంటనే చర్చలకు పిలిచి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి. తగిన స్థాయిలో స్టైపెండ్‌ను పెంచి, సమ్మెను విరమింపజేసి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడండి.
ఇవిగో మా హయాంలో మేం పెంచిన స్టైపెండ్ వివరాలు- https://t.co/CA1rqb7lnk
లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్
గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దురహంకారం
రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్
షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆపలేదని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్స్పెక్టర్ పార్వతి
ఇన్స్పెక్టర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి
విచక్షణ రహితంగా దాడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం
सही समय पर पूरे परिवार ने अपने आप को कमरे में बंद कर लिया नहीं तो आज पूरे परिवार की जान चली जाती...😱
देखिए कैसे एक परिवार के लोगों की जान लेने के लिए बेखौफ लोग हथियार लेकर घर के बाहर खड़े हुए हैं
Dear bloody indians, if you can afford vandhe bharat train ticket you can afford a diaper bag to dispose your babies poop filled diaper. Or else stay at home
One of the most brutal scenes in human history has been leaked.
The Israeli army bombed an ambulance carrying wounded people to a hospital in the Gaza Strip during the war of extermination two years ago.
A video that the world must never forget.
విద్యాశాఖ మంత్రి @naralokesh గారు.
మన తెలుగు సంస్కృతి లో ఆటలు, పాటలు, కళలు, నృత్యాలు అన్నిటికి సమ ప్రాధాన్యం ఉంది🙏
DSC టీచర్ పోస్టులను ఆటగాళ్లకు పరీక్షా లేకుండా ఇచ్చితిరి. కళలను మరిచితిరి.
వచ్చే DSC లో వీళ్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి🙏
బడా బాబులకే.. రేవంత్ అండ
కాంగ్రెస్ రాజ్యంలో సామాన్యుల కేసులకు జైళ్లు.. పెద్దల పోక్సో, క్రిమినల్ కేసులకు నోటీసులు
క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న ఎన్డీఏ ఎంపీల కుమారులను కాపాడుతున్న రేవంత్ ప్రభుత్వం
మొన్న బండి సంజయ్ కొడుకు భగీరథ్.. నేడు జనసేన ఎంపీ లింగమనేని కొడుకు సంజుష్
ఆస్టన్ మార్టిన్ స్పోర్ట్స్ మోడల్ కారుతో అతివేగంగా వచ్చి యువతిని గుద్ది చంపిన సంజుష్
ఇనార్బిట్ మాల్ లైఫ్‌స్టైల్ షాపులో పనిచేస్తున్న భారతిముఖి అనే యువతి అక్కడికక్కడే మృతి
ఒక ప్రాణం పోయినా.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి, నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా, విచారణకు హాజరు కాని లింగమనేని సంజుష్
ప్రమాదం జరిగిన రోజున ఎంపీ పేరు బయటకు రాకుండా ఇంటి పేరును దాచిన పోలీసులు
ఇప్పటికీ సంజుష్ యాక్సిడెంట్ సీసీటీవీ ఫుటేజీని బయటకు రాకుండా ఆపుతున్న ప్రభుత్వం
లింగమనేని రమేష్ కొడుకు ఫోటోలు బయటపడడంతో.. 4 రోజుల తర్వాత తీరిగ్గా కేసు నమోదు
కేంద్ర మంత్రి కొడుకు భగీరథ్ పోక్సో కేసులోనూ 9 రోజులు అరెస్ట్ చేయకుండా నోటీసులతో కాలయాపన
ఆడబిడ్డలకు అన్యాయం జరిగినా.. ప్రమాదంలో ఆడబిడ్డ ప్రాణాలు పోయినా ఇందిరమ్మ రాజ్యంలో ఇంతేనా?