తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు,శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు నల్గొండ పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గురువారం నల్గొండ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఎల్.వి.యాదవ్ గారు కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. #Tdptwitter

తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనే సత్సంకల్పంతో ”ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వివరిస్తున్న పార్టీ శ్రేణులు.
#TDPTelangana#TDPWillBeBack
ఇంటింటికి తెలుగు దేశం పార్టీ నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కో ఆర్డినేటర్ యల్ వి యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
#Tdptwitter#TDPTELANGANA

ఇది తెలంగాణలో తెలుగుదేశం భలం. రెండు రోజుల్లో దాదాపు 17000 కు పైగా పోల్ లో పాల్గొంటే వారిలో 24% మంది తెలుగుదేశం కు అనుకూలంగా ఓట్ వేయడం జరిగింది. మా బలం రోజురోజుకి పెరిగి ఎన్నికలు వచ్చే నాటికి తెలంగాణ రాజకీయాల్లో ఒక నిర్ణయాత్మక శక్తి గా అవతరిస్తం. #Tdptwitter#Tdp4telangana

ఈరోజు నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరియు పెద్ద గడియారం సెంటర్ లోని విగ్రహం దగ్గర మహాత్మా జ్యోతిరావు ఫూలే 197 వ జయంతి కార్యక్రమం నల్గొండ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఎల్. వి. యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
#Tdptwitter#Tdp4telangana
ఈ రోజు :10.04.2023 సోమవారం ఉదయం 10.30.గంటలకు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతు సమస్యల పైన నల్గొండ కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది.

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. మొత్తం 26 వేల 40 స్కూల్స్ ఉండగా.. 21 లక్షల 50వేల మంది విద్యార్థులు సర్కార్ బడుల్లో చదువుతున్నారు. 6393 స్కూళ్లలో సింగిల్ టీచర్ తో నెట్టుకొస్తూ పేద పిల్లలకు చదువులను దూరం చేస్తున్నరు.

దేశ రాజకీయాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైపు చూడటం మొదలు పెట్టాయి. దానికి కారణం ఇప్పుడున్న నాయకులలో అంతటి అనుభవం, సమర్ధత, క్రెడిబులిటీ,అర్హత ఉన్న నాయకుడు కనపడకపోవడం.
అసలుసిసలైన దేశ్ కి నేత
నారా చంద్రబాబునాయుడే...
#Tdptwitter