@CRDSChamarru అంతా అయిపోయింది, హుందాగా ఉండండి.
దేశంలో అన్ని రకాల ప్రజలు ఉన్నారు, ఆర్థికంగా బలమైన, మధ్య తరగతి, అతి బలహీనులు, ఎవరో పార్టీ చేసుకుంటే, దాన్ని వేలెత్తి చూపే బదులు, ఇక పై పాలనలో తప్పులు లేకుండా చూస్తే చాలు. అన్ని correct అనుకుంటే .. మాత్రం ఉదాసీనత తప్పులు చేయిస్తుంది