అవినీతి అక్రమాలతో బాగా బలిచి, కోట్లకు పడగలెత్తి, డబ్బు మధ్యం మాయలో పడేసి, కుల మతాల మధ్య చిచ్చు పెట్టి, కుట్ర రాజకీయాలను నడుపుతున్న వారిని, #AkunuriMurali వంటి పేద #తెలంగాణబిడ్డ
లు ఎదుర్కొనేదెట్ల ?
కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన గవర్నర్
కొత్త బిల్డింగులు కడితె అభివృద్ధి కాదు
దేశ నిర్మాణమే అసలైన అభివృద్ధి
రైతులకు, అట్టడుగు వర్గాలకు ఇల్లు, పొలాలు ఉండాలి
కొందరికి మాత్రమే ఫార్మ్ హౌసులు ఉన్నట్లు కాదు.
డా.ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ గారిమీద గువ్వల బాలరాజు చేసిన తీవ్రమైన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం అరె బానిస బాలరాజు బిడ్డా ఒళ్ళుదగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది మీరు మీ ఎంగిలిబొక్కల కోసం ఆశపడి జాతికిద్రోహం చేస్తే బిడ్డా జాతిమిమ్మల్ని వదిలిపెట్టదు @chilukapraveen8@RSPraveenSwaero
BJP మళ్లీ అధికారంలోకి వస్తే భరత రాజ్యాంగానే మారుస్తుంది బహుజనులరా అందుకే బహుజన రాజ్యాధికారం రావాలి. 52% ఉన్న BC లకు రిజర్వేషన్లు రావాలి అంటే ప్రవీణ్ రావాలి, పాలన మారాలి.@RSPraveenSwaero@BITCELL_BSP@RSPArmyAlampur @BSPRSP4Alampur @BSPTelangaana
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్, బోగ శ్రావణి గారు తన పదవికి రాజీనామా చేసారు. పద్మశాలి బిడ్డ ఎదుగుదల ఓర్వలేక నీచపు రాజకీయాలు చేస్తున్న ఈ #BRSParty ని అంతం చస్తాం. మనువాదుల ధౌర్జన్యం నశించాలి. ధోపిడి పాలన విముక్తి కోసం బహుజనులం ఏకం అవుదాం.
గెలిచిన మొదటి సారే ఇలా చేస్తే ముందు ముందు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి. అన్నిటికంటే ముందు బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఎంత మెజారిటీతోని గెలుపొందారో గుర్తుచేసుకుంటే మంచిది.
@PillutlaBSP @RSPraveenSwaero@PuneetRepalle@SoumyAero @BSPTelangaana @BollamMallaiah you need to answer this
మన భవిష్యత్తు కోసం,భావి తరాల అభ్యున్నతి కోసం ఓటు వేద్దాం.విలువైన ఓటును తాయిలాలకు అమ్ముకోవద్దు.ఎన్నో ప్రయాసలకోర్చి డా.బి.ఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కును సాధించిన విషయం ప్రతి ఓటరు గుర్తెరగాలి.బహుజనుల ఓట్లు,బహుజన్ సమాజ్ పార్టీకే వేసుకుందాం🐘.ఓట్లు మనవి-సీట్లు మనవి
#NationalVotersDay
#KCR ji, మీ కోదాడ MLA మల్లయ్య ఎక్కడైనా అసభ్యంగా మాట్లడొచ్చు, కానీ మా #BSP నాయకులు పిల్లుట్ల శ్రీనివాస్, షేక్ షర్మిలా లు @BollamMallaiah MLA దుశ్చర్యను ఖండిస్తే తప్పెట్లయితది?? వీరిని వెంటనే విడుదల చేయాలి. Kodad MLA మల్లయ్యను వెంటనే అరెస్టు చేయాలి. @TelanganaDGP
#BahujanaYatra Day 172
నేటికి నాయి బ్రాహ్మణుల జీవితాలు మారడం లేదు. BRS , కాంగ్రెస్, బీజేపీ లో ఉండే MLA లు ఇప్పటికైనా మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. బహుజన రాజ్యంలో మాత్రమే మన జీవితాలు మారుతాయి.
#KCRFailedTelangana@RSPraveenSwaero