పదవ తరగతి CBSE ఫలితాల్లో ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అద్భుత ప్రతిభ
1489 మంది పరీక్షలు రాస్తే.. 1488 మంది 99.93 శాతం ఉత్తీర్ణతతో పాస్
ప్రభుత్వ పాఠశాలలో సీబీఎస్సీ ప్రవేశ పెట్టిన సీఎం జగనన్నకు కృతజ్ఞతలు..రాబోయే రోజుల్లో ఐబీ సిలబస్ తో మన విద్యార్థులను ప్రపంచ స్థాయికి చేరుస్తారు!
#AndhraPradesh #YSJaganAgain #EducationReformsInAP
⚠️ MISINFORMATION ALERT! ⚠️
🛑 This morning false information in the form of video message from a leader of the Jana Sena Party has been spread in WhatsApp claiming that functionaries from another political party were giving out money and marking voters with indelible ink to prevent them from voting at the polling station on 13th May.
The Joint Collector and Returning Officer of Pithapuram AC has clarified in his video message that the allegations are not factually correct and reiterated that only the officials appointed by Election Commission of India has the authority to use indelible ink, and anyone caught trying to use a different ink will face serious consequences. So, it is requested you not believe everything you read on WhatsApp - always fact check before sharing such misleading information!
Don't fall for this latest misinformation! Remember, misinformation can be harmful and misleading.
Verify before you share! Check your sources and ensure the information you're spreading is accurate and reliable. Let's keep our timelines filled with truth! #VerifyBeforeYouAmplify #CombatMisinformation 📢
ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కాదు. రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపుని నిర్ణయించబోయేవి ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు జగన్‌కి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.
#PithapuramSiddham
#VoteForFan
పిఠాపురంలో కాపులు ఓట్లు కావాలి కానీ వారాహి మీదకు పనికిరారా? పిఠాపురంలో మెజార్టీ ఓట్లు కాపులవి కానీ నన్ను గెలిపించేది వర్మ, @JaiTDP అంటున్నారు @PawanKalyan గారు. మా పెద్దన్నలు పవన్ కళ్యాణ్ గారి నిజ స్వరూపాన్ని గ్రహించాలి.
@YSRCParty@ysjagan
2024 అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా విజ్ఞప్తి.
My message to the people of Andhra Pradesh for the upcoming Assembly and General elections 2024.
#VoteForFan
ముస్లిం సోదరసోదరీమణులందరూ ఆలోచించండి!
ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఉండితీరాల్సిందే. ఇదీ మీ జగన్ మాట.. ఇదీ వైయస్ఆర్ బిడ్డ మాట. మరి మోడీ గారి సమక్షంలో చంద్రబాబుకి ఈ మాట చెప్పే ధైర్యముందా?
#RejectTDPSaveAP#VoteForFan
నిఖార్సైన కాపు @YSRCParty@ysjagan వైపే ✊
@ysjagan
నీ దాటి ఒక ఓటు మన నుంచి టీడీపీకి పడిన..!
మీ చేతో కాపు జాతికి అన్యాయం చేసినట్టే..! ఈసారి మీ స్వార్దం పక్కన పెట్టి జగన్ కీ జై కొట్టు మన పరువు నిలబెట్టు..!
మన అల్లు అర్జున్ బాటలోనే మనం కూడా 💪💥
#AlluArjunWithYSRCP
పిఠాపురం నుండి నన్నెవరూ దూరం చేయలేరు!!
నా పుట్టుక పిఠాపురం...
నా రాజకీయం పిఠాపురం..
నా లక్ష్యం పిఠాపురం అభివృద్ధి, చెంగు చాచి అడుగుతున్నా పిఠాపురం కు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి! 🙏🏻
#PithapuramWithYSRCP#VoteForFan#VangaGeetha