తెలుగుదేశం నేత @DevineniUma పై వైసీపీ నాయకులు దాడిచేస్తే, దగ్గరుండి వారికి సహకరించిందే కాకుండా పోలీసులు తిరిగి దేవినేని పైనే అక్రమకేసులు పెట్టడం దుర్మార్గం. ఈ విషయమై విజయవాడ, గొల్లపూడిలో దేవినేని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్��ులకు ధైర్యం చెప్పాను.(1/2)
వైసీపీ వచ్చాక సిమెంట్ కన్నా ఇసుక ధర పెరిగిపోయింది. 20 లక్షల మంది సెంట్రింగ్, కార్పెంటరీ, తాపీవ��టి నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. 32 రకాల ఉపాధి ��వకాశాలను దెబ్బతీశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు సంఘీభావంగా రేపు తెదేపా చేస్తున్న నిరసనలను విజయవంతం చేయండి.
#NoSandNoWorkInAP
వైసీపీ వచ్చాక సిమెంట్ కన్నా ఇసుక ధర పెరిగిపోయింది. 20 లక్షల మంది సెంట్రింగ్, కార్పెంటరీ, తాపీవంటి నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. 32 రకాల ఉపాధి అవకాశాలను దెబ్బతీశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు సంఘీభావంగా రేపు తెదేపా చేస్తున్న నిరసనలను విజయవంతం చేయండి.
#NoSandNoWorkInAP